MATHEMATICS TEST – 3 [భిన్నాలు] TET DSC 2024

Spread the love

MATHEMATICS TEST – 3 [భిన్నాలు] TET DSC 2024

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఒకవేళ ₹ 40 కి.గ్రా కారంపొడి తీసుకుంటే, ఒక కి.గ్రా కారంపొడి ధర ఎంత ?

#2. బరువు 32 గ్రాములుంటుంది. దాని బరువులో 7/8 భాగం వెండి వుంటే, ఆ చెవి రింగులలో వెండి ఎన్ని గ్రాములు వుంటుంది ?

#3. రాధ ఒక పుస్తకంలో 1/6 భాగాన్ని ఉదయం, 3/6 భాగాన్ని సాయంత్రం చదివినది. అయిన ఆమె ఆ పుస్తకంలో చదివిన మొత్తం భాగమెంత ?

#4. ఒక స్కూలులోని 280 మంది విద్యార్థులు విహారయాత్రకు వెళుతున్నారు. ఒక బస్సులో 35 మంది విద్యార్థులు కూర్చుంటే ఎన్ని బస్సులు అవసరమవుతాయి ?

#5. జాన్ మార్కెట్ నుండి 12 ఆపిల్ పండ్లను తెచ్చాడు. అందులో 5/12 భాగం ఆపిల్ పండ్లను అతని ఇంట్లో వాళ్ళు తిన్నారు. 3/12 భాగం ఆపిల్ పండ్లు చెడిపోయినాయి. అయిన ఇంకా మిగిలిన ఆపిల్ పండ్లు ఎన్ని ?

#6. ఆ ఫ్రూట్ పంచ్ తయారు చేయటానికి 4/7 జ్యూస్ని, 2/7 లీ ఆరెంజ్ జ్యూన్ని కలిపాడు. అతని వద్ద ఇప్పుడు ఎన్ని లీటర్ల ఫ్రూట్ పంచ్ ఉన్నది ?

#7. 5/9 యూనిట్లు పొడవు గలిగిన రిబ్బన్ నుండి 2/9 యూనిట్లు పొడవు గల రిబ్బన్ ముక్కను మనం కత్తిరించినట్లయితే మిగిలిన రిబ్బన్ ఎన్ని యూనిట్ల పొడవు ఉన్నది ?

#8. రమణ ఒక పిజ్జా నుండి 9/10 భాగం తిన్నాడు. జగన్ అంతే సైజు గల మరో పిజ్జా నుండి 6/10 భాగం తిన్నాడు. అయితే రమణ, జగన్ కన్నా ఎంత ఎక్కువ పిజ్జా తిన్నాడు ?

#9. ఒక స్కూటర్ ట్యాంకులో 2/3 లీ. పెట్రోలు ఉన్నది. ప్రసాద్ కొంత దూరం స్కూటర్ నడిపి, పెట్రోల్ ట్యాంక్ చూడగా 1/3 లీ. పెట్రోలు ఉన్నది. అయితే ప్రసాద్ ఎన్ని లీటర్ల పెట్రోలు ఉపయోగించాడు ?

#10. జమాల్ తన స్కూలుకు వెళ్ళే దూరంలో 1/5 వంతు నడిచాక, లెక్కల పుస్తకం మరచిపోయాను అనే విషయం గుర్తుకు వచ్చి ఇంటికి వెళ్ళి పుస్తకం తీసుకుని, మరలా స్కూలుకు వెళ్ళాడు. అయితే అతను ఎంత ఎక్కువ దూరం నడిచాడు ?

#11. ఈ క్రింది వానిలో సజాతి భిన్నం కానిది ఏది ?

#12. 105/15 భిన్నం యొక్క కనిష్ట రూపం ఏది ?

#13. ఈ క్రింది వానిలో 3/7 యొక్క సమాన భిన్నం ఏది ?

#14. గోవిందమ్మ తన వద్ద ఉన్న 4 ఎకరాల పొలాన్ని తన ముగ్గురు కొడుకులకు సమానంగా పంచింది. అప్పుడు ఒక్కొక్క కొడుక్కి వచ్చే భాగం

#15. 2 1/3 + 5 1/3 =

#16. రాము మొదటి రోజు ఒక పుస్తకంలో 1/4 భాగం చదివాడు, రెండవ రోజు 1/4 భాగం చదివాడు. అయితే ఆ పుస్తకంలో రాము చదివిన భాగం ఎంత ?

#17. 5 1/6 + 3 1/12

#18. సీత 1 1/2 లీటర్ల సన్ఫ్లవర్ నూనె,3/4 లీటర్ల వేరుశెనగ నూనె కొన్నది. అయితే ఆమె కొన్న మొత్తం నూనె ఎంత ? (లీటర్లలో)

#19. విమల లంగా కోసం 1 3/4 మీటర్లు, జాకెట్లు కోసం 3/4 మీటర్ల కాటన్ గుడ్డను కొన్నది. అయితే ఆమె రెండింటి కోసం కొన మొత్తం` గుడ్డ ఎంత ? (మీటర్లలో)

#20. 5 1/3 మరియు 2 4/7 ల మథ్య వ్యత్యాసం

#21. ఒక నీటి ట్యాంకులో 9/10 వ వంతు నీరు ఉన్నది. ఒక రోజు 3/5 వ భాగం నీరు ఉపయోగించబడినది. అయిన ఇంకను ట్యాంకులో నిల్వ ఉన్న నీటి భాగం ఎంత ?

#22. 9/6 యొక్క మిశ్రమ భిన్న రూపం

#23. 2 1/5 భిన్నం యొక్క అపక్రమ భిన్న రూపం

#24. 4534/1000 యొక్క దశాంశ భిన్న రూపం

#25. 125/10 యొక్క దశాంశ భిన్న రూపం

#26. 7/2 , 8/3 ల మొత్తం నుండి 21/4 ను తీసివేయగా వచ్చు ఫలితం ఎంత ?

#27. కౌషిక్ పాఠశాలకు వెళ్ళటానికి ఇంటి నుంచి 1/4 కి.మీ. దూరం నడిచెను. అక్కడి నుండి 3/4 కి.మీ. దూరం కి.మీ. మిత్రుని సైకిల్పై వెళ్ళాడు. అయితే పాఠశాలకు, ఇంటికి గల దూరాన్ని కనుగొనండి. (కి.మీ.లలో)

#28. కవిత ఒక పుస్తకంలో మొదటి రోజు 1/2 వ భాగము, రెండవ రోజున 1/3 వ భాగం చదివితే, ఆ రెండు రోజుల్లో కవిత చదివిన భాగం ఎంత ?

#29. ఒక పాఠశాలలో 2/3 వంతు అబ్బాయిలు ఉన్నారు. అయితే ఆ పాఠశాలలో ఎన్నవ వంతు అమ్మాయిలు ఉన్నారు ?

#30. గోవింద్ ఒక పుస్తకంలో 1వ రోజున 2/5 భాగం, 2వ రోజున 1/7 వ భాగం చదివాడు. అయితే అతను ఆ పుస్తకాన్ని పూర్తి చేయటానికి ఇంకెంత భాగం చదవాలి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *