TET DSC TELUGU 6th CLASS (అమ్మఒడి & తృప్తి) TEST౼ 178

Spread the love

TET DSC TELUGU 6th CLASS (అమ్మఒడి & తృప్తి) TEST౼ 178

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్పూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా పనిచేసిన రచయిత ఎవరు?

#2. 'అనిశము' అనే పదానికి అర్థం రాయండి?

#3. విద్యార్థులకు అక్షరాలను కుదురుగా నేర్పడానికి గురువులు ముందుగా రాసే మేలుబుడి ఏమoటారు?

#4. ముసలితనం అనే అర్ధం వచ్చే పదం ఏది?

#5. వింజమారి లక్ష్మి నరసింహారావు గారు రచించిన ప్రసిద్ధ నాటకం ఏది?

#6. బి.వి.నరసింహారావు గారు రచించిన 'సంపూర్ణ రచనలు' అనేది ఒక...

#7. 'ఆకరములు' అని కవి తల్లి యొక్క ఏ అంశాన్ని గురించి చెబుతుంది?

#8. బి.వి. నరసింహారావు గారి బిరుదు ఏది?

#9. కవి ప్రకారం 'నిరంతరం తెలివినిచ్చేది' ఏది?

#10. ఈ క్రిందివానిలో సరికాని రచనను గుర్తించండి?

#11. అమ్మ హృది అనురాగము తర్వాత పద్య భాగాన్ని పూరించండి?

#12. కార్తీక దీపాలు అనేది శంకరమంచి గారి ఒక.....

#13. శంకరమంచి గారికి రాష్ట్ర సాహితీ అకాడమీ పురస్కారం లభించిన రచన ఏది?

#14. తృప్తి కథలో పూర్ణయ్యను అందరూ ఏమని పిలుస్తారు?

#15. 'తాటి' అనే అర్థం వచ్చే పదాన్ని గుర్తించండి?

#16. ఏ వంటకం పూర్తవగానే జనం రయ్యిన పరుగెత్తుకొచ్చారు?

#17. ఈ క్రిందివానిలో వంటకం కాని దానిని గుర్తించండి?

#18. ఒక హల్లు వేరొక హల్లు ఒత్తు చేరితే దానిని....అంటారు?

#19. 'పక్షిగూళ్ళు ఎక్కువ కలది' అనే అర్థం గల పదం ఏది?

#20. ఈ క్రిందివాటిలో సత్యం శంకమంచి గారి కలం పేరు కానిది ఏది?

#21. జిహ్వ గిలగిలలాడుతుండగా అందరి కడుపులో ఆకలి అగ్నిలా లేచింది. పై వాక్యంలో దాగిన అలంకారాన్ని గుర్తించండి?

#22. పాయసంలో ఎత్తుకు ఎత్తు ఏ పదార్ధం వేయమని బావగాడు పురమాయిస్తున్నాడు?

#23. పెద్దవారికి, స్త్రీలకు గౌరవం ఇవ్వాలి. ఈ వాక్యంలో సంయుక్తాక్షరo గుర్తించండి?

#24. ఒక సంయుక్తాక్షరంలోని అచ్చుల సంఖ్య ఎంత?

#25. 'కురుక్షేత్రం ధర్మక్షేత్రం' పై వాక్యంలో ఎన్ని సంయుక్తాక్షరాలు ఉన్నాయి?

#26. సరికాని జతను గుర్తించండి

#27. అవురావురుమనడం అనే జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు?

#28. వనసంతర్పణలో భాగంగా పెసరపప్పుతో ఏం కలిపి కూర చేస్తానని నిర్వహకుడు ప్రకటించాడు?

#29. 'అగస్త్యుడు' అనే పదంలో స్త్యు అనే పదం రాసే విధానం తెలపండి?

#30. రంతి దేవుని కథ ఎందులో కలదు?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *