TET DSC TRT NCF (NATIONAL CURRICULAM FRAME WORK) – 2005

Spread the love

TET DSC TRT NCF (NATIONAL CURRICULAM FRAME WORK) – 2005

*మనదేశంలో మొదటి NCF ౼ 1975
రెండవ NCF ౼ 1988
మూడవNCF౼ 2000

*NCF ౼ 2005 తయారీ నేపథ్యం :
*భారతప్రభుత్వం NCF ౼ 2000 ను సమీక్షించాలని ప్రొఫెసర్ యశ్ పాల్ గారిని నియమించింది
*భారతప్రభుత్వం యశ్ పాల్ గారి “భారంలేని విద్య” (లర్నింగ్ విత్ ఔట్ బర్డెన్) ఆధారంగా నూతన NCF ను తయారుచేయాలని NCERT వారికి సూచించింది
*NCERT వారు NCF ౼ 2005 ను రూపొందించుటకు ప్రొ౹౹ యశ్ పాల్ అధ్యక్షతన NCF ౼ 2005 సారధ్యసంఘాన్ని నియమించింది
*ఈ సారధ్యసంఘాన్నే NCF ౼ 2005 స్టీరింగ్ కమిటీ అంటారు

*NCF ౼ 2005 స్టీరింగ్ కమిటీలో చైర్మన్ తో కలిపి మొత్తం సభ్యుల సంఖ్య ౼ 35
*NCF ౼ 2005 తయారీకి ఏర్పాటు చేసిన ఫోకస్ గ్రూపుల సంఖ్య ౼ 21
*NCF ౼ 2005 స్టీరింగ్ కమిటీ ఏర్పాటు జులై 2004
*NCF ౼ 2005 స్టీరింగ్ కమిటీ తన నివేదికను 2005 మే 02 న సమర్పించింది
*NCF ౼ 2005 ను సెప్టెంబర్ 2005 లో ఆమోదించారు
*ఆంధ్రప్రదేశ్ తరపున NCF ౼ 2005 లో పాల్గొన్నది ౼ శాంతసిన్హా

*NCF ౼ 2005 నివేదికలో తొలివాక్యం రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన Civilization and Progress అను పుస్తకంలోని “సృజనాత్మకత, ఆనందం” అనునవి బాల్యానికి కీలకమైనవి
*NCF ౼ 2005 “పిల్లల స్వాతంత్ర్యోద్యమానికి శ్రీకారం చుట్టబోతుంది అని అన్నది ౼ ప్రొ౹౹యశ్ పాల్
*NCF ౼ 2005లో 5 అధ్యాయాలు కలవు

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *