DSC విద్యా దృక్పథాలు ( విద్య – విధులు, లక్షణాలు, లక్ష్యాలు, ధ్యేయాలు, ఉద్దేశ్యాలు ) Grand Tests -4

Spread the love

DSC విద్యా దృక్పథాలు ( విద్య – విధులు, లక్షణాలు, లక్ష్యాలు, ధ్యేయాలు, ఉద్దేశ్యాలు ) Grand Tests -4

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. విద్యలేని ప్రజలు ఉన్న దేశాలలో మానవ మనుగడ కష్టం అని చెప్పింది ఎవరు?

#2. సర్వేజనా సుఖినోభవంతు అనే నానుడి విద్య యొక్క ఈ లక్ష్యంగా చెప్పవచ్చు?

#3. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలతో కూడిన సామూహిక జీవనాన్ని ప్రజాస్వామ్యం అన్న వ్యక్తి ఎవరు?

#4. ఆత్మసాక్షాత్కారంను కొన్నిసార్లు దీనితో పోలుస్తారు?

#5. విద్య అంతిమ ధ్యేయం విలువలను నిలబెట్టడం అని చెప్పింది ఎవరు?

#6. అందరికి సంపూర్ణ జ్ఞానం అందించాలి అని చెప్పిన వ్యక్తి?

#7. క్రింది వానిలో సాంప్రదాయక విద్యాధ్యేయం కానిది?

#8. "పనిలేని వాడి మేథా సైతాన్ కర్మాగారం" అనే నానుడి ఈ విద్యా లక్ష్యాన్ని ఉద్దేశించింది?

#9. సాంకేతిక విద్యా లక్ష్యాలు అని వీటికి పేరు?

#10. సాంప్రదాయక విద్యా లక్ష్యాలు అని వీటిని పిలుస్తారు?

#11. “ఆగస్ట్కమ్టే” ను దేనికి పితామహుడిగా పిలుస్తారు?

#12. విద్యను ఒక సామాజిక సంస్థతో పోల్చిన వ్యక్తి?

#13. విద్యను ఇలా కూడా పిలుస్తారు?

#14. Spare the rod spoil the child అన్నది ఎవరు ?

#15. విద్యా విలువలకు మాతృక?

#16. విద్య యొక్క లక్షణం కానిది?

#17. విద్య యొక్క విధి కానిది?

#18. నాణెంలో ఒకవైపు విద్య ఉండగా మరొకవైపు ఉండేది?

#19. సర్వాంగీణ వికాసం అనే భావన దేనిని తెలుపుతుంది?

#20. క్రింది వానిలో సరికాని జత?

#21. విద్యార్థులలో విలువలను పెంచుటకు ఏర్పాటైన కమిటీ?

#22. సెకండరీ విద్యా కమిషన్ అని దేనికి పేరు?

#23. ప్రత్యేకంగా ప్రాథమిక స్థాయిలో విద్యా లక్ష్యాలను, సెకండరీ స్థాయిలో విద్యా లక్ష్యాలను కూడా విడివిడిగా ఇచ్చిన కమిషన్?

#24. వ్యక్తిగత పారిశుద్ధ్యం అనే భావన వెలుగులోకి తెచ్చిన కమిటీ?

#25. నిరుద్యోగాన్ని నిర్మూలించాలి ఈ కమిటీ ప్రధాన లక్ష్యం?

#26. గాంధీజీ బేసిక్ విద్యావిధానం ఆధారంగా గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని చెప్పిన కమిషన్ ఏది?

#27. విద్యార్థులను అనాధలుగా వదిలిపెట్టరాదు అనే విద్యా లక్ష్యం ఎవరిది?

#28. విద్యా-ఆధునికీకరణ అనే విద్యా లక్ష్యం ఈ కమిషన్ సిఫారసు?

#29. మొదలియార్ కమిషన్ విద్యా లక్ష్యం కానిది?

#30. జాతీయ సమైక్యతను ఇటుకలు, సుత్తి, ఉలి, సున్నంతో కట్టలేము అది మనుషుల హృదయాలలో నిశ్శబ్దంగా ఏర్పడాలి అన్నది?

#31. భిన్నత్వంలో ఏకత్వం అనే భావన ద్వారా విద్యార్థులలో దీనిని పెంపొందించవచ్చు?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *