TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 9th CLASS TELUGU MOCK TEST-34
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. "ధర్మార్జునులు" అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందుతుంది ?
#2. "ధర్మార్జునులు" అనే పాఠం రచయిత ఎవరు ?
#3. "ధర్మార్జునులు" అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి ?
#4. ప్రబంధంలో క్రింది అంశాలలో ఏది ప్రధానం ?
#5. "అభినవభోజరాజు" అనే బిరుదు గల వ్యక్తి ఎవరు ?
#6. క్రింది వాటిలో రాజు అనే పదం యొక్క నానార్థంని గుర్తించండి
#7. క్రింది వాటిలో "వృద్ధులు" అనే పదం యొక్క వికృతిని గుర్తించండి.
#8. ప్రబంధంలో వర్ణన ప్రధానమైంది మొత్తం ప్రబంధంలో ఎన్ని రకాల వర్ణనలు ఉంటాయి ?
#9. "ప్రతి పద్య చమత్కారచణుడు" అని ప్రసిద్ధి గాంచిన కవి ఎవరు ?
#10. క్రింది వాటిలో పిల్లవసుచరిత్ర గా పేరుగాంచిన గ్రంథం ని గుర్తించండి.
#11. క్రింది వాటిలో ఏగ్రంథంలో ప్రతి పద్యం చమత్కారపూరితంగా రాయబడింది ?
#12. క్రింది వాటిలో ఏ రాజు న్విహించిన కవిపండిత సభను "విజయభువన" అని పిలవబడింది ?
#13. దిక్కు, చిత్తము అనే పదాల నానార్థాలను క్రింది వాటిలో గుర్తించండి.
#14. అంచ, అచ్యుతుడు, అని అనే పదాల యొక్క అర్థాలను వరుసగా గుర్తించండి.
#15. అనుజన్మలు అప్రతిముడు, ఆర్మిలి అనే పదాల యొక్క అర్థాలను వరుసగా గుర్తించండి.
#16. ఉర్వి ఆభరణం అనే పదాల పర్యాయపదాలు కాని జంటను గుర్తించండి.
#17. క్రింది వాటిలో "అంధకారం" అనే పదం యొక్క సమానార్థక పదం కాని దానిని గుర్తించండి.
#18. "అర్ధం, ఎడాటం" పదాల వరుస నానార్థాలను క్రింది వాటిలో గుర్తించండి.
#19. "త్రిజగత్కారణ ! భక్తపాలన! హరా! శ్రీగుంటుమల్లేశ్వరా అనే మకుటంతో శ్రీగుంటుమల్లేశ్వరా! శతకంను రచించిన కవి ఎవరు ?
#20. "కలయిటువంటి రాజు లోకమున నెందు?" అనే పద్యపాదం ఏ పద్య రకానికి చెందినది ?
#21. పాంచినఁబరసేన పాఱఁజాచు" అనే పద్యపాదం లో దాగి ఉన్న అలంకారాన్ని క్రింది వాటిలో గుర్తించండి.
#22. "కర్మధారయం" అనగా ?
#23. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంలో వరుసగా ఉత్తరపదం, | పూర్వపదాలుగా ఏమి వస్తాయి ?
#24. క్రింది వాటిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసముకి ఉదాహరణగా చెప్పబడని పదంని గుర్తించండి.
#25. విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసంలో వరుసగా పూర్వపదం, ఉత్తరపదాలుగా ఏమి వస్తాయి ?
#26. క్రింది వాటిలో విశేషణ ఉత్తరపద కర్మధారయసమాసం ఉదాహరణగా చెప్పబడని పదంని గుర్తించండి.
#27. క్రింది వాటిలో సామెతను గుర్తించండి.
#28. క్రింది వాటిలో జాతీయంను గుర్తించండి.
#29. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
#30. "జాబు మకరంద ధారల తీరు రసము. తేలికన జిల్కు మాముద్దు తెలుగుపలుకు” అనే పద్యం రాసిన కవి ఎవరు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️