TET DSC PSYCHOLOGY Test – 293
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఒక వ్యక్తి ముక్కు ద్వారా శబ్దంచేస్తూ, గొంతు నొప్పి వలన దగ్గలేక పోతున్నాడు. అతని శబ్దం పిల్లలలో భయాన్ని రేకెత్తించుటకు గల కారణం
#2. అభ్యసన చేయాలనే ఉద్దేశం లేకుండానే పొందే జ్ఞానం
#3. పావ్ లోవ్ ప్రయోగంలో కంఠస్వరానికి కుక్కలాలాజలం స్రవించట మనేది
#4. నిర్నిబందిత ఉద్దీపన లేకుండా నిబంధిత ఉద్దీపన క్రమం తప్పకుండా ప్రయోగిస్తే నిబంధిత ఉద్దీపన తన సామర్ధ్యాన్ని పోగొట్టుకొనిన...అది
#5. స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాల్లో ఒకటి
#6. కార్యసాధక నిబంధనo గూర్చి సరికాని ప్రవచనం
#7. పావ్ లోవ్ ప్రయోగంలో 'ఆహారం' అనేది
#8. క్రిందివానిలో సరికాని ప్రవచనం
#9. సంతోష్ తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినపుడు, వాళ్ళ తండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో, వెళ్ళడానికి నిరాకరిస్తాడు దీనికి కారణం
#10. ఒక పరిస్థితికి, ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవడానికి వీలైన సంధానము ఏర్పడినప్పుడు, మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది
#11. బోధనాయంత్రాలను మొదటిసారి ఉపయోగించినవారు
#12. అభ్యసనకు అత్యంత తగిన అర్ధం
#13. కార్యసాధక నిబంధనలో సరైనది
#14. పావ్ లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతోపాటు ఆహారాన్ని ఇచ్చినపుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. దీనిని ఈ క్రింది విధంగా చూపవచ్చు
#15. "పరికరాత్మక నిబంధనానికి" మరోపేరు
#16. ప్రయత్నాల సంఖ్య పెరగడం వల్ల దోషాల సంఖ్య తగ్గి అభ్యసనం జరుగుతుందని పేర్కొన్న సిద్దాంతకర్త
#17. బోధనా యంత్రం క్రింది సిద్దాంత ఫలితం
#18. మంచి అభ్యసనాన్ని అవరోధపరచే అంశం
#19. వ్యక్తిగత అభ్యసనంలోని ఒక రకం
#20. ఉపాధ్యాయుని బోధనలో ఉన్ముఖీకరణ దీనికి సంబంధించినది
#21. పరిసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతీ ప్రవర్తనామార్పుని అభ్యసనం అన్నవారు
#22. అభ్యసనానికి రాచబట
#23. ప్రేరణ, ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియే అభ్యసనం అన్నది
#24. "Practice makes a man perfect" ఇది థార్నడైక్ ప్రతిపాదించిన ఏ నియమాన్ని పొలి ఉంది?
#25. "అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య" అని నిర్వచించినవారు
#26. అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పే నియమం
#27. నిర్నిబందిత ఉద్దీపన లేకుండా నిబంధిత ఉద్దీపన క్రమం తప్పకుండా ప్రయోగిస్తే నిబంధిత ఉద్దీపన తన సామర్ధ్యాన్ని పోగొట్టుకొనిన...అది
#28. అభ్యసనాన్ని ప్రభావితం చేసే, అభ్యాసకుని మానసిక అంశం
#29. అభ్యసనాన్ని ప్రభావితం చేసే మానసిక అంశం
#30. ఒక ఉపాధ్యాయుడంటే భయం ఏర్పడిన విద్యార్థి, ఆ ఉపాధ్యాయుని చూసినా, అతను ఉపయోగించే వస్తువులు చూసినా భయపడుతున్నాడు. దీనికి కారణం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here