AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST (కోడింగ్ – డీకోడింగ్) – 45

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST (కోడింగ్ – డీకోడింగ్) – 45

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఇంగ్లీషు అక్షరమాలలోని ప్రతి అక్షరాన్ని మూడు అక్షరాలు ముందుకు చక్రీయంగా జరిపే ఒక కోడ్ అయితే (అంటే A౼D, B౼E, ...X౼A,Y౼B,Z౼C) "దానిలో "DUOB" గా కోడ్ చేయబడిన పదం

#2. ఒక కోడ్ లో 'EDUCATION' అనే పదాన్ని 'DCTBZSHNM' గా కోడ్ చేస్తే అందులో 'QUESTION' కి కోడ్ పదం

#3. ఒక పరిభాషలో 'RATIONAL'ను 'RTANIOLA'గా కోడ్ చేసిన అదే పరిభాషలో 'TRIBAL'యొక్క కోడ్ పదం ఏది?

#4. ఒక పరిభాషలో 'INDUS' ను 03865 గా మరియు 'TENNIS' ను 243305 గాను కోడ్ చేయగా అదే కోడ్ భాషలో 'STUDENT' యొక్క కోడ్?

#5. ఒక పరిభాషలో 'ARMY' ను 'BSNZ' గా కోడ్ చేస్తే అప్పుడు 'SOLDIER' కోడ్ పదం?'

#6. ఒక పరిభాషలో 'QUESTION'S 'NOITSEUQY' గా కోడ్ చేస్తే అప్పుడు 'NOISSIMMOC' కి కోడ్ అయిన పదం?

#7. ఒక కోడ్ భాషలో ' PROSE' ను PPOQE గా వ్రాసిన అదే భాషలో LIGHT ను ఏమని వ్రాస్తారు?

#8. ఒక కోడ్ భాషలో 'Development'ను 'Themdevelop' గా వ్రాసిన అదే భాషలో 'Evaluation' యొక్క కోడ్

#9. H=8 & HAT=29 అయిన BOX=?

#10. ఒక పరిభాషలో 'MOBILE' ను 'ZAMSUM' అని వ్రాయగా అదే భాషలో TUMOR'ను ఏమని వ్రాస్తాము?

#11. ఒక పరిభాషలో ANCIENT ను 2516859గా మరియు 'NATURE' ను 529048గా కోడ్ చేసిన అదే భాషలో 'TRAIN' యొక్క కోడ్ పదము?

#12. ఒక కోడ్ భాషలో 165135ను Peace యొక్క కోడ్ గా వ్రాసిన 1215225 ను ఏ పదము యొక్క కోడ్ గా వ్రాస్తారు?

#13. ఒక విధమైన సంకేతభాషలో 'TRIANGLE' ను 'RSGBLHJF' గా సంకేత పరిచినచో, క్రింది వానిలో 'DFYTR’ నకు సంకేత పదమును తెలుపుము?

#14. ఒక నిర్ణీతమైన సంకేతంలో 'LATE' ను 38గా ఏర్పాటు చేయబడినది. 'MAKE' కు సంకేత సంఖ్యలు ఏమైయుండును?

#15. ఒక వేళ DRIVER-7, PEDESTRIAN -11 అయినట్లయితే ACCIDENT=?

#16. ఒక నిర్దిష్ట కోడ్ ప్రకారం 'SHEEP' ని 'GAXXR' గా మరియు BLEAT ను HPXTN గా వ్రాసిన అదే భాషలో SLATE ని ఏమని వ్రాస్తాము?

#17. ఒక నిర్దిష్ట కోడ్ లో ని VAKIRE గా వ్రాసిన భాషలో MYSORE ను ఎలా వ్రాస్తారు?

#18. ఒకవేళ TRUTH ని SUQSTVSGI గా కోడ్ చేసిన అదే భాషలో FALSE యొక్క కోడ్ పదము ఏమవుతుంది?

#19. ఒక కోడ్ భాషలో PORTER ని MBNZQN గా వ్రాసన అదే భాషలో REPORT ని ఎలా రాస్తాము?

#20. ఒక కోడ్ భాషలో STOVE ని FNBLK గా వ్రాసిన అదే భాషలో రాస్తాము?

#21. ఒక వేళ ' GLARE' ని 67810 గా మరియు MONSOR ని ఎలా కోడ్ చేస్తారు?

#22. ఒకవేళ DELHI ని 73541 గా మరియు CALCUTTA ని 8289662 గా కోడ్ చేసిన CALICUT ని ఎలా కోడ్ చేస్తారు?

#23. ఒక కోడ్ భాషలో DESK ను #$52, RIDE ని '%7#$' గా వ్రాసిన అదే భాషలో RISK ని ఎలా వ్రాస్తారు?

#24. DRIVER=12, PEDESTRIAN=20, ACCIDENT=16, అయిన CAR = ?

#25. ఒక కోడ్ భాషలో 'UTENSIL' ని 'WVGPUKN' గా వ్రాసిన, ఈ క్రింది వానిలో దేనిని 'DMSFXG' గా కోడ్ చేస్తారు?

#26. ఒక కోడ్ భాషలో STATEMENT ని TNEMETATS వ్రాసిన అదే భాషలో POLITICAL ని ఎలా కోడ్ చేస్తారు?

#27. ఒక వేళ train ని bus అని, bus అని tractor అనీ, tractor ని car అనీ, car ని scooter అనే మరియు scooter ని bicycle అనే bicycle ని moped అని అనిన దేనితో పొలాన్ని దున్నుతారు?

#28. ఒక వేళ blue ని green అని, green ని white అని white ని yellow అని, yellow ని black అని, మరియు black ని red అని మరియు red ని brown అని అనిన పాల యొక్క రంగు ఏది?

#29. ఒక కోడ్ భాషలో '123' అనగా "hot filtered coffee" అని మరియు '356' అనగా "very hot day" అని మరియు '589′ అనగా "day and night" అని అర్ధము, అయిన "very" యొక్క కోడ్ ఎంత?

#30. ఒక కోడ్ భాషలో "put tir fin" అనగా "delicious Juicy fruit" అని "tie dip sig" అనగా "Beautiful white lily" అని మరియు sig lon fin అనగా lily and fruit అని అర్థము. అయిన అదే కోడ్ భాషలో and యొక్క కోడ్ ఏనువుతుంది?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *