TET DSC TELUGU (నానార్ధాలు) Test – 211

Spread the love

TET DSC TELUGU (నానార్ధాలు) Test – 211

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. గుంపు, ఆకు అనే నానార్ధాలు గల పదం గుర్తించండి?

#2. గుర్తు, ప్రభావం అనే నానార్ధాలు గల పదం తెలపండి?

#3. ఒక మాటకు అనేక అర్ధాలు గల పదాలు

#4. 'వర్షం' అనే పదానికి సరైన నానార్ధాన్ని తెలపండి?

#5. "భూతం" అనే పదానికి సరైన నానార్ధాన్ని గుర్తించండి?

#6. "పాపము" అనే పదానికి నానార్ధం కాని దానిని గుర్తించండి?

#7. "ప్రజలు" అనే పదానికి సరికాని అర్ధాన్ని తెలపండి?

#8. "ధనము" అనే పదానికి సరికాని అర్ధాన్ని తెలపండి?

#9. "యుగము" అనే పదానికి సరికాని నానార్ధం తెలపండి?

#10. "పొలం" అనే పదానికి సరైన నానార్ధం కానిది?

#11. "వ్యవసాయం" అనే మాటకు ఇంకొక అర్ధం కానిది?

#12. "నీవే మాకు దిక్కు" గీత గీసిన పదానికి నానార్ధం కానిది?

#13. "ఒక రాజు దివినేలు నాక రాజు భువి నేలు" గీత గీసిన పదాలకు సరైన నానార్ధం కానిది?

#14. గాయమైన కాలితో "పక్షము" గీత గీసిన పదానికి సరికాని నానార్ధం కానిది?

#15. 'చీకటి, తమోగుణం, దుఃఖం' అనే నానార్ధాలు గల పదం

#16. "ఏనుగు, మూడడగుల కొలత" అనే నానార్ధాలు గల పదం

#17. "ఒక దేశం, భాగం" అనే నానార్ధాలు గల పదం

#18. "ఫలం, పండు" అనే నానార్ధాలు గల పదం?

#19. "పురము, పట్టణం" అనే నానార్ధాలు గల పదం

#20. "నారి, స్త్రీ" అనే నానార్ధాలు గల పదం

#21. అరణ్యంలో ఉండరికం గాండ్రించగానే చిన్న జంతువులు కకావికలం అయ్యాయి. గీత గీసిన పదం యొక్క నానార్ధాన్ని గుర్తించండి?

#22. సీత గుణములు చెవిసోకగానే రాముడు గుర్తించాడు. గీత గీసిన పదం యొక్క నానార్ధాలు కానిది

#23. "అనృతం" అనే పదం యొక్క నానార్ధం కానిది?

#24. క్రిందివానిలో సరికాని నానార్ధాల జతని గుర్తించండి?

#25. క్రిందివానిలో సరికాని నానార్ధాల జతని తెలపండి?

#26. క్రిందివానిలో సరికాని నానార్ధాలు గల పదం

#27. క్రిందివానిలో సరికాని నానార్ధాలు గల పదాన్ని తెలపండి?

#28. క్రిందివానిలో సరికాని నానార్ధాలు గల పదం

#29. క్రిందివానిలో సరికాని నానార్ధాలని గుర్తించండి?

#30. క్రిందివానిలో సరికాని నానార్ధాల జత

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *