TET DSC PHYSIOLOGY Test – 278
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. కోల్ బర్గ్ ప్రకారం, శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాఠించే దశ
#2. ఫియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్దాంతంలో అంతర్భుద్ధి దశలోని పరిమితి
#3. ఎరిక్ సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాసంలో దశల సంఖ్య
#4. పరీక్షల్లో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థి కాపీ కొట్టడం అనైతికమని భావించి కాపీకొట్టలేదు. ఈ సందర్భంలో పిల్లవాని నైతికదశ
#5. జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటిద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు
#6. వ్యక్తి 'సామర్ధ్యం' అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్టపరిస్థితి
#7. ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్లగలడు కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే జవాబు చెప్పలేదు. ఈ అబ్బాయి సంజ్ఞానాత్మక దశ
#8. ఎరిక్ సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్టపరిస్థితి
#9. నోమ్ చామ్ స్కీ ప్రకారం ప్రతివ్యక్తిలో ఉండే విభాగం
#10. ఎరిక్ సన్ ప్రకారం ఉత్తర శైశవదశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్టపరిస్థితి
#11. ప్రారంభంలో వస్తువుల పై శ్రద్ధచూపని లేక పట్టించుకొనని పిల్లవాడు ప్రస్తుతం వాటి వివరాలు గమనించటం ప్రారంభించాడు పియాజే ప్రకారం పిల్లవాని దశ
#12. అగ్గిపెట్టెలను ఇళ్లుగా చూచే పిల్లవాని వికాసదశ
#13. కోల్ బర్గ్ ప్రకారం ఉత్తరబాల్యదశ, ఈ వికాసదశ యొక్క రెండవ స్థాయికి చెందినది
#14. ఒక వ్యక్తికి సమాజంతో గల పరస్పర ప్రతిచర్యనే మూర్తిమత్వ వికాసం అని వివరించినవారు
#15. ఫియాజె సిద్దాంతము యొక్క విద్యా అనుప్రయుక్తం
#16. కోల్ బర్గ్ యొక్క పూర్వ సాంప్రదాయ నైతికతను సూచించునది
#17. కోల్ బర్గ్ ప్రకారం నైతిక వివేచనo పెరిగే కొద్దీ వ్యక్తులలో ఈ లక్షణం తగ్గుతుంది
#18. నిర్భయ కేసు నందు బాలనేరస్థుడు విడుదలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల వల్ల బాల నేరస్థుల వయస్సు 18 నుంచి 16 సం౹౹లకు తగ్గించడం దీనిని సూచిస్తుంది
#19. పిల్లలువారు విన్నభాషనుండి భాషకు సంబంధించిన నియమాలను అనుమతి చేయుటకు వీలుగా వారిలో ఒక అంతర్గత నిర్మాణం ఉంటుందని ప్రతిపాదించినవారు
#20. ఫియాజే "మేక్౼బిలీవ్ ప్లే" ఈ దశకు సంబంధించినది
#21. చామ్ స్కీ ప్రకారం LAD అనగా
#22. ఈ క్రిందివానిలో కార్ల్ రోజర్స్ రచించిన గ్రంథం కానిది
#23. వ్యక్తి యొక్క ఆత్మభావన (కార్ల్ రోజర్స్ ప్రకారం)
#24. చోమ్ స్కీ వ్యతిరేకించినది
#25. వికాసకృత్యములు అనుభావనను ప్రతిపాదించినవారు
#26. క్రిందివానిలో ఆదర్శాత్మక ఆత్మభావనను సూచించేది
#27. ఉపాధ్యాయునితో మంచి పిల్లవాడు అనిపించుకోవాలని ఉపాధ్యాయుడు చెప్పినట్లు చేసే పిల్లవాని నైతికదశ
#28. ఫియాజే సంజ్ఞానాత్మక సిద్దాంతo ప్రకారం వస్తుస్థిరత్వ భావన ఏర్పడేదశ
#29. శాస్త్రీయ నిబంధన ముఖ్య సూత్రం
#30. భగవంతుణ్ణి భక్తితో పూజించడంలో ఇమిడి ఉండేది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here