DSC & TET CUM TRT [విద్యా దృక్పదాలు- విద్యా చరిత్ర] TEST -4

Spread the love

DSC & TET CUM TRT [విద్యా దృక్పదాలు- విద్యా చరిత్ర] TEST -4

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. “జనతా ప్రభుత్వం” నియమించిన కమిటీ క్రింది వానిలో ఏది ?

#2. “Open Schools" ఏర్పాటును సిఫార్సు చేసిన కమిటీ?

#3. వృత్తి విద్య ప్రాధాన్యతను తెలుసుకోవడానికి గాంధీజీ ఎవరి అధ్యక్షతన కమిటీ వేశారు ?

#4. “ఎ.పి.లో నాన్ డిటెన్షన్" పద్ధతిని ఎప్పటి నుండి అమలు చేస్తున్నారు ?

#5. “మెకాలే" కమిటీని నియమించిన బ్రిటీష్ గవర్నర్ జనరల్?

#6. “ఇండియాలో ఆంగ్ల విద్యను" ప్రవేశ పెట్టిన గవర్నర్ జనరల్ ?

#7. ఇండియాలో విద్యా విధానంపై "Observation" అనే పుస్తకాన్ని రాసినది?

#8. మధ్యయుగ విద్యా విధానంలో కొత్తగా పుట్టిన భాష ?

#9. ఎ.పి.లో వెలసిన బౌద్ధ విశ్వవిద్యాలయం ?

#10. తొలి వేదకాలం నాటి పరిస్థితుల్లో లేనిది ?

#11. "Right to Education" కు ప్రజలకు కల్పించాలని సిఫార్సు చేసిన అధికరణ ?

#12. త్రిధృవ విద్యా ప్రక్రియలో లేని ధృవం ?

#13. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు కూడా అభ్యసించే విద్యను ఏ మంటారు ?

#14. “కృత్రిమమైన విద్యా విధానం" ఎక్కడ సాగుతుంది ?

#15. "విద్యాధ్వేయం" కానిది ?

#16. బౌద్ధ విద్యకు చెందిన అంశం కానిది ?

#17. “విద్య” అనేది 'విద్' అనే ఏ భాషా పదం నుండి పుట్టింది ?

#18. ‘ఎడ్యుకేషన్' అనే ఆంగ్ల పదం ఏ భాషా పదాలు నుండి పుట్టింది ?

#19. 'ఎడ్యుకేటమ్' అనగా ఏమిటి ?

#20. “A Sound Mind in a Sound Body" అని చెప్పినది ?

#21. పాఠ్య ప్రణాళిక తయారీలో సోపానాలను సూచించిన మొదటి వ్యక్తి ?

#22. “పాఠశాలను చిన్న సమాజంగా” ఊహించిన వ్యక్తి ?

#23. “Drouprate ను తగ్గించి సంపూర్ణ అక్షరాస్యతను సాధించటము" ఈ క్రింది విద్య లక్ష్యం ?

#24. "ఏక ధృవ విద్యా విధానం" ఈ క్రింది యుగం విద్య లక్షణం ?

#25. మైనారిటీ విద్యా సంస్థలు ఏర్పాటుకు అవకాశం కల్పిస్తున్న రాజ్యాంగ నిబంధన ?

#26. "వేద విద్యకు సంబంధం" లేని వాక్యం?

#27. "బౌద్ధ విద్యకు” సంబంధం లేని వాక్య ?

#28. ఇస్లాం విద్యకు చెందిన సరైన వాక్యం కానిది ?

#29. ఇండియాలో ఆధునిక విద్యను మొదట ప్రవేశ పెట్టినవారు ?

#30. ప్రాక్ పశ్చిమ వివాదం ఎందుకు జరిగింది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *