TET DSC EVS & SCIENCE & SOCIAL Test – 277
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. "సూక్ష్మజీవులను మరిగించడం ద్వారా చంపవచ్చు" దీనిని నిరూపించినవారు
#2. సరియైన జతను గుర్తించుము
#3. కాశ్మీర్ లోని "డోoగా" నేడు
#4. సరస్సుల నగరం
#5. ఆటలవల్ల పిల్లల్లో ఈ రెండు ముఖ్యమైన ప్రవర్తనా లక్షణాలు ఏర్పడతాయి
#6. గాలి ఎల్లప్పుడు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీస్తూ ఉంటుంది, ఇందుకు కారణం
#7. ఇద్దరు మాత్రమే ఆడే ఆట
#8. వాహనాల నుండి వెలువడే పొగలో వెలువడని కలుషితం ఎ)SO2 బి)PAN సి)CO2 డి)CL2 సరియైన సమాధానం
#9. రామయ్య౼కొడుకు (రాజు)౼కొడుకు (రాము౼కూతురు (రాణి) దీనిలో రామయ్య, రాణిల మధ్య సంబంధ బాంధవ్యం
#10. భారతదేశంలోనే పొడవైన రోడ్డు౼రైలు వంతెన
#11. గాలివేగాన్ని కనుగొనుటకు ఉపయోగించుపరికరం
#12. వ్యష్టి కుటుంబాల ఏర్పరడడానికి కారణం ఎ)బదిలీలు బి)పిల్లల చదువులు సి)కొత్తప్రదేశంలో ఉద్యోగం డి)సరిపోని గృహ సదుపాయాలు
#13. నీటిని క్రిమిరహితంగా చేయటానికి ఉపయోగించే రసాయనాలు
#14. ఆంధ్రప్రదేశ్ లో కోస్తా మైదానాలు ఇక్కడ నుండి వ్యాపించబడినాయి
#15. ఏ కాలంలో శాస్త్రవేత్తలు, నావికులు, భూమి బంతి మాదిరిగా గుండ్రంగా ఉంటుందని గ్రహించారు
#16. నల్లమల కొండలు ఏ జిల్లాలో కలవు
#17. పెనమకూరు గ్రామంలో స్వల్ప వర్షపాతం పడే నెలలు
#18. "కరికొమ్ములు" అనగా
#19. కొండరెడ్లు వేసవిలో తీసుకొనే ముఖ్య ఆహారం
#20. క్రింది ఇచ్చిన వాటిలో ఏ వాక్యం సరియైనది
#21. కృష్ణానదికి భయంకరమైన వరదలు సంభవించని సంవత్సరం
#22. మైదానాలు అనగా
#23. కొలంబస్ భారతదేశాన్ని చేరాలని బయలుదేరిన సంవత్సరం
#24. చిత్రావతి ఈ నది యొక్క ఉపనది
#25. సిద్దాంతం అనేది
#26. "విజ్ఞానశాస్త్రం అనేది ఒక పరిశోధన విధానం" అని నిర్వచించినవారు
#27. సాంఘికాశాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక, సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం౼అని పేర్కొన్నవారు
#28. సాంఘికశాస్త్ర విషయ వ్యవస్థీకరణకు సంబంధించి "వివిధ సామాజిక శాస్త్రాలలోని ముఖ్యమైన విభాగాలను గుర్తించి వాటిని కలిపి ఒక సమైక్య పాఠ్యక్రమంగా రూపొందించాలి" అని సూచించింది
#29. "ప్రిన్సిపియా మేథమెటికా" పుస్తక రచయిత
#30. ఈ కమిటీ సిఫారసులకు అనుగుణంగా 10 సం౹౹ల పాఠశాల విద్యాప్రణాళికలో సాంఘికశాస్త్రం ఒక ప్రధాన విషయంగా గుర్తించబడింది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here