TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [అభ్యసనం] TEST-80

Spread the love

TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [అభ్యసనం] TEST-80

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. భీముడు కుడిచేతితో గదను ఎంత వేగంగా తిప్పగలడో ఎడమ చేతితో కూడా అంతే వేగంగా తిప్పగలడు. ఇది ఏ బదలాయింపు

#2. హిందూ అరబిక్ సంఖ్యామానాన్ని నేర్చుకున్న వ్యక్తి ఆంగ్ల సంఖ్యామానం నేర్చుకునేపటప్పుడు జరిగే బదలాయింపు

#3. ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు ఇచ్చిన 5 లెక్కలను సాధించలేక పోయాడు. ఆరవ లెక్క సులభంగా ఉన్పప్పటికి చేయలేకపోతున్నాడు కారణం

#4. పరిసరాల అవసరాలను ఎదుర్కొనుట కొరకు వ్యక్తి ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు అభ్యసనం అని అన్నది ?

#5. 'ది సైకాలజీ ఆఫ్ లర్నింగ్ అండ్ ఇన్ స్ట్రక్షన్" గ్రంథ రచయిత

#6. రోడ్డుపై కారునడుపుతున్న జైపాల్ రోడ్డు పైన స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టు బోర్డు చూడగానే కారును నెమ్మదిచేయడంలో దాగిన భావన

#7. వైగాట్ స్కీ ఏ దేశస్థుడు

#8. అభ్యసనానికి సంబంధించి భిన్నమయినది.

#9. వ్యక్తి తన కృత్యనిర్వహణలో చూపించే శక్తి లేదా ఉత్సాహం పెంపొందించడానికి దోహదం చేసే ప్రక్రియను ప్రేరణ అన్నది

#10. అభ్యసనానికి రాచబాటగా దేనిని పిలుస్తారు ?

#11. నిబంధన ప్రక్రియకు మూల పురుషుడు

#12. సాంఘిక, సాంస్కృతిక అభ్యసన కర్త

#13. పాల్ లోవ్ ప్రయోగంలో నిబంధనకు ముందు లాలాజలం స్రవించడం

#14. పావ్ లోవ్ ప్రయోగంలో నిర్నిబంధిత ప్రతిస్పందన

#15. తెల్ల ఎలుకను చూసి భయపడిన పిల్లవాడు, తెల్ల పిల్లిని కుందేలు లాంటి వాటిని చూసి భయపడకపోవడం ?

#16. గెస్టాల్ట్ సైకాలజీ గ్రంథ రచయిత

#17. C. S. తో పాటు U.C.S. మరల మరల ఇచ్చినట్లయితే బంధం బలపడుతుందని తెలిపే నియమం

#18. విడిభాగాలకంటే మొత్తానికి ప్రాధాన్యత ఇచ్చు సిద్ధాంతం

#19. ది గ్రోత్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత

#20. అభ్యసనం మత్తు పదార్ధాల వల్ల జరగదు అని చెప్పిన వ్యక్తి

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *