TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 9th CLASS TELUGU MOCK TEST-35

Spread the love

TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 9th CLASS TELUGU MOCK TEST-35

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "నేనెరిగిన బూర్గుల" పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందును ?

#2. "నేనెరిగిన బూర్గుల" పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#3. "నేనెరిగిన బూర్గుల" పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి ?

#4. పి.వి.నరసింహారావు పూర్తి పేరును గుర్తించండి.

#5. పి.వి.నరసింహారావు తెలుగులో నడిపిన పత్రికను గుర్తించండి.

#6. పి.వి.నరసింహారావు గాని ఆత్మకథను క్రింది వాటిలో గుర్తించండి.

#7. 'విమానాశ్రయం' పదంలోని సంధిని గుర్తించండి.

#8. 'హితైషి' చెప్పిన మాటలను పెడచెవిన పెట్టరాదు అనే వాక్యంలో గీత గీసిన పదం యొక్క అర్థంను గుర్తించండి.

#9. 'సహస్రఫణ్' అనే పేరుతో పి.వి.నరసింహారావు గారు ఏ కవి యొక్క తెలుగు గ్రంథంను హిందీలోకి అనువదించారు ?

#10. ఏ రచనకు గాను పి.వి.నరసింహారావు గారికి కేంద్రసాహిత్యం అకాడమీ అవార్డు వచ్చింది ?

#11. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి.

#12. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి.

#13. ఏక, ఆళి, కష్టం, గృహం అనే పదములకు వరుస వికృతులను గుర్తించండి.

#14. గర్వం, కర్కశం, నిత్యం పదాలకు వరుస వికృతులను గుర్తించండి.

#15. క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి.

#16. క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి.

#17. "వలసకూలీ" పాఠ్యాంశం రచయిత ఎవరు ?

#18. "వలసకూలీ" పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందును ?

#19. గేయం యొక్క ప్రధానలక్షణంను గుర్తించండి. ?

#20. "ప్రాచీన కవిత్వంలో కవితాత్మక భావపరిణామం" అనే అంశంపై పరిశోధన చేసిన కవి ఎవరు ?

#21. వలసకూలీ అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి ?

#22. అనే పదార్థం క్రింది వాటిలో గుర్తించండి ?

#23. క్రింది వాటిలో ముకురాల రామిరెడ్డి గారి గేయ సంపుటిని గుర్తించండి

#24. క్రింది వాటిలో "వలసకూలీ" అనే పాఠం ముకురాల రామిరెడ్డి గారి ఏ రచన నుండి తీసుకొనబడింది ?

#25. క్రింది వాటిలో దీర్ఘకవిత ను గుర్తించండి ?

#26. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ?

#27. క్రింది వాటిలో రూపకసమాసంకి ఉదాహరణ కాని దానిని గుర్తించండి ?

#28. క్రింది వాటిలో సంభావన పూర్వపద కర్మధారయ సమాసంకి ఉదాహరణగా చెప్పబడని వాక్యంని రాయండి ?

#29. కూలి మస్తుగ దొరుకుతాదని!. కోస్తదేశం పోతివా ! ఎన్నడొస్తవు లేబరీ పాలమూరీ జాలరీ! అనే గేయం రాసిన కవి ఎవరు ?

#30. పాలమూరీ జాలరీ: ముకురాల రామిరెడ్డి: వ్యవసాయకూలి : ..............?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

TET DSC MORE TESTS FREE CLICK HERE HOME PAGE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *