AP TET DSC Mathes Methodology (గణితశాస్త్ర బోధనా ఉద్దేశ్యాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు) Test – 240
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. స్పష్టీకరణ లక్షణం కానిది....
#2. విద్యార్థులు "మిశ్రమాలకు విడదీసే పద్దతులు" అవగాహన చేసుకుంటాడు. ఈ ప్రశ్నలో గల లోపం....
#3. భావావేశ రంగానికి సంబంధించి సరియైనది కానిది...
#4. ఇచ్చిన పటం నందు విద్యార్థి తప్పును గుర్తించిన అతనిలో గల ప్రవర్తనా తత్వరూపం...
#5. కనీస అభ్యసన స్థాయి/సామర్ధ్యాలు ఏ కమిటీ సూచనల మేరకు పాఠశాలలో ప్రవేశాన్ని పొందాయి...
#6. "అభ్యసనాభివృద్ధి కార్యక్రమము" ఏ విద్యా సం౹౹ నుండి ప్రారంభమైనది
#7. గణితంలో "భావవ్యక్తీకరణ" సోపానం కానిది...
#8. భావనలు, నిర్దిష్ట యదార్ధాలు, పారిభాషక పదాలు, సంప్రదాయాలు, సూత్రాలను సంబంధించిన సమాచారం యధాతథంగా గుర్తించడం ఏ లక్ష్యానికి చెందుతుంది?
#9. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం అసత్యమైనది...
#10. అనాలోచితంగా ౼ యాంత్రికంగా ఆయా వస్తువులను వినియోగించిన అతను ఏ లక్ష్యాన్ని సాధించాడు
#11. వినియోగించుట అనే లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ కానిది...
#12. బోధనాలక్ష్యాల లక్షణం కానిది...
#13. గణిత విద్య విశాల ఉద్దేశం గణితీకరించే దిశగా విద్యార్థులలో సామర్ధ్యాలను అభివృద్ధిపరచడం అని తెలిపినది...
#14. అవగాహన లక్ష్యానికి సంబంధించి సరైన స్పష్టీకరణ కానిది?
#15. మున్నిక్ వర్గీకరణకు సంబంధించని గణిత విద్యావిలువ
#16. మానసిక౼చలనాత్మక రంగంలోని అత్యున్నత లక్ష్యం
#17. విద్యార్థి 2 చేత నిశ్శేషంగా భాగంచబడే సంఖ్యలను సరిసంఖ్యలంటారని జ్ఞప్తికి తెచ్చు కొన్నాడు అతడు సాధించిన లక్ష్యం
#18. క్రిందివానిలో భావావేశ రంగంనకు చెందని లక్ష్యము
#19. సంగీత, గణిత ఆటలు, ఫజిల్స్ రిడిల్స్ నిర్మాణం వెనుక గణితం కలదు. ఇవి ఏ విలువను సూచిస్తాయి?
#20. "యంగ్ వర్గీకరణ"లో సూచించబడని విద్యావిలువ
#21. "3×4=12 ను సంఖ్యారేఖ పై సూచించండి" దీని ద్వారా పరీక్షించదలచిన విద్యాప్రమాణము
#22. "భావావేశ రంగం" లో అత్యున్నతస్థాయి లక్ష్యం
#23. "7253 ను అక్షరాలలో రాయండి" అను పరీక్షాoశం ద్వారా పరీక్షించదలచిన విద్యాప్రమాణము
#24. "తగిన పద్దతిని ఎంపిక చేస్తాడు" అను స్పష్టీకరణ ఈ లక్ష్యమునకు చెందినది
#25. మానసిక చలనాత్మక రంగంలోని అతి నిమ్నస్థాయి లక్ష్యము
#26. "17, 32, 23, 19, 62, 37 సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి" ఈ పరీక్షాoశం ద్వారా పరీక్షించదలచిన విద్యాప్రమాణము
#27. "ఇవ్వబడిన సంఖ్యలను సరి, లేని సంఖ్యలుగా వర్గీకరీంచును" అను స్పష్టీకరణ ఈ లక్ష్యమునకు చెందినది
#28. "5, 7, 2, 8 లతో ఏర్పడే నాలుగు అంకెల అతిపెద్ద సంఖ్య ఏది" ఈ పరీక్షాoశం ద్వారా పరీక్షించదలచిన విద్యా ప్రమాణము
#29. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ నందలి జ్ఞానాత్మక రంగములో సంశ్లేషణకు ఈ పేరు పెట్టబడినది
#30. అవగాహనకు చెందిన స్పష్టీకరణ
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here