AP TET DSC 2021 TELUGU (నానార్ధాలు, ప్రకృతి౼వికృతులు ధ్వని పరిణామం, అర్ధవిపరిమాణం) TEST౼ 126
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 'సమయం, నలుపు, చావు' అనే నానార్ధాలు గల పదం
#2. 'గతి' అను పదానికి నానార్ధాలు అ)మార్పు, దారి ఆ)ప్రవాహం, తెలుపు ఇ)సమయం, చావు ఈ)నడక, తీరు
#3. 'పజ్జ' అనే పదానికి నానార్ధం కానిది
#4. సంభ్రమించడం, తిరగడం, విజృంభించడం అనే నానార్ధాలను కలిగిన పదం
#5. 'ఒనరు' అనే పదానికి నానార్ధం కానిది
#6. ప్రతిజ్ఞ, సిద్దాంతాము అనే నానార్ధాలను కలిగిన పదం
#7. 'హరి' అనే పదానికి నానార్ధం కానిది
#8. నానార్ధాలకు సంబంధించి సరికానిది
#9. 'పాము, నెమలి, వరుణుడు' అనే నానార్ధాలు గల పదం
#10. 'గుద్దలి' అనే పదానికి ప్రకృతి పదం
#11. క్రింది వానిలో ప్రకృతి పదం కానిది
#12. ప్రకృతి౼వికృతులకు సంబంధించి సరికానిది
#13. ప్రకృతి౼వికృతులకు సంబంధించి సరికానిది
#14. 'నాగలి' అనే పదానికి ప్రకృతి పదం గుర్తుంచండి
#15. క్రిందివానిలో వికృతి పదం కానిది
#16. 'యుక్తి' అనే పదానికి వికృతి పదం
#17. 'పిష్టము' అనే పదానికి వికృతి పదం గుర్తించండి
#18. ప్రకృతి౼వికృతికి సంబంధించి సరికానిది
#19. ప్రకృతి౼వికృతికి సంబంధించి సరికానిది
#20. అనేక వర్ణాలు కలిసిన ఏకవర్ణంగా మారుటను ఏమందురు?
#21. 'శతకం' అనే పదాన్ని 'తశకం'గా ఉచ్చరించడం
#22. వికర్ష లేదా విప్రకర్షగా పిలువబడేది
#23. 'చూపించు' అనే పదం ఈ ధ్వని పరిణామమును సూచించును
#24. 'కంచెంబు' అనే పదం ఈ ధ్వని పరిణామమునకు ఉదాహరణ
#25. పత్రము, మృగము, ఉద్యోగము అనే పదాలు ఈ అర్ధవిపరిణామoనకు చెందినవి
#26. తీపి మాటలు, చేదు నిజం, పచ్చి అబద్ధం అనే పదాలు ఈ అర్ధ విపరిమాణంను సూచించును
#27. క్రిందివానిలో అర్ధగ్రామ్యoను సూచించే పదాలు
#28. నార్త్ సింహాచలం అనునది నారద సింహాచలంగా మార్పు చెందడం
#29. ఆంగ్లేయులు తమతో తెచ్చుకున్న మందు గుండు సామాను నిండుకొంది. ఈ వాక్యం ఏ రకపు అర్ధ విపరిణామాన్ని సూచిస్తున్నది ?
#30. 'జగతి' అనే పదానికి నానార్ధo కానిది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here