AP TET DSC 2021 PSYCHOLOGY (పెరుగుదల౼వికాసం,దశలు,నియమాలు అనువంశికత౼పరిసరాలు) TEST౼ 106

Spread the love

AP TET DSC 2021 PSYCHOLOGY (పెరుగుదల౼వికాసం,దశలు,నియమాలు అనువంశికత౼పరిసరాలు) TEST౼ 106

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. క్రింది వానిలో పెరుగుదల వికాసంలకు సంబంధించి సరికాని ప్రవచనం

#2. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే నానుడి ఈ వికాస నియమానికి చెందుతుంది

#3. జూక్స్ అనే అవినీతి గల కుటుంబం పై పరిశోధన చేసి వారి సంతానం కూడా నేరస్థులు, దొంగలు, చట్ట వ్యతిరేకులుగా జన్మిస్తారని అనువంశికతను బలపరిచిన వ్యక్తి ఎవరు

#4. ఈ దశలో ఎక్కువగా ఏడ్చిన వారు భవిష్యత్తులో కోపిష్టిగా మారతారు, అంతేగాక ఈ వయసులో ఎక్కువగా సంతోషంగా ఉన్న వారు భవిష్యత్తులో స్నేహపూర్వకంగా చక్కటి సాంఘిక సర్దుబాటును కలిగి ఉంటారు

#5. చరణ్ విడివిడిగా ఉన్న ప్లాస్టిక్ ఆకారాలను మొత్తంగా ఉపయోగించి, అన్వేషించి, చక్కటి బిల్డింగ్ నమూనాను నిర్మించాడు అయితే చరణ్ ఏ దశలో ఉన్నట్లు

#6. ప్రశ్నలు లేని చోట ప్రగతి ఉండదు అని నమ్మి ప్రశ్నించడమే మొదలు పెడితే వీరు ఈ దశలోని పిల్ల వారు

#7. యవ్వనారంభ దశకు సంబంధించి కేవలం సరి అయిన ఏకైక ప్రవచనం

#8. కౌమార దశకి చెందని ఏకైక ప్రవచనం

#9. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవితం వలయంలో పని చేస్తుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు

#10. నిత్యజీవితంలో ఒక్కోసారి వర్షం పడినా, భూకంపం వచ్చినా, హఠాత్తుగా సంభవించాయి అనుకోకుండా సంభవించాయి అని అనుకుంటాం కానీ అది నిజం కాదు అని నమ్మే వికాస నియమం

#11. క్రింది ఈ దశలో కనిపించే లక్షణాలకు సంబంధించి సరికాని ప్రవచనం

#12. పరీక్షకు బాగా చదివితే ఎక్కువ మార్కులు వచ్చి ఉద్యోగం వస్తుంది చదవకపోతే మార్కులు తక్కువగా వచ్చి ఉద్యోగం పోతుంది అని చదువుకు మార్కులకు సంబంధం ఉంటుందని నమ్మే వికాస నియమం

#13. సినీ నటుల పిల్లలు సినిమాల్లోకి, రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకి , వ్యాపారస్తుల పిల్లలు వ్యాపారంలోకి రావడం ఎక్కువగా జరుగుతుంది అని నమ్మే అనువంశికత సూత్రం

#14. చిన్నప్పుడు పిల్లలు వారికి వారే అన్నం తినేటప్పుడు బాగా చల్లుకునే వారు వయసు పెరిగే కొద్దీ వారికి వారిగా చక్కగా, శుభ్రంగా , అన్నం వృధా చేయకుండా భోజనం చేస్తే ఈ భావనలో దాగి ఉన్నది

#15. కొంతమంది డాక్టర్ ఇంజక్షన్ వేసేటప్పుడు భయపడి శరీరం ప్రదేశాన్ని మాత్రమే కదిలిస్తారు. ఇది ఏ వికాస నియమాన్ని బలపరుస్తుంది

#16. ఆర్చరీని బాగా నేర్చుకుని దాని ఆధారంగా చేసుకొని ఫైరింగ్ ను కూడా బాగా నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఇది ఏ నియమము

#17. శిశువు ఈ దశలో ప్రధానంగా జనన పూర్వ పరిసరాలకు జనాల మధ్య సర్దుబాటు చేసుకుంటాడు

#18. పాఠశాల వాతావరణానికి విద్యార్థులు దూరమయ్యే కొద్దీ విద్యార్థి వికాసం తగ్గుముఖం పడుతుందని చెప్పిన వ్యక్తి ఎవరు

#19. ఈ దశలోని పిల్లలకు అంతరాత్మ ఏర్పడడం వల్ల తప్పు చేసినప్పుడు తప్పు చేశామని సిగ్గుపడడం లాంటి పనులు చేస్తారు

#20. ఈ దశలోని పిల్లలు పెద్దలు ఆడే ఆటలైన పేకాట, పబ్జి, లోడో లాంటి క్రీడలను వారి పెద్దలు ఆడేటప్పుడు చూసి వారు లేనప్పుడు ఇలాంటి సంసర్గ క్రీడలో పాల్గొంటే వారు ఏ దశలో ఉన్నట్లు

#21. ఏ దశలో అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగించే సాధనంగా శిశువు 'ఏడుపు'ను ఉపయోగిస్తాడు ?

#22. ఏ దశలో పదజాలం విపరీతంగా పెరుగుతుంది ?

#23. పిల్లలు పోటీలలో పాల్గొని ఓడిపోతే నకరాత్మక పరిమాణాలకు లోను అవుతారని తెలిపిన వ్యక్తి ?

#24. బ్రౌన్, హాన్ లన్ లు ఎవరి భాషా వికాస ప్రతిపాదనలకు వ్యతిరేకంగా రుజువులు చూపించి తప్పుగా తేల్చారు ?

#25. మనిషిని ఉత్సాహపరిచి తనలోని సృజనాత్మకతను బహిర్గతం చేసేదే క్రీడ అని చెప్పింది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *