AP TET DSC 2024 MODEL PAPER EVS TEST 11
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. A.T.M. విస్తరించగా
#2. ప్రభుత్వం నుంచి మతాన్ని వేరుచేయడాన్ని ఇలా అంటారు
#3. ప్రపంచంలోనే అతిచిన్న దేశం
#4. కొమరం భీం ఈ ప్రాంతంలో తిరుగుబాటు చేశాడు
#5. అమీబాలో జరుగు ప్రత్యుత్పత్తి
#6. భారతదేశంలో సతతహరిత అరణ్యాలు విస్తరించి ఉన్న ప్రాంతాలు
#7. "ప్రపంచ జల దినోత్సవం"
#8. "పైడితల్లి" అమ్మవారిని ఆరాధిస్తూ ఉత్తరాంధ్రలో జరుపుకునే పండుగ పేరు
#9. పేలడం ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు
#10. క్రింది ద్రావణాలలో అథమ విద్యుత్ వాహకం
#11. ఓడోమీటరు అను పరికరం దీనిని కొలవడానికి ఉపయోగిస్తారు
#12. నీటిని నిల్వచేసుకునే ఎడారి మొక్క
#13. పటాలలో వీనిని 'లేత ఎరుపు రంగు' లో సూచిస్తారు
#14. కణంలోని స్వయం విచ్ఛిత్తి సంచులు
#15. పాణా అనే వెండి నాణెము వీరి కాలంలో చలామణిలో ఉండేది
#16. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను ఇలా అంటారు
#17. ఈ క్రింది వానిలో నీటి మొక్క కానిది
#18. దేశవ్యాప్తంగా ప్రతి పోస్టాఫీసుకు ఇవ్వబడిన సంఖ్యను ఇలా పిలుస్తారు
#19. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార తోలుబొమ్మల తయారీ కేంద్రం ఇచ్చట కలదు
#20. S.I పద్ధతిలో వేగానికి ప్రమాణము
#21. ప్రయాణేతర అవసరాలకు ఉపయోగించే వాహనం
#22. 'గ్రామసభ'లో సభ్యులుగా వీరు ఉంటారు
#23. మన రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించబడినది
#24. దక్షిణాఫ్రికా గాంధీగా పేరుగాంచినవారు
#25. చారిత్రక అంశాలు, రాజుల పరిపాలనా పరంపరను తెలియజేయుటకు ఉపయోగపడే చార్డు
#26. "హెర్బేరియమ్' తయారుచేయుటంలో అభివృద్ధి చెందే సామర్థ్యం
#27. చట్టాలపై నమ్మకాన్నీ, గౌరవాన్ని కలిగి ఉండడం, పచ్చులను సకాలంలో చెల్లించడం అనేది
#28. "ఒక వస్తువు లేదా వ్యక్తి యొక్క తక్షణ పరిసరాలపై ప్రత్యక్ష ప్రభావం చూపేనే పర్యావరణం అంటారు" అని పేర్కొన్నవారు
#29. నిరంతర, సమగ్ర మూల్యాంకనం (CCE) లో "నిరంతరం" అనేది
#30. ప్రాథమిక పాఠశాలలో సాంఘికశాస్త్ర కరిక్యులమ్ ఈ పద్ధతిలో రచింపబడింది
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️