AP TET DSC Social Methodology(విజ్ఞానశాస్త్ర ప్రయోగశాలలు, సైన్స్ ఫెయిర్స్, క్లబ్స్, క్షేత్రపర్యటనలు, సైన్స్ మ్యూజియం) Test – 268
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. క్రిందివాటిలో ప్రయోగశాల యొక్క లక్ష్యం
#2. క్రిందివాటిలో ప్రయోగశాల రకము?
#3. ఉపన్యాస౼ప్రయోగశాల నిర్మాణ పథకాన్ని రూపకల్పన చేసినవారు?
#4. ఆర్.హెచ్.వైట్ హౌస్ ఇచ్చిన ప్రయోగశాల నమూనా?
#5. విద్యార్థులను సమూహాలుగా విభజించే ముందు ఏ అంశాన్ని పరిగణించాలి?
#6. సూచన కార్డులో లేని విషయం?
#7. శాస్త్ర విభాగము ప్రయోగశాలలో నిర్వహించే రిజిష్టర్ల రకము?
#8. పగలని, ఖర్చుకాని పరికరాలను.... రిజిష్టరులో నమోదు చేస్తారు
#9. ప్లాస్కులు, పరీక్షనాళికలు, బీకర్లు, గరాటులు మొ౹౹ గాజు పరికరాలను ఏ రిజిష్టరులో నమోదు చేస్తారు?
#10. డిస్టిల్డ్ వాటర్, కాపర్ సల్ఫేటు, మెగ్నీషియం వైర్, ఆమ్లాలు మొదలైన వస్తువులు ఏ రిజిష్టరులో చేర్చబడతాయి
#11. కొత్త పరికరాలు కొనుగోలు కోసం వ్రాసిన జాబితా ఈ రిజిష్టరులో చేర్చబడతాయి?
#12. శాస్త్ర సిబ్బంది నుండి సేకరించిన సలహాలు, మొదలైనవి దేనిలో చేర్చాలి?
#13. తొట్టెలు, పరీక్షనాళికస్టాoడులు, అయస్కాంతాలు ఏ రిజిష్టరులో చేర్చబడతాయి?
#14. విజ్ఞానశాస్త్ర పేటిక యొక్క ప్రాధాన్యత?
#15. విజ్ఞానశాస్త్ర బోధనా పేటిక ఉద్దేశ్యం కానిది?
#16. పగిలే వస్తువు రిజిస్టరులో లేని అంశం?
#17. ప్రాథమిక విజ్ఞానశాస్త్ర బోధనా పేటిక ఏ పథకంలో భాగంగా పాఠశాలలకు అందచేయడం జరిగింది?
#18. OBB పథకంలో భాగంగా సరఫరా చేసిన పరికరాల భాగంగా
#19. ప్రాథమిక విజ్ఞానశాస్త్ర బోధనా పేటికలో గల వస్తువులలో లేనివి?
#20. ప్రైమరీ సైన్స్ కిట్ లోని వస్తువుల సంఖ్య?
#21. ప్రాథమిక విజ్ఞానశాస్త్ర బోధన పేటిక ఏ లోహంతో తయారు చేయబడి ఉంటుంది?
#22. ప్రాథమికోన్నత పాఠశాలలకు సమగ్ర విజ్ఞానశాస్త్ర బోధనా పేటికను తయారు చేసినది?
#23. సమగ్ర విజ్ఞానశాస్త్ర బోధనా పేటికలో లేని భాగం?
#24. సమగ్ర విజ్ఞానశాస్త్ర బోధనా పేటికలో మొత్తం వస్తువుల సంఖ్య?
#25. సమగ్ర విజ్ఞానశాస్త్ర బోధనా పేటికలో గాజు సామాగ్రి సంఖ్య
#26. "Library" అనే పదం ఏ పదం నుండి ఉద్భవించింది..
#27. "Libar" అనేది ఏ భాషా పదం?
#28. లాటిన్ భాషలో 'లిబర్'/లైబర్ అనగా?
#29. "లైబ్రరీ" అనేది ఏ భాషా పదం?
#30. ఒక తరం అనుభవాలు తరువాత తరాల వారికి ఉపయోగపడేటట్లు నిక్షిప్తం చేయబడిన పరికరాలకు సమూహమే?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here