AP TET DSC 2024 NEW TELUGU 6th CLASS TEST -8
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. 'బలిదానం' రచయిత?
#2. సదాలోచన - ఏ సంధి?
#3. మన జాతీయ జెండాలో సమృద్ధికి, నమ్మకానికి ప్రతీక?
#4. సత్యం శంకర మంచిగారి ఆఖరి ప్రేమ లేఖ ఒక?
#5. వంటకాలు ఇలా తయారుచేయిస్తున్నాను అంటూ తృప్తి పాఠంలో లిస్టు చదివినది ఎవరు?
#6. సత్యం శంకరమంచిగారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది?
#7. 'సుంత' అనే పదానికి అర్థము?
#8. వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలను ఏమంటారు?
#9. యానాది స్త్రీలు ఈ పాటతో పాటను ముగిస్తారు?
#10. యానాదులు వేటకు వెళ్ళే ముందు ఎవరికి మొక్కుతారు?
#11. క్రింది వాటిలో బాడిగ వెంకట నరసింహారావుగారి రచన కానిది?
#12. సత్యం శంకర మంచిగారి ఆఖరి ప్రేమ లేఖ ఒక?
#13. వధూపేతుడు - విసంధి రూపము?
#14. డూడూ బసవన్న పాఠంలో బసవన్నకు గల పిల్లల సంఖ్య?
#15. "సరోజా! సద్విద్యా ప్రాప్తిరస్తు" - ఈ వాక్యం ఒక?
#16. తేరు, స్యందనం అనే పర్యాయపదాలను సూచించే పదం?
#17. అహింసకున్న శక్తిని తెలియజేయడమే ఈ పాఠం ప్రధానోద్దేశ్యం?
#18. ఎల్విన్! నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును. ఇది ఎటువంటి వాక్యం?
#19. క్రింది వారిలో నెల్లూరు గాంధీగా ప్రసిద్ధి పొందినవారు?
#20. ఒక + ఒక = ఒకానొక. ఇక్కడ జరిగిన సంధి కార్యం?
#21. "ఆంధ్ర పశస్తి" రచయిత?
#22. డూడూ బసవన్న పాఠం దేనిని గ్రహించబడినది?
#23. "తిలోదకాలివ్వడం” అనే జాతీయాన్ని క్రింది అర్థంలో ఉపయోగిస్తారు?
#24. ముల్లోకాలు - విగ్రహ వాక్యం?
#25. ఆతుకూరి మొల్ల జన్మస్థానం?
#26. కోటీశ్వరులు - విడదీస్తే?
#27. రావూరి భరద్వాజగారి తొలికథ?
#28. రావూరి భరద్వాజగారికి లభించని పురష్కారం?
#29. క్రింది వారిలో స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వాన్నీ గురించి పరితపించిన వారు?
#30. ధర్మ నిర్ణయం పాఠ్యభాగంలో ధర్మకోసం కన్న కొడుకుకే మరణశిక్ష విధించిన రాజు ఎవరు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS