TS TET&DSC 2024 PAPER-1 SGT PAPER -2 SA SCIENCE (జంతువులు మరియు మానవుని ప్రవర్తన) TEST – 30
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. మానవునిలో గర్భావధికాలం....రోజులు
#2. శుక్రకణాలు చలించడానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేసేవి ?
#3. ఈ క్రిందివానిలో అంతర ఫలదీకరణం జరుపుకొనే జంతువు కానిది ?
#4. జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేసిన ఏ సూక్ష్మజీవి పంటల పై వాలిన శత్రుపురుగుల గుడ్లను నాశనం చేస్తుంది ?
#5. సెల్ టవర్ల రేడియేషన్ వలన అంతరించిపోతున్న జీవజాతి
#6. సముద్రంలో ముఖ్యమైన జీవ వనరు ?
#7. తేనెపట్టు పై దాడిచేసి తేనెను తినే క్షీరదం ?
#8. కంగాయం జాతి ఎద్దులు ఈ జిల్లాలో కనబడతాయి ?
#9. తేనెపట్టు పై దాడి చేసే కీటకాలు
#10. తేనెటీగల పెంపకo ద్వారా ఏర్పడే ఏ ప్రధాన ఉత్పత్తిని 'ఎపిస్ టీంక్చర్'లో ఉపయోగిస్తారు
#11. 'ఎపిన్ మెల్లిఫెరా' అనే తేనెటీగ ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసే తేనె పరిమాణం ?
#12. ఈ క్రింది ఏ పక్షి మాంసానికి, గుడ్లకు, పిల్లలకు, చర్మం, నూనె, ఈకలకు వాణిజ్య విలువ ఎక్కువ ?
#13. 'మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ ఒక గుడ్డు తినాలి' అనేది దేని నినాదం ?
#14. కోడిగుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశ స్థానం ?
#15. రాబందులు అంతిరించిపోవుటకు కారణమగు రసాయన పదార్థం
#16. భారత్ తో పాటు ఏ దేశంలో రాయల్ బెంగాల్ టైగర్ కనిపిస్తుంది?
#17. ఒక కంగాయం ఎద్దు నెలలో ఎన్ని ఆవులను గర్భం ధరించడానికి తోడ్పడుతుంది?
#18. చిల్కా గేదెపాలు రుచికి ఈ విధంగా ఉంటాయి
#19. రిఫ్రిజేటర్ లో ఉంచకున్నా ఏ గేదెపాలు వారం రోజుల వరకు చెడిపోకుండా ఉంటాయి ?
#20. ఈ క్రింది గేదెలు రాత్రి సమయాలలో మాత్రమే మేతమేస్తాయి?
#21. ఈస్ట్రోజన్ ఇంజెక్షన్ ఇచ్చిన పశువుల పాలను తాగడం వలన ఈ క్రిందివారిలో ఎవరు తొందరగా యవ్వనదశకు చేరుకుంటారు ?
#22. జున్నుపాలు పసుపురంగులో ఉండుటకు కారణం ?
#23. పశువులు ఈనినప్పటి నుండి ఎన్ని గంటల వరకు ఇచ్చేపాలను జున్ను పాలు అంటారు
#24. శ్వేత విప్లవ పితామహుడు ?
#25. క్రిందివానిలో అంతరించిపోతున్న దశలో ఉన్న జంతువులు ఎ)రాబందు బి)కలివి కోడి సి)బట్టమేక పక్షి డి)ఒంగోలు గిత్త
#26. ఈ క్రిందివానిలో 'లైవ్ స్టాక్'లు ఏవి?
#27. మాంసం కోసం ప్రత్యేకంగా పెంచే కోళ్లను ఏమంటారు ?
#28. 'పోర్క్' అంటే
#29. 'వైట్ లెగ్ హారన్' రోడ్ ఐలాండ్ రెడ్' అనేవి
#30. సంకరజాతి ఆవులు ఎన్ని లీటర్ల పాలను ఇస్తాయి ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here