AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST (సుస్థిరాభివృద్ధి & పర్యావరణ పరిరక్షణ) – 55
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ఐక్యరాజ్యసమితి పర్యావరణంపై స్టాక్ హోమ్ సదస్సును తొలిసారి ఎప్పుడు నిర్వహించింది ?
#2. UNEP అనగా నేమి ?
#3. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు?
#4. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5, 2019లో ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారు ?
#5. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5, 2019 యొక్క థీమ్ ఏమిటి?
#6. పర్యావరణ సమస్యపై మొదటిసారి ప్రపంచానికి పూర్తి స్థాయి నివేదికను ఇచ్చింది ఎవరు ?
#7. బ్రంట్ లాండ్ కమీషన్ ను WCED ఎప్పుడు ఏర్పాటు చేసింది?
#8. పర్యావరణంలో వచ్చే మార్పులను అధ్యయనం చేయడానికి వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ (WMO), యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (UNEP) రెండు కలిసి దీనిని ఏర్పాటు చేశాయి ?
#9. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంభమైంది ?
#10. Cop -21 సదస్సు ఏ నగరంలో నిర్వహించారు ?
#11. విపత్తు నిర్వహణకు సంబంధించిన అన్ని విషయాలలో సమన్వయానికి జాతీయ స్థాయిలో ఏ మంత్రిత్వ శాఖ నోడల్ శాఖగా ఉంటుంది ?
#12. గృహ మంత్రిత్వ శాఖలోని ఈ అధికారి, ప్రాకృతిక విపత్తులు సంభవించినప్పుడు చేపట్టే సమాయ పునరావాస కార్యక్రమాలకు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు ?
#13. భారతదేశము తుఫాన్ల పర్యవేక్షణకు ఈ కొత్త వ్యవస్థను అమలు చేయుచున్నది?
#14. సుమారు ఎంత వేగంతో సునామీలు తీర ప్రాంత మైదానాలపై వెళ్ళగలవు ?
#15. తుఫాన్ లోని మేఘావృత రాశి పైకెగసి ఈ క్రింది దానిని ఆక్రమించగలదు ?
#16. భూకంప కేంద్రమునకు సరిగ్గా పైనున్న స్థానం ఏమని పిలవబడుతుంది ?
#17. మన దేశంలో అత్యధిక వరదలు ఈ నదుల వల్ల కలుగుతాయి?
#18. వేలాది మంది మరణానికి కారణమైన భోపాల్ దుర్ఘటనలో వెలువడిన విష వాయువు ఏది ?
#19. భూకంప సమయంలో అతి వేగంగా ప్రయాణించే తరంగాలు ఏవి ?
#20. ప్రథమ చికిత్సలో కార్య ప్రణాళికను ఆంగ్లములో సంక్షిప్తముగా ఏమంటారు ?
#21. క్రింది వారిలో ఎవరు విపత్తుకు ఎక్కువ గురి అవటానికి అవకాశం ఉంది ?
#22. ఋతుపవనముల మరియు ఎల్ నినో సదరన్ అస్సిలేషన్ (ENSO) మధ్య గల సాధారణ సంబంధము ఎలా ఉంటుంది ?
#23. సునామీ నుండి రక్షణకు ఈ క్రింది ఉత్తమ నిరోధకము కాదు ?
#24. విపత్తు నివారణకై లక్యరాజ్య సమితి ఆమోదించిన ప్రస్తుత విపత్తు నివారణ ఫ్రేమ్ వర్క్ ఏది ?
#25. భూకంప పరిమాణాన్ని దేనితో కొలుస్తారు ?
#26. క్రింది వానిలో ఏది విపత్తు వలన కలిగే నష్టపు ప్రమాద పంపునకు కారణం కాదు ?
#27. విపత్తు నిర్వహణకు సాధనాల మరియు మానవ వనరుల వ్యవస్థీకృత సమగ్ర జాబితాను రూపొందించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నిర్వహిస్తున్న వెబ్ ఆధారిత వేదిక పేరు ఏమిటి?
#28. క్రింది వాటిలో ఏది, భూకంపము నుండి అత్యంత తీవ్రమైన ప్రమాదము ఉన్న జోన్-ఎ లో ఉన్నది ?
#29. అంటువ్యాధుల నిర్వహణకు కేంద్ర నోడల్ మంత్రిత్వ శాఖ ఏది ?
#30. క్రింది వానిలో ఏది సునామీ నుండి రక్షించగలదు ?
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS