AP TET DSC Mathes Methodology (గణితశాస్త్ర బోధనా ఉద్దేశ్యాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు) Test – 237

Spread the love

AP TET DSC Mathes Methodology (గణితశాస్త్ర బోధనా ఉద్దేశ్యాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు) Test – 237

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఒక పాఠ్యఅంశాన్ని అభ్యసించిన తరువాత విద్యార్థిలో కలుగు ప్రవర్తనా మార్పులే బోధనా లక్ష్యాలు అని నిర్వచించినవారు....

#2. ప్రతి ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విషయాన్ని బోధించడం ద్వారా సాధించవలసినవి...

#3. బోధన పూర్తి అయిన తరువాత విద్యార్థులలో ఆశించిన అభ్యసన ఫలితాలు/చూడదగిన మార్పులు....

#4. ప్రవర్తనా పరివర్తనలనే.... అంటారు

#5. అభ్యసన జరిగిందనడానికి సాక్ష్యాలు

#6. లక్ష్య సాధనకు మార్గాలు...

#7. విద్యాలక్ష్యాలను మొట్టమొదటిసారిగా వర్గీకరించిన వ్యక్తి...

#8. విద్యవల్ల వ్యక్తి ప్రవర్తనలో కలిగే మార్పులను బ్లూమ్ ఎన్ని రంగాలుగా విభజించాడు

#9. బ్లూమ్స్ విద్యాలక్ష్యాలను కొన్ని రంగాలుగా వర్గీకరించాడు. దానిలో లేని రంగం...

#10. బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు

#11. జ్ఞానం, ప్రజ్ఞానైపుణ్యాలు, సామర్ధ్యాలకు చెందిన రంగం....

#12. మానవ ప్రవర్తనలో సంవేదనా విషయాలకు చెందిన రంగం...

#13. భావావేశ రంగంలోని లక్ష్యాలను వర్గీకరంచినది.....

#14. భావావేశ రంగంలోని లక్ష్యాల సంఖ్య...

#15. ఈ క్రింది ఏ రంగంలో హస్త నైపుణ్యాలు, చిత్రలేఖన నైపుణ్యాలు ఇమిడి ఉంటాయి

#16. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను వర్గీకరించినవారు...

#17. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాల సంఖ్య...

#18. విద్యార్థులు అభ్యసన సన్నివేశాలలో పాల్గొనడం ద్వారా పొందే జ్ఞానానికి నైపుణ్యం జతకూడినపుడు అది సామర్ధ్యంగా రూపొందుతుందని పేర్కొన్న వాదం....

#19. జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యం కానిది...

#20. గ్రహించడం, ప్రతిస్పందించడం అనే లక్ష్యాలు ఏ రంగానికి చెందుతాయి

#21. భావావేశ రంగంలో నాల్గవ లక్ష్యం...

#22. క్రిందివాటిలో జ్ఞానాత్మక రంగానికి చెందిన లక్ష్యం..

#23. క్రిందివాటిలో మానసిక౼చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యం కానిది...

#24. వేరుగా ఉన్న దానిని గుర్తించండి...

#25. జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలను వర్గీకరీంచినవారు.

#26. ప్రతి విద్యార్థి ఒక తరగతి లేదా ఒక విద్యాస్థాయికి సంపూర్ణంగా సాధించాల్సిన, ఆశించిన అభ్యసన సామర్ధ్యాలను ...అంటారు

#27. జ్ఞాననిర్మాణం అనేది "సహజ అనుభవాలు, స్వతంత్ర అన్వేషణల" ద్వారా జరుగుతుందని పేర్కొన్నవారు ..

#28. "విద్యార్థులు వేనిని నేర్చుకోవాలో, ఏమి చేయగలరో వాటిని విద్యాప్రమాణాలు నిర్దేశిస్తాయి" అని నిర్వచించినవారు..

#29. విద్యార్థులు వేనిని అర్ధం చేసుకోవాలో, ఏమి చేయగలరో వాటిని విద్యాప్రమాణాలు, నిర్వచిస్తాయి అని తెలిపినవారు.....

#30. బోధన అభ్యసనానికి ఖచ్చితమైన గమ్యాలుగా ఉపయోగపడేవి...

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *