TS TET DSC EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-29

Spread the love

TS TET DSC EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-29

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

1. క్రింది వాటిలో సరిగ్గా జతచేసినదాన్ని/వాటిని గుర్తించుము.

ఎ)తిలక్ జైలు నుంచి వచ్చిన సంవత్సరం:1915

బి)హోమ్ రూల్ ఉద్యమం ప్రారంభకులు:తిలక్, అనిబిసెంట్

సి)కాంగ్రెస్ లోని రెండు వర్గాలు ఐక్యమైన సంవత్సరం:1916 లక్నో సమావేశం

 
 
 
 

2. కృష్ణా ప్రతికను 1902లో క్రింది ఏ పట్టణం నుంచి ప్రారంభించారు.

 
 
 
 

3. క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించి వాటిలో తప్పుగా పేర్కొన్నదాన్ని/వాటిని గుర్తించుము.

ఎ) భారతజాతీయ కాంగ్రెస్ తొలి రోజుల్లో బొంబాయి ప్రజలు మాత్రమే పాల్గొనేవారు.

బి) దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారత పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు నెలకొల్పారు సాగారు.

సి) మొదటి ప్రపంచ యుద్ధం తరువాత భారతదేశం ప్రజాస్వామిక దేశంగా మారుతుందని ఇక్కడి ప్రజలు ఆశించారు.

 
 
 
 

4. గాంధీజీ క్రియాశీల రాజకీయాల్లోకి రాకముందు భారతదేశంలో నిర్వహించిన సత్యాగ్రహాల వరుసక్రమంను గుర్తించుము.

ఎ) ఖైరా నిరసనలు

బి) చంపారన్ ఆందోళన

సి) అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల ఆందోళన

 
 
 
 

5. గాంధీజీతో జీవితాంతం కలిసి పనిచేసిన ఇరువురు నాయకులు?

 
 
 
 

6. క్రింది వాటిలో సరిగ్గా జతచేయని దాన్ని/వాటిని గుర్తించుము?

ఎ) బావ ప్రకటన, స్వేచ్ఛ వంటి మౌలిక హక్కులను కాలరాసే విధంగా పోలీసులకు అధికారులు కల్పించిన చట్టం : రౌలత్ చట్టం

బి) అత్యంత నిరంకుశత్వం, రాక్షసత్వ చట్టం : రౌలత్ చట్టం

సి) ప్రార్ధన, గౌరవ భంగ దినం :1919 మార్చి 6

 
 
 
 

7. క్రింది వాటిలో సరిగ్గా జతచేసిన దాన్ని/వాటిని గుర్తించుము.

ఎ) జలియన్ వాలాబాగ్ మారణకాండకు జరిగిన రోజు :1919 ఏప్రిల్ 13

బి) జలియన్ వాలాబాగ్ మారణకాండకు కారకుడు : జనరల్ డయ్యర్

సి) జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా బ్రిటిష్ ప్రభుత్వం తనకిచ్చి ‘నైట్ హుడ్ ‘బిరుదును పరిత్యజించిన నాయకుడు : రవీంద్రనాథ్ ఠాగూర్

 
 
 
 

8. క్రింది వాటిలో సరిగ్గా జతచేసిన దాన్ని/వాటిని గుర్తించుము.

ఎ) భారతదేశంలో మతతత్వ సంస్థలు పుట్టుకొచ్చిన కాలం :20వ శతాబ్దం ఆరంభం

బి) ముస్లిం లీగ్ ఏర్పడిన సంవత్సరం : 1906

సి) హిందూ మహా సభ ఏర్పడిన సంవత్సరం :1915

 
 
 
 

9. ముస్లిం లీగుకు సంబంధించి వాస్తవం కాని అంశంను గుర్తించుము.

 
 
 
 

10. క్రింది ఏ ఉద్యమ కాలంలో మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్, సి.రాజగోపాలాచారి, ఆసఫ్ ఆలీ వంటి న్యాయవాదులు తమ వృత్తిని వదిలిపెట్టి భారత జాతీయోద్యమంలో దూకారు?

 
 
 
 

11. చీరాల-పేరాల ఉద్యమ కాలంలో రామ్ నగర్ అనే కొత్త నివాసంలో ప్రజలు ఎంత కాలం ఉన్నారు?

 
 
 
 

12. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో జరిగిన సత్యాగ్రహాలను క్రింది వాటిలో ఏవో గుర్తించుము.

ఎ) గుంటూరు జిల్లా పల్నాటి తాలూకా ప్రాంతం.

బి) కడప జిల్లా రాయచోటి తాలూకా లో జరిగిన అటవీ సత్యాగ్రహం

సి) కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో జరిగిన సత్యాగ్రహం

డి) చీరాల-పేరాల సత్యాగ్రహం

 
 
 
 

13. ఉత్తర ప్రదేశ్ లోని ప్రతాప్ గాఢ్ కి చెందిన ప్రజలు చేసిన ఉద్యమం పలితమేమి.

 
 
 
 

14. క్రింది అంశాలను పరిశీలించి వాటిలో ఏది/ఏవి 1920 మధ్యకాలంలో చోటు చేసుకున్న ముఖ్యమైన పరిణామాలో గుర్తించుము.

ఎ) రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఏర్పడటం

బి) భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడటం

సి) ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించబడటం.

 
 
 
 

15. క్రింది వాటిలో సరిగ్గా జత చేసిన దాన్ని/వారిని గుర్తించుము.

ఎ)1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు: జవహర్ లాల్ నెహ్రూ

బి)1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశం ప్రకటించిన లక్ష్యం: సంపూర్ణ స్వరాజ్యం

సి) సంపూర్ణ స్వరాజ్యం సాధించుటకు చేరిన తీర్మానం: శాసనోల్లంఘన ఉద్యమంను ప్రారంభించడం

 
 
 
 

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *