AP TET DSC 2024 TELUGU 7th CLASS TEST -10

Spread the love

AP TET DSC 2024 TELUGU 7th CLASS TEST -10

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "శ్రీలు పొంగిన జీవగడ్డ” పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది?

#2. "శ్రీలు పొంగిన జీవగడ్డ" అనే పాఠ్యభాగ రచయిత ?

#3. "మనదేశ గౌరవాన్ని దశదిశలా చాటడం మన కర్తవ్యం. మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన బాధ్యత. ఈ భావాల స్ఫూర్తిని తెలియజేసే పాఠం?

#4. క్రిందివాటిలో రాయప్రోలు సుబ్బారావు గారి రచన కానిది?

#5. క్రిందివానిలో రాయప్రోలు వారి ఖండకావ్యం?

#6. "రమ్యాలోకం"ను రచించినది రాయప్రోలు సుబ్బారావు గారు. దీని ప్రత్యేకత ఏంటి?

#7. రాయప్రోలు వారి జన్మస్థలం?

#8. రాయప్రోలు సుబ్బారావుగారు ఈ జిల్లాకు చెందిన వారు?

#9. రాయప్రోలు వారు జన్మించిన సంవత్సరం?

#10. సుబ్బారావుగారి రచనలలో భావ కవిత్వంలో ప్రసిద్ధి పొందిన కావ్యం?

#11. “కవితలల్లిన క్రాంత హృదయుల గారవింపవె చెల్లెలా” అని అన్నది?

#12. క్రిందివాటిలో రాయప్రోలు సుబ్బారావు రచించిన గ్రంథం?

#13. సూత్ర యుగముల శుద్ధవాసన, క్షాత్రయుగముల శౌర్యచండిమ చిత్రదాస్యముచే చరిత్రల చెఱిగిపోయెను... పూరించండి?

#14. బాదరాయణ పరమ ఋషులకు పాదుసుమ్మిది చెల్లెలా!..... ఈ గేయంలో బాదరాయణుడు అంటే ఎవరు?

#15. "కవితలల్లిన క్రాంత హృదయుల గారవింపవె చెల్లెలా"..... ఇందులో క్రాంత హృదయులు అంటే ఎవరు?

#16. ప్రపంచాన్నే వేడెక్కించిన యుద్ధ నైపుణ్యం వీరిది?

#17. ఈ పాఠంలో రాయప్రోలు సుబ్బారావు గారు ప్రస్తావించిననది?

#18. పదునైన కత్తులు కలిగి యుద్ధభూమిలో చెలరేగిన వారు?

#19. “విపిన బంధుర వృక్షవాటిక, ఉపనిషన్మధువొలికె నిచ్చట...” ఈ పంక్తులలో 'విపినం' అంటే అర్థము?

#20. "హృదయం” అనే పదము యొక్క వికృతి రూపం?

#21. “బత్తి” అనే పదమునకు ప్రకృతి రూపం?

#22. “అంఘ్రి” అనే పదమునకు అర్థము?

#23. 'దేశగర్వము' అనే పదానికి విగ్రహ వాక్యం రాస్తే?

#24. 'సోమనాద్రి' ఈ పదము యొక్క సంధి పేరు?

#25. అ, ఇ, ఉ, ఋలకు అవే అచ్చులు పరమగునపుడు వాటి దీర్ఘాలు?

#26. 'పిత్రార్జితము' అనే పదమును విడదీస్తే?

#27. అణు + ఆయుధంను కలుపగా?

#28. 'వేద శాఖలు వెలసెనిచ్చట, ఆదికావ్యం బలరెనిచ్చట' దీనిలో అలంకారం?

#29. "శ్రీలు పొంగిన జీవగడ్డ' పాఠ్యభాగములోని గేయాలలో నిండియున్న అలంకారం?

#30. "ప్రపంచానికి మార్గదర్శనం చేయగలిన సామర్థ్యం భారత దేశానికి మాత్రమే ఉన్నది” అని అన్నది?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *