DSC 3rd class to 10th class ( నానార్థాలు ) Test-6
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.
HD Quiz powered by harmonic design
#1. “వ్యవసాయం” అనే మాటకు ఇంకొక అర్థం కానిది?
#2. “నీవే మాకు దిక్కు" గీత గీసిన పదానికి నానార్థం కానిది?
#3. ఒక "రాజు" దివినేలు నాక రాజు భువి నేలు. గీత గీసిన పదాలకు సరైన నానార్థం కానిది?
#4. గాయమైన కాలితో “పక్షము” గీత గీసిన పదానికి సరికాని నానార్ధం కానిది?
#5. 'చీకటి, తమోగుణం, దుఃఖం' అనే నానార్థాలు గల పదం
#6. “ఏనుగు, మూడడగుల కొలత” అనే నానార్థాలు గల పదం
#7. “ఒక దేశం, భాగం” అనే నానార్థాలు గల పదం
#8. “ఫలం, పండు" అనే నానార్థాలు గల పదం?
#9. “పురము, పట్టణం" అనే నానార్థాలు గల పదం
#10. “నారి, స్త్రీ” అనే నానార్థాలు గల పదం 9th (75)
#11. అరణ్యంలోని "పుండరికం" గాండ్రించగానే చిన్న జంతువులు కకావికలం అయ్యాయి. గీత గీసిన పదం యొక్క నానార్థాన్ని గుర్తించండి?
#12. సీత గుణములు చెవిసోకగానే రాముడు గుర్తించాడు. గీత గీసిన పదం యొక్క నానార్థాలు కానిది
#13. "అనృతం" అనే పదం యొక్క నానార్థం కానిది?
#14. క్రింది వానిలో నానార్థాలకు సంబంధించి సరికాని జత
#15. క్రింది వానిలో నానార్థాలకు సంబంధించి సరికాని జత
#16. క్రింది వానిలో నానార్థాలకు సంబంధించి సరికాని జత
#17. ఈ క్రింది వానిలో సరికాని నానార్థాల జత
#18. ఈ క్రింది వానిలో నానార్థాలకు సంబంధించి సరికాని జత
#19. క్రింది వానిలో సరికాని నానార్థాల జతని గుర్తించండి?
#20. క్రింది వానిలో సరికాని నానార్థాల జతని తెలపండి?
#21. ఈ క్రింది వానిలో సరికాని నానార్థాల జత ఏమిటి?
#22. క్రింది నానార్థాలలో సరికానిది గుర్తించండి?
#23. క్రింది నానార్థాలలో సరికాని దానిని తెలపండి?
#24. క్రింది నానార్థాలలో సరికాని దానిని గుర్తించండి?
#25. క్రింది నానార్థాలకు సంబంధించి సరికాని దానిని తెలపండి?
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️