AP TET DSC 2021 TRIMETHODS (మూల్యాంకనం౼విద్యా ప్రమాణాలు) TEST౼ 54
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. "a>b మరియు b>c అయిన a>c అగును" అని నిర్దారించడం ఈ రకమైన హేతువాదం
#2. క్రింది వానిలో "ప్రయోగశాల పద్దతి" నందలి దోషము
#3. 'వ్యాసక్తుల ద్వారా అభ్యసన', 'పరిశీలన ద్వారా అభ్యసన', 'స్వయం ఆలోచన మరియు 'స్వయం అభ్యసనం' లు ముఖ్య లక్షణాలుగా గల పద్దతి
#4. క్రింది వానిలో అన్వేషణ పద్దతి నందలి ఒక గుణము
#5. వైజ్ఞానిక పద్దతిలో మొదటి సోపానం
#6. "ప్రిన్సిపియా మేథమెటికా" పుస్తక రచయిత
#7. "అయస్కాంత పదార్ధాలన్నీ అయస్కాంతాల చేత ఆకర్షింపబడతాయి" అనేది ఒక
#8. తార్కిక వాదాలకు అధిక ప్రాముఖ్యతనిస్తూ ప్రయోగాలకు తక్కువ ప్రాధాన్యతను ఇచ్చిన వారు
#9. "శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు" అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించినది
#10. అజయ్ తన వాహనపు వేగము 4కి.మీ./గం. ను మీ./సె. లోనికి మార్చిన౼ఇందలి ప్రక్రియా నైపుణ్యము
#11. "విద్యార్థులు ప్రయోగపరికరాలను జాగ్రత్తగా అమర్చగలిగారు" ౼ ఇవి మానసిక చలనాత్మక రంగంలోనికి ఈ లక్ష్యము
#12. "మాన చుట్టూ జరిగే మార్పులు" అనే పాఠ్యఅంశ బోధన ద్వారా విద్యార్థుల్లో ఎక్కువగా పెంపొందించగల విలువలు
#13. "దారాల నుండి దుస్తులు దాకా" అనే పాఠ్యఅంశాన్ని విద్యార్థులకు బోధించడంలో వారిలో ఎక్కువగా అభివృద్ధి చెందే విలువ
#14. భౌతిక రసాయన శాస్త్రములలోని సౌరశక్తి, ఖనిజ శాస్త్రం వంటి పాఠ్య విషయం బోధనను దీనితో సహసంబంధ పరచవలెను
#15. "క్రోమటోగ్రఫీ" ని నిర్వహించండి అని ప్రశ్నించడం ద్వారా పరీక్షించబడే లక్ష్యం
#16. "భావావేశ రంగము" యొక్క ఒక లక్ష్యము
#17. వాతావరణాన్ని / పరిసరాలను అర్ధం చేసుకోనుటలో తొలిమెట్టు
#18. షా అలర్ట్ ప్రకారం "లక్ష్యాత్మక, హేతువాదం, తటస్థ లక్షణం, మానవీయత" అనునవి ఏ లక్షణాన్ని తెలుపును ?
#19. విద్యార్థి జీవపరిణామ సిద్దాంతాన్ని వివరించాడు. ఇది ఏ లక్ష్యం ?
#20. ఏ విలువ లోపిస్తే విద్యార్థి చెడు అలవాట్లకు లోనవ్వడం, పక్కదోవ పట్టడం జరిగుతుంది ?
#21. విద్యార్థి గాజు బీకరునుపయోగించిన తరువాత దానిని శుభ్రపరిచే తిరిగి యథాస్థానంలో ఉంచిన ?
#22. వివిధ జీవుల సేకరణ, అంటు వ్యాధులు౼నివారణ, ఆరోగ్యం౼పరిరక్షణ మొదలైన అంశాల బోధనకు తోడ్పడు అత్యుత్తమ పద్దతి ?
#23. తరగతిలోని విద్యార్థుల సంఖ్యకు తగినన్ని పరికరాలు లేనప్పుడు గ్రూపులుగా జేసి ఒక్కొక్క గ్రూపుకి ఒక్కో ప్రయోగాన్ని ఇస్తారు. ఇది
#24. విద్యార్థుల క్రియాత్మక జ్ఞానం దేని వల్ల పెరుగును ?
#25. ష్యాబ్, ఫినిక్స్ ల ప్రకారం విజ్ఞాన శాస్త్రం ప్రక్రియ, ఫలితాల కలయికతో ఏర్పడినది. వీరు సూచించిన పద్దతి ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here