TET DSC PAPER-1 SGT GRAND TEST-2 150 BITS 150 MARKS

Spread the love

TET DSC PAPER-1 SGT GRAND TEST-2 150 BITS 150 MARKS

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో Submit బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love

GOOD SUPER

Spread the love

GOOD

HD Quiz powered by harmonic design

#1. ఎవరయినా విమర్శించినప్పుడు సంతోష్ అతిగా ప్రతిస్పందించడు. కొన్ని సార్లు తాను చేసింది సరిదిద్దుకొని ఎదుటి వారికి కృతజ్ఞతలు తెలుపుతాడు ఎందువలన అనగా అతనికున్నది ?

#2. ఒక ఉపాధ్యాయుడు శిక్షించడం వలన రెండవతరగతి విద్యార్థి పాఠశాల పట్ల భయం పెంచుకొన్నాడు. ఇది ఈ సిద్దాంతానికి సంబంధించిన అభ్యసనం ?

#3. విద్యార్థులు పాఠాన్ని అర్థం చేసుకొంటున్నది లేనిది ఉపాధ్యాయుడు క్రింది విధానంతో గ్రహిస్తాడు ?

#4. శంఖువు యొక్క నమూనాను చూసి రాజు శంఖువును వివిధ కోణాల్లో గీయగలడు. కాని శంఖువునమూనా లేనప్పుడు శంఖువును గీయలేడు పియాజే ప్రకారం అతను ఈ దశలో ఉన్నాడు

#5. క్రింది వానిలో మస్తిష్క పక్షవాతం వర్గీకరణలో లేనిది

#6. ఒక విద్యార్థిని తరగతిలో ప్రదర్శించిన నిష్పాదనకుగాను మొదటి ర్యాoకు సాధించింది. నిష్పాదన తగ్గినచో తరువాతి పరీక్షలో తరగతిలో తన మొదటి స్థానాన్ని కోల్పోతానని ఇంకా కష్టపడి చదువుతున్నది. ఈమె కష్ట పడి చదవడం అనునది ఏ రకమయిన పునర్బలనం

#7. పాఠం సరైన క్రమంలో వ్యవస్థీకరించక పోవడం వలన 3వ తరగతి విద్యార్థులు పాఠాన్ని సరిగా అర్ధం చేసుకోలేకపోయారు. విద్యార్థులు అవగాహనను ప్రభావితం చేసిన కారకం ?

#8. బ్రూనర్ సిద్దాంతం ప్రకారం పిల్లలు సంఘటనలను మరియు వస్తువులను అశాబ్దిక చర్యల ద్వారా వ్యక్తపరిచే దశ ?

#9. ప్రజ్ఞాలబ్ది ఆధారంగా ప్రత్యేక అవసరాలు కల పిల్లల (CWSN) వర్గానికి చెందని పిల్లలు ?

#10. NCF౼2005 ప్రారంభ వాక్యాలు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఈ పుస్తకంలోనివి ?

#11. వ్యక్తిలోని శారీరక ఆత్మ ప్రతిమ, మానసిక ఆత్మ ప్రతిమ పరిపక్వత చెందే దశ ?

#12. శిశువు శారీరక వికాసం పై అధికంగా ప్రభావితం చేయు గ్రంథి ?

#13. జంతువులు, పక్షులతో తదాత్మీకరణo చెంది తమభావాలను వ్యక్తపరిచే మూర్తిమత్వ పరీక్ష ?

#14. పిల్లలు సహకార క్రీడలో పాల్గొనే వయససు

#15. ఉదార స్వభావం కల రవి తన మిత్రులతో ఎవరికి ఏ సహాయం కావాలన్నా వెంటనే గుర్తుకు వస్తుంటాడు. ఆల్ ఫోర్డ్ వర్గీకరణ అనుసరించి ఉదార స్వభావము అనునది ?

#16. బుద్ధిమాంద్యుల బోధనా కార్యక్రమాలలో మనోవైజ్ఞానిక అంశం

#17. RTE౼2009 లోని సెక్షన్ ప్రకారం ప్రాథమిక విద్యలో ప్రవేశానికి బాలుడు / బాలిక వయస్సును నిర్థారిస్తారు ?

#18. ప్రత్యేక అవసరాలు కల పిల్లలకు అధ్యయనం చేయడానికి దోహదపడే పద్దతి ?

#19. ప్రయోగాత్మక మనో విజ్ఞానశాస్త్రంలో మైలురాయిగా భావింపబడే పుస్తకం ?

#20. వార్షిక పరీక్షల నిర్వహణ అనేది ?

#21. మంత్రణకుని విస్తృత అనుభవం, నైపుణ్యాలు మంత్రణార్థి సమస్యను సులభంగా పరిష్కరిస్తాయనే ప్రతిపాదిక పై నిర్మింపబడ్డ మంత్రణం

#22. పిల్లలకు సంతృప్తినివ్వని పాఠ్యఅంశాలను తొలగించాలి అని తెలిపే అభ్యసనా సిద్దాంతం ?

#23. ఇవ్వబడిన ఒక సన్నివేశంలో వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుక్తీకరించేందుకు దోహదపడేదే అతని మూర్తిమత్వం అని నిర్వచించినవారు ?

#24. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు

#25. ఫ్రాయిడ్ ప్రకారం వ్యక్తులు ఈ దశలో స్థిరీభవనం చెందుట వలన స్వార్థపర స్వభావాన్ని కనబరుస్తారు ?

#26. విష్ణు అను బాలుడు అన్నం తినేటప్పుడు మొదట చేతినంత ఉపయోగించేవాడు. కొంతకాలానికి అన్నం తినడానికి చేతివేళ్లనుమాత్రమే ఉపయోగించాడు. డినిన్క్ బలపరిచే వికాస నియమం ?

#27. వైకారియస్ అభ్యసనకు కారణమయ్యే అభ్యసనా సిద్దాంతం

#28. ఒక అబ్బాయి తన తరగతిలో చదువులో మొదటి స్థానంలో ఉండాలని బాగా చదివి మొదటి స్థానం సంపాదించాడు. ఇక్కడ ప్రేరణ రకం

#29. అభ్యసనంలో ఆహ్లాదం, పరిపూర్ణ జ్ఞానం పిల్లలు పొందాలంటే మన సబ్జెక్ట్ సరిహద్దుల్ని కొంచెం చెరిపెయ్యడం మంచిది అని పేర్కొన్నవారు

#30. పిల్లలు తామున్న ప్రపంచాన్ని అన్వేషించి ఆయా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకొంటారు అని పేర్కొన్న మనో విజ్ఞాన శాస్త్రవేత్త ?

#31. ప్రభుత్వం "అవనీజములను" పెంచమని నిర్దేశిస్తోంది. అర్థం ?

#32. నేను '"ఎల్లప్పుడూ" భగవంతుని ఆరాధిస్తాను. "సదా" ఆయన కృప నాపై ఉండాలని. సమానార్ధక పదం ?

#33. ఒక "రాజు" దివినేలు. ఒక "రాజు" భువినేలు నానార్ధం ?

#34. అబ్జము౼వ్యుత్పత్యర్ధం

#35. "సమయమిది" మిత్రకార్యము చక్కచేయడానికి సంధి ?

#36. కార్తీకమాసంలో వికసించిన "నల్లకలువలు" సరస్సునకు కళను తీసుకువస్తాయి (ఏ సమాసం ?)

#37. 'మనమున పక్షపాతగతి మదేసమానుము ధర్మనీతి పరివర్తన' ౼ ఏ పద్య పాదం ?

#38. రూపకాలంకార లక్షణం

#39. "ద్రుత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే సరళాలు ఆదేశంగా వస్తాయి" ఈ సూత్రం వర్తించే సంధి పదం

#40. "మధుతల పాఠం చదివి, నిద్ర పోయింది." ఈ వాక్యం ఒక

#41. "సంఘసంస్కర్తలు దురాచారాలను నిర్ములించారు" (కర్మణీ వాక్యంలోకి మార్చగా)

#42. 'అడవి ఎన్నో మృగాలకు ఆవాసం' ఈ వాక్యంలో

#43. "ఆయన చేసిన కృషి ఆయనకు ఎంతో గౌరవం తెచ్చిపెట్టింది" ఈ వాక్యం ఒక

#44. క్రింది వానిలో జంట పదం కానిది

#45. రామయ్య వ్యవసాయం చేయడంలో తల పండినవాడు. కాబట్టి ప్రతి ఏటా మంచి పంట పండిస్తున్నాడు. (జాతీయాన్ని గుర్తించండి)

#46. క్రింది వానిలో జశ్ములు

#47. "పులిరాజో, వనరాజో నన్ను చేయు ఫలహారం మీ సాయం వల్ల నేను బతికి బట్ట కట్టాను" అని జంతువులకు కృతజ్ఞత చెప్పినది

#48. "అట్ల తథియ" పండుగ ఈ తిథి నాడు వస్తుంది

#49. అ)మిన్నకదాటుచు ఆ)మేయుచు ఇ)దోకలెత్తుచుo. ఈ)వెక్కిరింపుచును సరియైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి

#50. 'కవితలు, గేయాలు పొడిగించడం' అనేది ఈ భాషా సామర్ధ్యానికి చెందుతుంది

#51. క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపరచండి 1)జీవ గడియారాలు. ఎ)వచన కవిత 2)జీవన భాష్యం. బి)నాటిక 3)గుశ్వం. సి)గజల్ 4)ప్రతిజ్ఞ. డి)వ్యాసం

#52. 'మనం ఆనందంగా జీవించడంతో పాటు ఇతరులను కూడా ఆనందంగా జీవించేలా చూడడమే సర్వమతాల సారం' అని ప్రకటించినది

#53. 'ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ' అనునది ఈ గుణము యొక్క లక్షణం

#54. 'శ్రీకర రాజశేఖరా !' అనే మకుటంతో శతకం రచించిన కవి

#55. 8వ తరగతి సంగ్రహణాత్మక మూల్యాంకనంలో లఘు సమాధాన ప్రశ్నలకు కేటాయించబడిన భారత్వం

#56. పరిమితి ప్రదేశంలో అపరిమిత సృజనాత్మక సృష్టికి వేదిక

#57. 'మాట్లాడే ముందు ఆలోచించాలి. ఆలోచించే ముందు చదవాలి' అని పేర్కొన్నది

#58. పాట్రిషియారీప్ ప్రకారం 50% ధారణకు అవకాశం కల్పించునది

#59. 'ఫిబ్రవరి 21' యొక్క ప్రత్యేకత

#60. వివాదాస్పదమైన అంశం పైన స్నేహపూరిత వాతావరణంలో జరిగేచర్చ

#61. The School Gipsy was

#62. The purpose of diary writing is

#63. In a story, if the narrator uses "he" or "she" and he is an outside observer, the story is

#64. Choose the private letter from the following

#65. The sun will not rise..... an hour

#66. The bought ......apples

#67. What.... story this is ! Choose the correct expression that fits the blank

#68. Choose the sentence that does not denote the future

#69. Choose the word that has a different sound with reference to the underlined letters

#70. Advani persisted.... going there. Choose the correct preposition that fits the blank

#71. All men discouraged him; nevertheless, he pursued his ambition. The above sentence is

#72. Choose the sentence without an adverb

#73. Choose the word with a single syllable

#74. Choose the verb that is not generally used in the present continuous tense among the following

#75. Choose the word without having a silent letter in it

#76. The purpose of replacing long phrases with single words while writing a precis is

#77. Choose the word with a suffix

#78. Choose the grammatically correct sentence

#79. Choose the sentence that has a correct question tag

#80. Napoleon, who won the French honour, died at St. Helena. This sentence has

#81. Nobody knows me (Change into a passive voice)

#82. She is better than most other women. (Change into superlative degree)

#83. I wish, I ........ in the sky (Fill in the blank with a suitable verb form)

#84. "What he did" is illegal. The underlined part of the sentence is.....

#85. "Role play" is an activity for promoting

#86. While teaching a prose text, which one of the following activities a teacher must under take ?

#87. Criteria of assessment is a/an

#88. "Thought not only determines languages, but also precedes it." was an idea put forward by....

#89. Use of the medium of motion pictures offers a/an...... experience for the student

#90. "Prediction" as a sub skill is associated with

#91. 1/2:2/3:3/4 కి అనుపాతంలో 782ను 3 భాగాలుగా చేస్తే వాటిలో కనిష్ట భాగము (రూ.లలో)

#92. సాయిగంగలో బాల, బాలికల సంఖ్య 7:8గా ఉన్నది బాలుర, బాలికల సంఖ్యను 20%, 10% వరుసగా పెంచితే వారి కొత్త నిష్పత్తి

#93. 4.72̅ ను p/q రూపంలో

#94. ప్రచేల్, రితిక్ ప్రస్తుత వరుస వయసులు 5:4 నిష్పత్తిలో ఉన్నాయి. 3సం౹౹ తరువాత వారి వయసులు 11:9 నిష్పత్తిలో ఉంటాయి. అయితే రితిక్ వయసు ఎంత ?

#95. 2:3 మరియు 4:5ల విలోమ నిష్పత్తుల బహుళనిష్పత్తి 45:x అయిన 'x' విలువ

#96. చతురస్రమునకు గల సౌష్టవ రేఖల సంఖ్య

#97. (2.3)³౼0.027/(2.3)²+0.69+0.09 విలువ....

#98. ఒక వ్యక్తి నెల జీతం రూ.15000. అతను ఆహారం మరియు అద్దె నిమిత్తం ఖర్చు చేసిన భాగాన్ని వృత్త రేఖాచిత్రంలో కేంద్రం వద్ద చేసే కోణం 60°గా చూపించిన అతను ఆహారం మరియు అద్దె నిమిత్తం ఖర్చు చేసినది (రూ.లలో)

#99. కొంత సరళవడ్డీ రేటుతో రూ.12,500 అసలు 4ఏళ్లలో రూ.15,500 మొత్తంగా అయ్యింది. అయితే వడ్డీరేటు.....

#100. ఒక రైలు ఒక స్తంభాన్ని 15సె.లలోనూ, 100మీ. పొడవున్న ఒక ప్లాట్ ఫాంను 25సె.లోను వేగంగా దాటితే, దాని పొడవు.....

#101. ఒక పాడి కేంద్రంలో 40 రోజులలో 40 ఆవులు 40 బస్తాల తవుడు తింటాయి. ఒక బస్తా తవుడు 1 ఆవు ఎన్ని రోజులలో తింటుంది ?

#102. ఒక టైరుకు రెండు రంధ్రాలు పడ్డాయి. మొదటి రంధ్రం ఒక్కటే 9ని.లలో టైర్ ని ఫ్లాట్ గా చేస్తుంది. రెండోది ఒక్కటే ఆ విధంగా 6ని.లలో చేయగలదు. 2 రంధ్రాల నుంచి గాలి ఏకరూపంగా బయటకు పోతుంటే, రెండు రంధ్రాలు కలిసి టైర్ ఫ్లాట్ అవడానికి ఎన్ని నిమిషాలు తీసుకుంటాయి ?

#103. ఒక అకరణీయ సంఖ్యను 5/2చే గుణించి మరియు 2/3 కలుపగా ఫలితం 23/12 వచ్చిన ఆ సంఖ్య

#104. అర్ధ చంద్రాకార కిటికీ చుట్టుకొలత 2.4మీ. అయిన దాని వ్యాసార్థం

#105. రూ.20,000లకు 4% చక్రవడ్డీ చొప్పున 2సం౹౹లకు అయ్యే వడ్డీ

#106. మొదటి 8 సంయుక్త సంఖ్యల అంకమధ్యమం

#107. రెండు అకరణీయ సంఖ్యల మొత్తం 8 మరియు వాటి వ్యుత్క్రమాల మొత్తం 2/3 అయిన వాటి లబ్దము

#108. (35)² మరియు (36)² మధ్య గల పూర్ణసంఖ్యల సంఖ్య .......

#109. సీత యొక్క మొబైల్ నంబరు 9848ab632. ఈ నంబరు 9చే నిస్సేశముగా భాగించబడిన (a+b) యొక్క కనిష్ట విలువ......

#110. (a+b౼c)¹⁰ విస్తరణలో పదాల సంఖ్య......

#111. x⁶౼8/x²౼2 = .......

#112. x+1/x=9 అయిన x⁴+1/x⁴ =......

#113. పరిపూర్ణ వర్గము మరియు పరిపూర్ణ ఘనము అగు రెండంకెలసంఖ్య అంకమూలం

#114. 4, 6, x, 9, 10, 19ల మధ్యగతం 8.5 కావలెనన్న x=

#115. క్రింది వాటిలో శీర్షిక పద్దతి యొక్క లక్షణం కానిది

#116. పైథాగరస్ సిద్దాంతాన్ని ΔABC లో ∠B = 90°, AC² = AB²+BC² అని రాసినచో ఇది గణితశాస్త్రం యొక్క ఈ స్వభావాన్ని తెలుపుతుంది

#117. విద్యార్థి జ్యామితీయ పటాలను వర్గీకరిస్తాడు అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించినది

#118. పాఠ్యపుస్తకాన్ని మూల్యాంకనం చేసే హంటర్ గణన కార్డులో ఎక్కువ భారత్వం ఇవ్వబడిన అంశం

#119. క్రింది వాటిలో ఒకటి రూపాత్మక మూల్యాంకనం ఉద్దేశం కాదు

#120. క్రింది వాటిలో ప్రతిభావంతులైన విద్యార్థులకు సూచించలేనటు వంటిది

#121. సూర్యచంద్రులకు ఆకాశంలో ఒక పూర్తి భ్రమణానికి పట్టే కాలాలలో తేడా

#122. క్రింది వానిలో ఒకే ప్రమాణాలు కలిగిన భౌతిక రాశుల జత

#123. ఏ ఉష్ణోగ్రత వద్ద సెల్సియస్ ఉష్ణమాపకం పై ఉన్న విలువకు ఫారన్ హీట్ ఉష్ణమాపకంనున్న విలువ రెట్టింపు ఉంటుంది ?

#124. 4 మోల్ ల హైడ్రోజన్ వాయువుతో చర్యలో పాల్గొని 4మోల్ ల నీటిని ఏర్పరచడానికి కావలసిన ఆక్సిజన్ వాయువు మోల్ ల సంఖ్య

#125. క్రొవ్వొత్తి మంటలో అత్యంత లోపలి ప్రాంతం ఈ లక్షణాన్ని కలిగి ఉంటుంది

#126. క్రింది వానిలో కొల్లాయిడల్ ద్రావణానికి ఉదాహరణ

#127. కంటి లోపం జెల్లీ వంటి ద్రవంతో నిండి ఉన్న గది

#128. మధ్యస్తరం ద్వారా నిజశరీర కుహురం ఏర్పడే జీవులు ఉన్న వర్గము

#129. క్షయకరణవిభజన ౼ 2వ దశ అండంలో ఈ ప్రాంతంలో జరుగుతుంది

#130. మానవుని గుండెలో ఎడమ కర్ణికా ౼ జఠరికాంతర విభాజకం నందు గల కవాటము

#131. 'మనవునిలో లైంగిక అవయవాలు ఉత్తేజం కావటం' అనునది క్రింది నాడీ వ్యవస్థకు సంబంధించినది

#132. T.H. మోర్గాన్ మరియు సట్టన్, డ్రాసోఫిలా ఈగ గురించి ప్రయోగాలు చేసిన విశ్వవిద్యాలయం

#133. రైతులకు రక్షణగా ఉండే తండ్రిస్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉండాలని పేర్కొన్న గవర్నర్

#134. అధికవర్షపాతం, అధికఉష్ణోగ్రతలు గల ప్రాంతంలో పెరిగే అడవులు

#135. దక్షిణ దిక్కును పటంలో పైభాగంలోను, ఉత్తరాన్ని క్రింది భాగంలోను చూపిన ప్రసిద్ధ అరబ్ పటాల రూపకర్త

#136. అనంతపురంలో వేసవి, శీతాకాలంలో ఉష్ణోగ్రతా వ్యత్యాసం ఎక్కువగా ఉండటానికి గల కారణం

#137. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో అక్టోబర్ ౼ డిసెంబర్ నెలలు మధ్య అధిక వర్షానిచ్చే పవనాలు

#138. గణ రాజ్యానికి సంబంధించిన అంశం

#139. ఈ క్రింది వానిలో బౌద్ద స్థూప శిథిలాలు లేని ప్రాంతం

#140. మండలాలు, వలనాడులు, నాడులు అనేవి క్రింది పాలకుల నాటి సామ్రాజ్యంలోని భాగాలు

#141. స్థానిక సంస్థల్లో స్త్రీలకు కేటాయించిన స్థానాలు

#142. రవాణా వాహనాలకు నడుపుటకు ఉండవలసిన కనీస వయసు

#143. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత మరియు అతిచిన్న రాజ్యాంగం గల దేశం

#144. క్రింది వానిలో క్రిమినల్ (నేర) చట్ట పరిధిలోనికి వచ్చేది

#145. కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో మొక్కలు సూర్యకాంతిని వినియోగించి కార్బన్ డయాక్సైడ్ కర్బన సమ్మేళనాలుగా మార్చుతాయి" ౼ అనునది ఒక

#146. అభ్యాసకుడు వరుస క్రమంలో సక్రమంగా పద్దతులను అవలంబిస్తూ ఒక హెర్బేరియాన్ని తయారు చేస్తాడు. ఇది ఈ మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యానికి ఉదాహరణ

#147. "ఎందువల్ల వండిన ఆహార పదార్ధాలు, వండని ఆహార పదార్ధాల కంటే త్వరగా పాడవుతాయి ?" అనే ప్రశ్న ఈ విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తుంది ?

#148. ఉపాధ్యాయుడు నూతన మరియు ప్రత్యామ్నాయ ప్రశ్నలతో, ఉదాహరణలతో ఒక నిర్దారణకు రావడం అనేది హెర్బార్ట్ సోపానాలలో దీనికి సంబంధించినది

#149. ఉపాధ్యాయుడు యూనిట్ పథకాన్ని తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశం

#150. ఒక సం౹౹లో ప్రయోగశాల నిర్వహణకు అయిన ఖర్చును తెలుసుకొనుటకు తోడ్పడే రిజిష్టర్

Finish

మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మీ name మీ gmail  మీ marks comment రూపంలో కామెంట్ చేయండి. కామెంట్ చేయడానికి website option ఫిల్ చేయనవసరం లేదు ok only name type చేసి gmail ఎంటర్ చేసి మీ marks comment చేయండి.

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

insta page Follow :- instagram Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *