TET DSC TELUGU Test – 314
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. "ఆ తోరణం శత్రువులో రణానికి హేతువైంది" ఈ వాక్యంలో గల అలంకారం
#2. "ఆ ఏనుగు నదిచేకొండా! అన్నట్లు ఉంది" ౼ ఈ వాక్యం అలంకారం
#3. ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ వాక్యంలో అలంకారం
#4. 'తలుపు గొళ్ళెం. హారతి పళ్లెం గుఱ్ఱపు కళ్లెం" ౼ ఈ వాక్యంలోని అలంకారం
#5. క్రిందివానిలో శత్రర్ధక వాక్యాన్ని గుర్తించండి
#6. క్రిందివాటిలో ఉపమాలంకారం కలిగిన వాక్యం
#7. "అర్ధబేధం గల హక్కుల జంట వెంటవెంటనే ఆవృతమైతే" ఆ అలంకారం
#8. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే ఆ అలంకారం
#9. "పడమటికొండ కొనకొమ్ము మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు" ఈ వాక్యంలో ఉన్న అలంకారం
#10. వీణ తీగ మీటి వినిపించినట్లుగ వినగసొంపు గొలుపు తెలుగు పలుకు ౼ ఈ పద్యపాదాలలోని అలంకారం
#11. "మకరంద బిందు బృంద రసస్యందన సుందరమగు మాతృభాషయే" ఈ పదాల్లోని అలంకారం
#12. "వర్షాల వర్షం కురిపించాలని ప్రార్ధిస్తున్నాను" ఈ వాక్యంలోని అలంకారం
#13. కమలాక్షునర్చించు కరములు కరములు ౼ ఈ వాక్యంలోని అలంకారం
#14. "కళాసరస్వతుల కాళ్ళుకడిగి తెలుసుకో"! ఈ వాక్యంలోని అలంకారం
#15. "ఒకానొకని చల్దికావడి౼నొకడడ కించిదాసు, నొకడొక దదివే రొకడిదని...." అను పద్యపంక్తుల్లోని అలంకారం
#16. "అతృప్తఅసాంత ప్రజాపారావార తరంగం. అంచుల్ని దాటి భీకరంగా విరుచుకుపడుతోంది" ఈ గేయపదాల్లోని అలంకారం
#17. "ఊహించి చెప్పడం ప్రధాన లక్షణంగా గల అలంకారం
#18. "గోపి చూశాడు, విస్తుబోయాడు. ఉడికిపోయాడు..పళ్ళుకొరుకున్నాడు" ఈ వాక్యాలలో గల అలంకారం
#19. "గిరికార్ముక నిర్గతమై. హరిశరమపుడ సురవర పురాభిముఖంబై" ఈ పద్యపాదాలలో గల అలంకారం సురవర పురాభిముఖంబై" ఈ పద్యపాదాలలో గల అలంకారం
#20. "అబ్బురమగు శాంతి చంద్రికల భూమి ప్రపంచ చరిత్రలోన బంధుర" ఈ వాక్యంలోని అలంకారం
#21. "కులమతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో" ఈ గేయపాదాలలోని అలంకారం
#22. "పండ్లను బొట్ట నిండుగా మేయుచు, వెక్కిరించును, మిన్నకదాటుచు, దోకలెత్తుచుం, గూయుచు" కోతుల చేష్టలను తెలిపే ఈ వాక్యంలోని అలంకారం
#23. వాక్యాల మధ్య బింబ ప్రతిబింబo భావం ఉంటే ఆ అలంకారం
#24. క్రింది భాషానైపుణ్యాలలో ఉత్పాదకశీలాలు
#25. ప్రాధమిక స్థాయిలో సంభాషణ రూపంలో ఉన్న పాఠాన్ని బోధించడానికి అత్యంత ప్రయోజనకారియైన పద్దతి
#26. పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి, దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరచేదే
#27. "మీ గ్రామంలో చిత్రకారులు, గాయకులు గురించి వివరాలు తెలుసుకొని వాళ్ళగొప్పదనాన్ని వివరించండి" ఇది ఈ విద్యాప్రమాణంకు చెందిన ప్రశ్న
#28. "బాల్యక్రీడలు" అను పాఠ్యబోధన ఆరంభించిన ఉపాధ్యాయుడు ముందుగా పిల్లలు ఆడుకునే కొన్ని ఆటలు గూర్చి వారికి వివరిస్తాడు ఈ జ్ఞానం
#29. "మాపనం" లక్షణాల్లో ఒకటి
#30. ఒక పనిని చేయవద్దనే అర్ధాన్ని సూచించే వాక్యం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here