AP GRAMA WARD SACHIVALAYAM MODEL PAPER GRAND TEST – 40

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM MODEL PAPER GRAND TEST – 40

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "మిషన్ శక్తి" ఈ మధ్యనే వార్తల్లోకి ఎక్కింది. దీనికి సంబంధించి సరైనది.

#2. ఈ మధ్య కాలంలో 10 జాతీయ బ్యాంకులను 4 బ్యాంకుల్లోకి విలీనం చేశారు. విలీనమైన బ్యాంకుల సరైన జతలను గుర్తించండి.

#3. డిజిటల్ చెల్లింపుల బలపరిచే దిశగా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఈ మధ్య నివేదిక సమర్పించింది. ఈ కమిటీ అధ్యక్షుడు ఎవరు?

#4. ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఒక జంతువును భారతదేశంలో ప్రవేశపెట్టడానికి అనుమతిచ్చింది. ఆ జంతువు ఏది ?

#5. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోది "ఆత్మ నిర్బర భారత్" అనే ప్యాకేజిని ప్రకటించారు. ఈ పథకంలో ఆర్థిక స్వాలంబన భారత్ ఐదు ముఖ్య సూత్రాలను గుర్తించండి. A. ఆర్థికం B. ఆరోగ్యం C. మౌలిక వసతులు D. సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే వ్యవస్థ E. శక్తివంతమైన జనాభా F. డిమాండ్ సరైన సమాధానం ఎంపిక చేయండి :

#6. ఒక అంతర్జాతీయ సదస్సులో 150 మంది సభ్యులలో 105 మంది ఆసియా నుండి ఉన్నారు. మొత్తం సభ్యులలో 90 సభ్యులు శాకాహారులు. అయితే ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి ? A. కనీసం 45 మంది ఆసియా ప్రతినిధులు శాకాహారులు. B. 15 మంది ఆసియా ప్రతినిధులు మాంసాహారులు సరైన దానిని గుర్తించండి.

#7. క్రింద నివ్వబడిన పదాలలో ఇతర పదాలతో సరిపోని పదాన్ని గుర్తించండి.

#8. క్రింది సమాచారాన్ని చదివి అడిగిన ప్రశ్నకు సమాధానం గుర్తించండి. 'A + B' అంటే 'B యొక్క కుమార్తె A' 'A - B' అంటే 'B యొక్క భర్త A' 'A x B' అంటే 'B యొక్క సోదరుడు A' అప్పుడు 'P + Q - R' సంబంధాన్ని గుర్తించండి.

#9. తల క్రింద ఉండునట్లు, కాళ్ళుపైకి ఉండునట్లు రాము, 'యోగ' చేస్తున్నాడు. అతని ముఖము పడమర వైపునకు ఉన్నచో అతని ఎడమ చేయిసూచించు దిక్కు

#10. 23 యొక్క కనీస గుణిజము గలసంఖ్యను 24, 21, 18 లతో భాగించినప్పుడు వచ్చు శేషములు వరుసగా 13, 10, 7 అయిన ఆ సంఖ్య

#11. 17, 34, 38, 114, 120, 480, ? ఈ సిరీస్ లో ఆ తరువాత వచ్చే నంబర్ ఏది ?

#12. 70÷35+ (50 x2)+6=?

#13. ఒకనంబర్ లో 4/5వ వంతు 25. అది ఆ నంబరులో 60% కంటే ఎక్కువ. అయితే ఆ నంబరులో 70% ఎంత ?

#14. నాలుగు వరుస బేసి సంఖ్యల సరాసరి 16. అయితే కనిష్ఠ, గరిష్ట సంఖ్యల గుణకారం (product) ఎంత ?

#15. ఒక వాచీ ధరను 25%, పెంచినప్పుడు, అమ్ముడైన పరిమాణం 20% కి తగ్గింది. నిఖర ఫలితం ఏమిటి ?

#16. Note: (Q.No.16-20): Read the following passage and answer the items that follow. Your answers to these items should be based on the passage only. A business will usually go through a clear set of stages that will make up its organizational life cycle. These stages include introduction, early growth, continuous growth, maturity and decline. The first stage, the intro- duction stage, is the startup phase where a business decides what its core strengths and capabilities are and starts selling its product or service. At this early stage, the founder or founders will be a part of every aspect of the daily process of the business. The main goal at this stage is to take off to a good start and make a place in the market. The next stage, the early growth, phase, aims at increased sales and more development. The focus at this stage remains on the original product or service but the effort is to increase the market share and venture into related products or services. The main goal is to move the founder to a more managerial role so more time is spent on managing and building the business. At this stage, doc- uments and policies need to be developed so any member of the organization can see the business any time. The third stage, the continuous growth stage, requires a systematic structure and more formal relationships among its participants. At this stage, the resource requirements of the business need careful handling. The focus is on the expansion of the business, keeping in mind its core strength and capability. A formal organization structure and a clear delegation plan are important at this stage. At the fourth stage of maturity, a business often slows down as the level of innovative energy may have become weak and formal structures may have become obstacles. A lot of care is required to prevent decline. 16. When will a business create its place in the market?

#17. The resource requirements of a business need careful handling at which stage?

#18. The slowing down of a business can happen if

#19. Venturing into related products and services does not mean that a business will

#20. The founder of a business does not move to a more managerial role at which stage?

#21. ote (Q.No.21-24): క్రింది గద్యభాగం చదివి, దీని ప్రకారం క్రింది ప్రశ్నలకు వాటి క్రింద ఇచ్చిన నాలుగు బచ్చికాలలో సరియైన జవాబును ఒక దానిని ఎంచుకొని, దాని సంఖ్యను మీ సమాధాన పత్రములో గుర్తించండి. అటవీ ప్రాంతంలో ఉన్న ఆ చిన్న చిన్న పల్లెలో దాదాపు 600 - గిరిజన కుటుంబాలు కూలీ పనుల మీద ఆధారపడి జీవిస్తున్నాయి. కానీ, లాక్ డౌన్ వల్ల మిర్చి తోటలో పనులు ఆగిపోయాయి. కనీస సౌకర్యాలకు దూరంగా జీవిస్తున్న ఆ గిరిజనుల రక్షణ కోసం ఇండిజీనస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనే సామాజిక సంస్థకు చెందిన డాక్టర్ కపిల్ శర్మ: దాదాపు 44 మంది యువతీ యువకులను ఆ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా తీర్చిదిద్దారు. పోషకాల కొరతతో = అనారోగ్యంపాలు అవుతున్న పసివాళ్లను గుర్తించి. పోషకాహారం అందేలా చూస్తున్నారు. కరోనా నేపథ్యంతో వ్యక్తిగత పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, గర్భిణులకు పురుటినొప్పులు వచ్చినప్పుడు వెంటనే దవాఖానకు తీసుకెళ్ళడం, పుట్టిన బిడ్డలకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే నిపుణుల్ని సంప్రదించడం. ఎవరైనా దగ్గు, జ్వరంతో బాధపడుతుంటే సమీపంలోని శా వర్కర్లను అప్రమత్తం చేయడం ఈ కమ్యూనిటీ హెల్త్ పద్యక్ష బాధ్యతలు, ఆయా గ్రామాల ప్రజలు వీరికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. తమకు అవసరమైన మాస్క్ లను తయారు చేసుకుంటున్నారు. ఈ ప్రాంతానికి చెందిన 25 గ్రామాల ప్రజలు క్రొత్తగా ఎవరు ఊళ్లోకి అడుగుపెట్టినా నిమిషాల్లో ఆ విషయం ఊరంతా పాకిపోతుంది. ఆ అపరిచితులను నిలదీస్తారు. కారణం తెలుసుకుంటారు. సమాధానం సంతృప్తికరంగా లేకపోతే అట్నుంచి అటే వెళ్ళిపొమ్మని చెబుతారు. ఈ ప్రజా చైతన్యం వెనుక ఉన్న వ్యక్తి పేరు కపిల్ శర్మ అన్నీ తానై ఇన్ని కార్యక్రమాల్ని నడిపిస్తున్నారు. ఈయన వృత్తిరిత్యా వైద్యుడు. గతంలో హైదరాబాద్లో ఉద్యోగం చేశారు. ఆ కార్పోరేట్ కొలువు నచ్చక రాజీనామా చేశారు. ప్రజాసేవలో నిమగ్నం అయ్యారు. ప్రజలు, ఎన్జీవో సమిష్టి కృషి ఫలితమే కావచ్చు. ఇప్పటి వరకు ఈ ప్రాంతాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు. కాలేదు. "మేం పెద్దగా చదువుకోలేదు కానీ ఒక నిర్ణయం తీసుకున్నామంటే, ఆరునూరైనా ఉంటాం. ఆ ప్రకారంగానే డప్పు కొట్టినా బూర ఊదినా అందు చేతులు కడగాల్సిందే" అని చెబుతారు. పినపాక మండల్, యర్రకుంట ఆవాసానికి చెందిన కమ్యూనిటీ హెల్త్ వర్కర్ అనిల్. కరోనా వైరసి ని ఎదుర్కొనాలంటే రోగనిరోధక శక్తి అవసరం కానీ, అంతంతమాత్రం సంపాదనతో బతుకుబండిని లాక్కొచ్చే ఆ నిరుపేదలకు అన్నన్ని పోషకాలు ఎక్కడి నుంచి వస్తాయి? దీంతో ఇండిజీనియస్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. "పల్లీలు, మొక్కజొన్న బెల్లం పిండితో తయారు చేసిన ప్రోటీన్ పౌడర్ ని బాలింతలకు, ఐదేళ్ళలోపు పిల్లలకు అందిస్తున్నాం. దీని వల్ల రక్తహీనత తగ్గుతున్నది. ఈ పొడిలో కొంచెం వేడినీళ్ళు కలిపి తినవచ్చు. రుచిగా కూడా ఉంటుంది" అని చెబుతారు. క్రాంతినగర్ కి చెందిన కార్యకర్త గంగ 21. కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల బాధ్యత ఏమిటి?

#22. ఎవరి సమిష్టి కృషి ఫలితంగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు ?

#23. కరోనాను ఎదుర్కొనాలంటే ఏది అవసరం ?

#24. పైన పేర్కొనబడిన ప్యాసేజ్ లేదా సంగ్రహణంలోని ప్రధాన ఉద్దేశం ఏమిటి?

#25. ఒక రెండంకెల సంఖ్యలో ఒకట్ల స్థానము 3 గాను, వాటి అంకెల మొత్తము సంఖ్యలలో 1/7వ వంతుగాను ఉన్న యెడల ఆ సంఖ్య

#26. ఎలక్ట్రానిక్ పరికరాల వాడుక పద్ధతిలో ముఖ్యంగా కంప్యూటర్ వాడకంలో GUIని వినియోగిస్తారు. GUI అనగా.

#27. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి : A. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ భారతదేశంలో మొదట ఓపెన్ యూనివర్సిటీ. B. దీనిని రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. పై వాటిలో సరైన సమాధానం ఏది ?

#28. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిని కాలక్రమ పట్టికలో గుర్తించండి. A శ్రీ దామోదరం సంజీవయ్య B. శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి C. శ్రీ నందమూరి తారక రామరావు D. శ్రీ కోట్ల విజయభాస్కర రెడ్డి

#29. ప్రభుత్వ పాలనలో ప్రాధాన్యతలపరంగా "నవరత్నాలు", అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని సమగ్రంగా వివరించే వ్యాఖ్యను గుర్తించండి.

#30. B అనేది A కు తూర్పు మరియు C కి ఉత్తరం. E అనేది Dకి దక్షిణంగా, D అనేది C కి తూర్పుగా రివీలిజీ. అయితే A అనేది E కి ఏ దిశలో ఉంది ?

#31. ఒక వ్యక్తి తూర్పుకు అభిముఖంగా ఉన్నాడు. అతడు 90° క్లాక్ వైజ్ దిశకు తిరిగి ఆ తర్వాత 135° యాంటీ క్లాక్ వైజ్ దిశకు తిరిగారు. అతడు ఏ దిశకు అభిముఖంగా ఉన్నాడు ?

#32. అరుణ్ అనే వ్యక్తి కొంత మొత్తాన్ని, సామాన్య వడ్డీకి 4 సం౹౹ పాటు పెట్టుబడి పెట్టారు. మరియు అంతే మొత్తాన్ని 6 సం॥ పాటు పెట్టుబడి పెట్టారు. అతనికి వచ్చిన వడ్డీ మొత్తం కంటే 50% అధికమైతే, సాలీన వడ్డీ రేటు ఎంత ?

#33. అన్ని ఆపిల్స్ టైగర్లు; కొన్ని టైగర్లు పెన్నులు; కొన్ని పెన్నులు పెన్సిళ్ళు కాదు; ఏ టైగరు టేబుల్ కాదు. అయితే ఈ క్రింది. వాటిలో ఏది సాధ్యం కాదు?

#34. ఈ క్రింది వరుసలో నంబరు తరువాత వెంటనే వచ్చే లెటర్స్ ఎన్ని ? A7©8LP@?6NBTY32-E $49©GH5

#35. ఈ మధ్యనే శాస్త్రజ్ఞులు ఒక కొత్త పదార్థాన్ని కనుగొన్నారు. ఇది ఏక కాలంలో ఘన, ద్రవ రూపంలో ఉంటుంది. దీనిని ఏ పేరుతో పిలుస్తున్నారు?

#36. "'స్ట్రయిట్ ఆఫ్ హోమ్ుజ్" అనేది ఒక ముఖ్యమైన అలమార్గం. దీని గుండానే సముద్రం నుండి తీసిన చమురు రవాణా చేస్తారు. ఈ విధమైన రవాణాలో దీన్ని ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఈ స్ట్రయిట్ ఎక్కడ విస్తరించి ఉంది ?

#37. తిరుగుబాటుదారుల ముఠాలకు వ్యతిరేకంగా ఈ మధ్యనే భారత తో మరియు మయన్మార్ ఒక సంయుక్త ఆపరేషను నిర్వహించారు. దీని పేరు

#38. అమెరికా ఈ మధ్యనే జాయింట్ కాంప్రెహెన్సీవ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (JCPOA) నుంచి నిష్క్రమించింది. ఇది ఏ దేశానికి సంబంధించినది

#39. కొనిడ్-19 కు సంబంధించి, సమూహ వ్యాప్తి అనే పదానికి సరైన నిర్వచనాన్ని గుర్తించండి.

#40. పర్యావరణ కాలుష్య తగ్గింపుకు 'కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్" (CSIR) సంస్థ గ్రీన్ క్రాకర్స్ను అభివృద్ధి పరిచింది. ఇవి తక్కువ శబ్దాన్ని, ఉద్గారాలను విడుదల చేస్తాయి. ఉష్ణాన్ని పుట్టించి వెలుగునిచ్చే ప్రధాన ఆధారమైన అల్యూమినియం బదులు ఏ పదార్థాన్ని వాడుతారు?

#41. ఈ క్రింది వాటిలో సరిగా జత పరిచిన దానిని గుర్తించండి.

#42. మలేరియా చికిత్సకు 'క్వీనైన్" అనే ఔషధాన్ని వాడతారు దీని నుంచి తీస్తారు

#43. రోగి యొక్క కడుపు లోపలి భాగాన్ని పరీక్ష చేసేందుకు డాక్టరు "ఎండోస్కోపి" చేస్తారు. ఇది పనిచేసే సూత్రం

#44. స్వస్థత చేకూర్చే ప్లాస్మా థెరపి కోవిడ్-19 చికిత్సలో వినియోగించే అంశం పై పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులోని అంశాన్ని గుర్తించండి.

#45. నాలుగు శాతము వడ్డీరేటు చొప్పున రెండు సంవత్సరములకు బారువడ్డీ మరియు సరళవడ్డీల మధ్య బేధము ఒక రూపాయి ఐన అసలు

#46. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. అందులో A. ఒడిషా రాష్ట్రంలో అత్యధికంగా తాబేళ్ళకు సంబంధించిన జీవరాసులు (species) ఉన్నాయి. B. "పోలితోరా వన్యమృగాల అభయారణ్యాన్ని" "మిని ఖజిరంగ వ్యవహరిస్తారు. కారణం ఈ ప్రాంతంలో ఏక కొమ్ము కలిగిన ఖడ్గ మృగాలు అధికంగా ఉండడం ఆ ప్రాంత ప్రత్యేకత. సరైన సమాధానాన్ని గుర్తించండి.

#47. వన్యప్రాణుల సంరక్షణ కోసం అసాధారణమైన కృషి చేసిన గ్రామీణ వ్యక్తులకు లేదా సమూహాలకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ఇస్తుంది. ఈ అవార్డును నగదు బహుమతి లక్ష - రూపాయలు. ఈ అవార్డు పేరేమిటి ? పై వ్యాఖ్యలు దీనికి సంబంధించినవి.

#48. సామాన్య సూత్రం అయినప్పటికీ వైవిధ్య బాధ్యతలను కలిగి ఉండడం అనేది చేసి పై ప్రధాన దృష్టిసారిస్తుంది ?

#49. ఒక ఘనమునందు దానిలో సరిపడ గోళము అమర్చబడియున్నది. ఐన ఘనము మరియు గోళముల ఘనపరిమాణముల నిష్పత్తి

#50. Note: (Q. No. 50-53): In each of the following sentences, four options of rewriting the sentences are given. You are required to identify the best way of writing the sen- tence in the context of the correct usage of standard written English. While doing so, you have to ensure that the mes- sage being conveyed remains the same in all the cases. 50. My grandfather seldom ever wants to try and face the truth

#51. The reason I came late to class today is because my motorcycle broke down.

#52. The question given below has a sentence with a part of the sentence underlined. Four alternatives for the underlined part are given. One of them is cor- rect. Identify the correct one. 52. Kwas only then I realized that I had not taught my friend and it was he who had taught the meaning of true friendship.

#53. The statement given below has a part missing. Choose the best option from those given below the statement to make up the missing part. 53. A university.........in more than one sense for the welfare of the learnier.

#54. కంప్యూటర్ వినియోగంలో భద్రత (Security) గోప్యత (Privacy) సంబంధించి సరికానిది ?

#55. హ్యాకింగ్ అనగా A. అనుమతి లేకుండా డేటాను పొందటం B. అనుమతి లేకుండా డేటాను అప్ డేట్ చేయడం C. అనుమతి లేకుండా డేటాను తొలగించడం ఈ క్రింది వాటిలో సరైనది:

#56. మద్యపాన వినిమయాన్ని తగ్గించడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు గుర్తించండి. A. మద్యం దుకాణాలను తగ్గించడం B. పర్మిట్ రూమ్ లను మరియు బెల్ట్ షాపులను మూసివేయడం C. మద్యం ధరలను పెంచడం. D. మద్యం అమ్మకాల సమయాన్ని తగ్గించడం. సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి.

#57. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు అలాగే ఎన్నికల అక్రమాలను ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రారంభించిన "యాప్" పేరేమిటి?

#58. ఈ క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించండి A. జగనన్న వసతి దీవెన పథకం విద్యార్థులకు అన్ని దశలలో విద్యాపరమైన సహాయాన్ని లేదా మద్దతు అందిస్తుంది. B. జగన్న వసతి దీవెన పథకం క్రింద సహాయం కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే వర్తిస్తుంది. పై వాటిలో సరైన సమాధానం ఏది ?

#59. 15వ ఆర్థిక సంఘం నిలువుగా (vertical) నిధుల బదలాయింపులో 42% నుంచి 41% తగ్గించింది. దీనికి సంబంధించి ప్రాతిపదికలు కానివి.

#60. "జాతీయ ఆరోగ్య ప్రొఫైల్"ను ముద్రించి విడుదల చేసేది ఎవరు?

#61. ఈ మధ్యనే బోడో శాంతి ఒప్పందం జరిగింది. "బోడో” అనేది ఒక అతి పెద్ద ఏకైక తెగ సమూహం ఈ తెగ ఏ రాష్ట్రంలో ఉంది?

#62. "ఆపరేషన్ డిజిటల్ బోర్డు" (ODB) అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రారంభించింది. దీని ఉద్దేశం

#63. 104 రాజ్యాంగ సవరణ చట్టంకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి.

#64. "సరళ్ ఇండెక్స్" (SARAL Index) ఈ మధ్యనే ప్రభుత్వ విడుదల చేసింది. దీనికి సంబంధించింది. ఈ వ్యాఖ్యలను పరిశీలించండి: A. రూఫ్ టాప్ సోలార్ సెగ్మెంట్ కు సంబంధించి స్థిరమైన మార్కెట్ కల్పనలో రాష్ట్రాల సామర్థ్యాన్ని అంచనా వేయడం, B. ఈ సూచికలో తమిళనాడు రాష్ట్రం అగ్ర స్థానంలో ఉంది. సరైన సమాధానాన్ని గుర్తించండి.

#65. ప్రపంచ సంతోష నివేదికను ప్రతి సంవత్సరం ఏ సంస్థ విడుదల చేస్తుంది ?

#66. డిఎన్ఏ నిర్మాణానికి సంబంధించి ఖచ్చితమైన నమూనాను వెల్లడించినది ఎవరు?

#67. ప్రతిక్ష కారిణి (antioxidant) ధర్మాలు గల విటమిన్లు ఏవి ? A. విటమిన్ A B. విటమిన్ C C విటమిన్ E D. విటమిన్ K క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి:

#68. A మరియు B లు ఒక వ్యాపారము నందు 3 : 2 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టిరి. వచ్చిన లాభములో 5% దాన ధర్మములు చేయుచుండిరి. మరియు A అను అతడు 855 రూపాయిలు లాభము తీసికొనిన మొత్తము లాభము

#69. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన "భారత్ నెట్ ప్రాజెక్ట్" అనేది

#70. కేంద్ర ప్రభుత్వం అన్ని వాహనాలకు "ఫాస్టాగ్" తప్పనిసరి చేస్తుంది. ఇందులో ఇమిడి ఉన్న టెక్నాలజీ ఏమిటి ?

#71. ఒక వ్యక్తి బయోమెట్రిక్ గుర్తింపు దీని ద్వారా చేస్తారు? A. ముఖం B. ఐరిస్ C. సంతకం వాయిస్ సరైన సమాధానాన్ని గుర్తించండి ?

#72. జి.ఎస్.ఎల్.వి. ఎం.కె. 3 (GSLV Mk III) సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి.?

#73. నిరంతర అభివృద్ధి నేపథ్యంలో విపత్తు నిర్వహణ, వాతావరణ ప్రమాద నిర్వహణ కేంద్ర బిందువుగా ప్రపంచ విపత్తు నిర్వహణ సమావేశాలు నిరంతరంగా నిర్వహించబడతాయి. వీటిని నిర్వహించేది ఎవరు?

#74. భారతదేశంలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏది ?

#75. జాతీయ పార్కులు లేదా అభయారణ్యాలు నియంత్రించే చట్టం?

#76. విజయనగర సామ్రాజ్యం పాలనలో ఈ క్రింది ఏ భాష/ భాషలను పోషించారు ? A. తెలుగు B. కన్నడ C. సంస్కృతం D. తమిళం సరైన సమాధానాన్ని గుర్తించండి:

#77. ఇటలీకి చెందిన యాత్రికుడు "నికోలో డీ కొంటీ" విజయనగర సామ్రాజ్యంను ఎవరి కాలంలో సందర్శించారు ?

#78. ఒక ఢిల్లీ మొఘల్ చక్రవర్తి భార్య తిరుగుబాటుదారులకు ద్రోహం చేసే విధంగా బ్రిటీష్ వారికి ఇన్ఫార్మర్గా సహాయపడింది. ఆమె

#79. ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా భారతీయ సైనికులు తిరుగుబాటు చేశారు. వారికున్న ప్రధానమైన కేశాలు/ ఇబ్బందులు ఏమిటి? A. జాతి విచక్షణ B. కుల మరియు మత విశ్వాసాలు C. వారికి ఇచ్చే భత్యాలను తగ్గించడం. D. అవధ్ ప్రాంత ఆక్రమణ సరైన దానిని గుర్తించండి:

#80. భారతీయ సివిల్ సర్వీసులోకి మొట్టమొదటిసారిగా చేరిన భారతీయుడు ఎవరు?

#81. గత 17 లోక్ సభ ఎన్నికల్లో ఒకే ఎన్నికల గుర్తుపై పోటీ చేస్తున్న రాజకీయ పార్టీ ఏది ?

#82. ప్రవేశికకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. A. జవహర్ లాల్ నెహ్రూ ప్రతిపాదించిన ఆశయాల తీర్మానమే ప్రవేశికకు అంతిమ ఆధారం. B. దీనికి న్యాయ సంరక్షణ లేదు. C. సవరణకు అతీతం. D. రాజ్యాంగంలోని నిర్ణీత ప్రకరణలోని అంశాలను. పై వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.

#83. ఈ క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించండి. A. భారత రాజ్యాంగం ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పిస్తున్నది. B. భారత రాజ్యాంగంలో రెండవ భాగం పౌరసత్వానికి సంబంధించినది. పై పాఠ్యాలలో ఏవి సరైనవి కావు ?

#84. మంత్రిమండలి క్రమానుగత శ్రేణి గుర్తించండి.

#85. ప్రాథమిక హక్కులకు సంబంధించి ఈ క్రింది ఏ ప్రకరణను "గోల్డెన్ ట్రినిటి" అని అంటారు?

#86. నగర పాలక బిల్లును ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు?

#87. కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. A. పార్లమెంట్ చట్టం-1990 ప్రకారం జాతీయ మహిళా కమిషన్ 1992లో చట్టబద్ధ కమిషన్ ఏర్పాటైంది. B. కమిషన్ ఒక ఛైర్మన్, ఐదుగురు సభ్యులు, ఒక మెంబర్ సెక్రటరీ ఉంటారు. C. శ్రీమతి జయంతి పట్నాయక్ ఈ కమిషన్ యొక్క మొదటి అధ్యక్షురాలు. D. ప్రస్తుత కమీషన్ అధ్యక్షురాలు శ్రీమతి రేఖాశర్మ. పై వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి

#88. రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొనే విధాన సభ సభ్యులు రాష్ట్రపతి తొలగింపులో పాల్గొనరు, కారణం లేదా తర్కం ఏమిటి ?

#89. సమన్యాయ పాలన సూచిక (Role of Law Index) సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి.

#90. ఒక దేశం యొక్క జనాభా పరిమాణ మార్పును నిర్ణయించే అంశం A. జనన రేటు B. మరణ రేటు C. దేశాన్ని వదిలి పెడుతున్న వారు D. దేశంలోకి వస్తున్న వారు. సరైన సమాధానాన్ని గుర్తించండి.

#91. గృహ హింస చట్టం, 2005 ప్రకారం మహిళలకు గ్యారెంటీగా కల్పించిన అంశాలు. A. అత్తగారింట్లో నివసించే హక్కు. B. వైవాహిక మానభంగానికి శిక్ష C. పిల్లల రక్షణ పై వాటిలో సరైన అంశాలను గుర్తించండి.

#92. "బేటీ బచావో బేటీ పడావో' కార్యక్రమం ద్వారా ఈ క్రింది ఏ సమస్యలను పరిష్కరిస్తారు ? A. బాల్య వివాహాలు B. ఆడ శిశువు హత్య C. మహిళ నిరక్షరాస్యత D. పరువు హత్య

#93. తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల హక్కుల సంరక్షణ, నిర్వహణ చట్టానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. A. తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంరక్షణ, నిర్వహణ అనేది వారి సంతానం మరియు బంధువుల యొక్క చట్టపర బాధ్యత. B. వీరి నిర్వహణ సందక్షణలో అజాగ్రత్త వహించినప్పుడు వారి పిల్లలకు లేదా బంధువులకు బదిలీ అయిన ఆస్తిని తిరిగి వెనక్కు తీసుకునే అవకాశం తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు ఉంటుంది.

#94. "భిన్నత్వంలో ఏకత్వం" అనే నినాదాన్ని చెప్పినది ఎవరు ?

#95. 'ఉజ్వల' పథకంలోని అంశాలను గుర్తించండి.. A. నివారణ B. రక్షణ C. పునరావాసం D. భద్రత

#96. భారతదేశంలో ఈ క్రింది ఏ సరస్సులో అత్యధిక లవణీయత ఉంటుంది?

#97. ద్వీపకల్పన భారతదేశంలో తూర్పు దిశగా ప్రవహించే నదుల (ఉత్తరం నుంచి దక్షిణానికి) సరైన క్రమాన్ని గుర్తించండి.

#98. భారతదేశంలో ఈ క్రింది ఏ ప్రాంతాన్ని ప్రస్తుతం "పర్యావరణ మరియు పెన్నార్ హాట్ స్పాట్ (ఎకలాజికల్ హాట్స్పాట్)" గా గుర్తించారు. A. పశ్చిమ హిమాలయాలు B. తూర్పు హిమాలయాలు C. పశ్చిమ కనుమలు D. తూర్పు కనుమలు పై వాటిలో సరైన వాటిని గుర్తించండి:

#99. భారతదేశంలో ఈ క్రింది ఏ ప్రాంతంలో మడ అడవులు, సతత అరణ్యాలు, ఆకురాల్చే అడవుల కలయిక ఉంది ?

#100. ఇటీవల ఈశాన్య ఆఫ్రికాలోని ఈ దేశంలో 30 ఏళ్ళుగా ఓమర్ ఆల్-ఐషీర్ ఆధ్వర్యంలోని సుదీర్ఘపాలన అంతమైంది.

#101. ఆంధ్రప్రదేశ్ లోని అతి పెద్ద పట్టణం.

#102. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం 2014 ప్రకారం ఈ క్రింది వాటిలో ఏది ఉమ్మడి అంశం కాదు ?

#103. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం 2014 ప్రకారం ఈ క్రింది వ్యాలలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. A. ఆర్థిక మరియు ఆస్తులకు సంబంధించిన వివాదాలను పరస్పర ఒప్పందం ద్వారా పరిష్కరించుకోవాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం మరియు కంట్రోలర్ ఆడిటర్ జనరల్ యొక్క సలహా మేరకు పరిష్కరించబడతాయి. B. రాయలసీమ మరియు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలను అందించాలి. సరైన సమాధానాన్ని గుర్తించండి.

#104. ఆంధ్రప్రదేశ్ విభజన 2014 ప్రకారం ఉమ్మడి గవర్నర్ కాలపరిమితి ఎంత ?

#105. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం గోదావరి, కృష్ణ నదీ జల యాజమాన్య ఉన్నత మండలి అధ్యక్షుడుగా వ్యవహరించేది

#106. భారత ప్రభుత్వం చవకైన, నమ్మదగిన నిరంతర, ఆధునిక శక్తి వనరుల కోసం ఒక విధానాన్ని కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో శక్తి కలయికలో (Energy mix) అంశాలు ఏమిటి? A. న్యూక్లియర్ ఎనర్జీ B. గ్యాస్ C. పునరుత్పాదక మరియు స్వచ్ఛ ఎనర్జీ D. బయో మాస్

#107. భారత ఆర్థిక సర్వే 2018 ప్రకారం మహిళల స్థానానికి సంబంధించి చాలా సూచికలు సరైన/పురోగమన దిశలో ఉన్నాయి. ఈ సందర్భంలో ఎక్కడ తిరోగమనం కనిపిస్తుంది ? A. మహిళలు వారు ఉపయోగించుకునే బ్యాంకు లేదా సేవింగ్ అకౌంట్స్ B. అక్షరాస్యులైన మహిళలు C. శ్రమ శక్తిలో భాగస్వామ్యం రేటు D. పునరుత్పత్తి రేటు

#108. నీతి అయోగ్ నివేదిక ప్రకారం వయో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవి? A. వయో వృద్ధులకు సేవలందించడానికి అవసరమ సురక్షిత సిబ్బంది లేకపోవడం. B. ఆదాయ భద్రత లేకపోవడం.. C. శీఘ్రగతిన ఎక్కువ అవుతున్న చిన్న కుటుంబాలు, మల్లిన తల్లిదండ్రులకు వారి పిల్లలు దూరంగా నివసించడం D. ఆరోగ్య సంరక్షణ పట్టణ ప్రాంతాలలో కేంద్రీకృతం కావడం

#109. ఆశావాహా జిల్లాల పథకం 2018 జనవరిలో ప్రారంభించారు. దీనికి సంబంధించి నీతి అయోగ్ జిల్లాలకు ర్యాంకులను బేస్ లైన్ వేటా ఆధారంగా కేటాయించింది. ఐదు, అగ్రశ్రేణి జిల్లాలలో రెండు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. అవి ఏవి ? A. విశాఖపట్నం B. విజయనగరం C. గుంటూరు D. కడప

#110. 2019-20 ఆర్థిక సర్వే సంపద సృష్టి పైన కేంద్రీకరించింది. ఈ సర్వే ప్రకారం ప్రాచీన సాంప్రదాయాలు సంపద సృష్టిలో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఈ సందర్భంగా సర్వేలో "మేక్ మనీ, దేరీజ్ నో వెపన్ షార్పర్ దావ్ ఇట్ టు సర్వ్ ద ఫ్రైడ్ ఆఫ్ యువర్ ఫోస్" అనే ఒక వ్యాఖ్యానం ఉంది. ఈ వ్యాఖ్యను ఎవరు చెప్పారు ?

#111. ఈ క్రింద పేర్కొనబడిన చైనా యాత్రికుడు నుంచి మొదటి గుప్తుల పరిపాలకుని గురించి కొంత సమాచారాన్ని తెలుసుకోవచ్చు?

#112. అశోకుని స్థూపాల గురించి ఈ క్రింద పేర్కొనబడిన సరైన అంశాన్ని గుర్తించండి. A. ఈ స్థూపాన్ని ఏకశిల నిర్మితాలు. B. స్థూపాలకు నగిషీలు చేయబడ్డాయి. C. సింహ తలాటాలను మాత్రమే స్తూపాల పై భాగంలో వినియోగించారు. క్రింద ఇచ్చిన వాటి నుండి సరైన సమాధానాన్ని గుర్తించండి.

#113. ప్రాచీన భారత్లో కుల వ్యవస్థకు సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి

#114. మహాజన పదాలలో ఈ క్రింది ఏ మహాజనపదాలు గణతంత్ర రాజకీయ వ్యవస్థను అనుసరించింది ? A. మల్లాస్ B. పజ్జస్ వాత్సా సరైన దానిని గుర్తించండి

#115. "టక్కాని" (Taccavi) అనే పదం దేనికి సంబంధించింది?

#116. ఆంధ్ర దేశానికి సంబంధించి విదేశీ సాహిత్యంలో తొలి ప్రాచీన ప్రస్తావన ఎవరి రచనలో ఉంది ?

#117. శాతవాహనుల పరిపాలన గురించి వ్యాఖ్యానాలను పరిశీలించండి. A. పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని అహరాస్ లేదా రాష్ట్రాలుగా విభజించారు. B. ఉప్పు ప్రభుత్వం యొక్క సంపూర్ణ నియంత్రణలో ఉండేది. పై వాటిలో సరైనది ఏది?

#118. గునాకే-నల్లాట, పరాచక్ర రామా, త్రిపుర మర్త్య మహేశ్వర మరియు వల్లభ అనే బిరుదులు ఎవరికి ఉన్నాయి?

#119. నెల్లూరు చోడులు, తెలుగు చోళులకు చెందిన ఒక శాఖ. నెల్లూరు చోడుకలో ముఖ్యనాయకుడుగా ఎవరు ప్రసిద్ధుడు?

#120. ఈ క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించండి. A. గణపతి దేవుడు ఆ వంశంలో గొప్ప పరిపాలకుడు. చాలా వరకు తెలుగుదేశంలో రాజకీయ ఐక్యతను పునరుద్ధరించారు. B. గణపతి దేవుడికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. రుద్రమదేవి, గణపమదేవి. పై వాటిలో సరైన సమాధానం ఏది ?

#121. జాతీయ పౌర పట్టిక (National Register of Citizens)కు సంబంధించి సరైనవి : A. అస్సాంలో చట్టబద్ధతగల పౌరుల జాబితా. B. మార్చి 24, 1971 నాటికి ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు లేదా జాతీయ పౌర పట్టిక 1951లో నమోదు అయిన వారు ఉంటారు. C. 1985 అస్సాం రికార్డ్ మేరకు వీరిని వలసదారులుగా గుర్తించేందుకు రూపొందించారు. D. పై అంశాలకు సంబంధించి పౌరసత్వ చట్టం 2019లో సవరించారు.

#122. ప్రస్తుతం పార్లమెంట్లో మహిళా ప్రాతినిధ్యానికి సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి

#123. రాష్ట్ర విధాన పరిషత్ ఏర్పాటు లేదా రద్దుకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి?

#124. సమాజంలో సమానత్వం" అంటే ఈ క్రింది ఏ అంశం ఉండకపోవచ్చు ?

#125. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించి సరైన జవాబును గుర్తించండి.

#126. ప్రభుత్వ రంగ బ్యాంకులలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి పెద్ద బ్యాంక్. ఈ బ్యాంక్ ఒరిజినల్ గా ఏ పేరుతో స్థాపించబడింది?

#127. డీమానిటైజేషన్ 2018 లో అనేక ఉద్దేశాలు మరియు లక్ష్యాలు ఉన్నాయి. ఆర్థిక సర్వే నివేదిక 2017, ప్రకారం "డీ మానిటైజేషన్" ఉద్దేశం: A. దొంగ నోట్లను నియంత్రించడం B. . డిజిటల్ కార్యకలాపాలను ప్రోత్సహించడం C. ఎక్కువ డినామినేషన్ కరెన్సీ నోటు టెర్రరిస్టులు ఉపయోగించకుండా నియంత్రించడం D. నల్ల ధనం పోగు కాకుండా నియంత్రించడం.

#128. వస్తువులు, సేవల పన్ను గురించి మొదటిసారిగా ఏ సంవత్సరం బడ్జెట్లో ప్రస్తావించారు ?

#129. భారత ఆర్థిక వృద్ధికి సంబంధించి "హిందు రేట్ ఆఫ్ గ్రోత్" అనే పదాన్ని ప్రయోగించినది ఎవరు ?

#130. ఆరోగ్య సేతు యాప్ ను భారత ప్రభుత్వం ఏప్రిల్ 2020 లో ప్రారంభించింది. దీనిని రూపొందించినది ఎవరు ?

#131. ప్రజల సామూహిక చర్యలను సామాజిక ఉద్యమాలు అంటారు. అయితే ప్రతి సామూహిక చర్య సామాజిక ఉద్యమం కాదు. పైన ఉదహరించిన సందర్భం ప్రకారం సామాజిక ఉద్యమం అనడానికి తప్పనిసరిగా ఉండవలసిన లక్షణాలు. A. ప్రజలు పరస్పర చర్యలతో నిండిన ఒక చిన్న గ్రూపు, B. చెప్పుకోదగ్గ సంఖ్యలో సంయుక్త చర్యలతో కూడుకున్న గ్రూపు. C. మార్పును ప్రోది చేయడానికి లేదా మార్పును వ్యతిరేకించడానికి చేసే సంయుక్త చర్య. D. శీఘ్రగతిన వెనువెంటనే ఏర్పడిన గ్రూపు అయి ఉండాలి.

#132. నవతరణ రేటు అనగానేమి ?

#133. సామాజిక శాస్త్ర నేపథ్యంలో లింగ (Sex) మరియు జండర్ (Gender) మధ్య ముఖ్యమైన భేదాన్ని గుర్తించండి.

#134. "అందుబాటులో భారతదేశం" అనే ప్రచార కార్యక్రమంలో ఉద్దేశించిన లక్ష్యాలు ఏవి? A. 2018 జులై నాటికి 50% ప్రభుత్వ కార్యాలయాలు దివ్యాంగులకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడం B. 2018 మార్చి నాటికి 50% కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ డాక్యుమెంట్లు దివ్యాంగులకు అనుకూలంగా అందుబాటులోకి తీసుకురావడం C. 2018 మార్చి నాటికి 10% ప్రభుత్వ ప్రజా రవాణాను దివ్యాంగులకు అనుకూలంగా ఉండే విధంగా మార్చడం

#135. "విశాఖ కేసు" దీనికి సంబంధించినది?

#136. జాతీయ షెడ్యూల్డు తెగల కమీషన్కు సంబంధించిన ప్రత్యేక రాజ్యాంగ ప్రకరణ.

#137. ఒడిషా మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న అంతర్ రాష్ట్ర నది కానిది ఏది?

#138. భారతదేశంలో ప్రాచీనమైన పర్వత శ్రేణి ఏది?

#139. భారతదేశంలో క్రియాశీలంగా ఉన్న అగ్నిపర్వతం ఏ ద్వీపంలో కనబడుతుంది?

#140. నిర్మాణపరంగా మేఘాలయ ప్రాంతం ఎందులో భాగం?

#141. వేసవి విడిదిగా ప్రసిద్ధి చెందిన "హార్లీ హిల్స్" అనే ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది?

#142. ఆంధ్రప్రదేశ్ లో ఈ క్రింది ఏ ప్రాంతంలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు చేయబడింది?

#143. ఆంధ్రప్రదేశ్ లో ఏ రకమైన నేలలు ఉన్నాయి ?

#144. ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద అడవులు

#145. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ప్రారంభించబడినతేది

#146. ఆంధ్రలో ఎంతో మంది ప్రఖ్యాతిగాంచిన సంగీత విధ్వాంసులు ఉన్నారు. ఈ క్రింది వారిలో "డాక్టర్ సింగర్ ఆఫ్ కర్నూలు" గా ప్రసిద్ధిగాంచినది.

#147. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత రాజధాని ఏర్పాటు పరిశీలన కోసం వేసిన కమిటీ ఏది?

#148. డా౹౹వై.ఎస్.ఆర్. ఆరోగ్య శ్రీ" పథకానికి సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి.

#149. 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' గేయాన్ని రాసింది ఎవరు ?

#150. భారత ప్రభుత్వం సృజన, సాంకేతికత, ఔత్సాహిక మరియు సామర్థ్యవంతమైన నిర్వహణ కోసం ఒక ముఖ్య విధానం అమలుకు సంబంధించి గట్టి ప్రయత్నం చేస్తోంది. ఇవి ఈ కింది పేర్కొనబడిన ఏ డాక్యుమెంట్లలో ప్రస్తావించబడ్డాయి?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *