AP TET DSC 2024 TELUGU 8th CLASS TEST -12
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ప్రతిజ్ఞ పాఠ్యభాగం దేనిని నుంచి తీసుకోబడింది?
#2. అజంతా గుహలు మొత్తం 29, వాటిలో బౌద్ధ చైత్యాలెన్ని?
#3. 1866లో ఎక్కడ జరిగిన ప్రమాదంలో అజంతాకు సంబంధించిన చిత్రాలు కాలిపోయాయి?
#4. అజంతా చిత్రాలు ఎక్కువ శాతం దీనికి సంబంధించినవి?
#5. అజంతా గుహలు ఏ రాష్ట్రం యొక్క పరిధిలో నున్నాయి?
#6. అజంతా చిత్రాలకు సాటిరాగల చిత్రాలు యూరప్ లో లేవు అని పలికినవారు?
#7. అజంతా గుహలలోని కొన్ని చిత్రాలకు నకళ్ళు వేయించి ఎక్కడ భద్రపరిచారు?
#8. అజంతా చిత్రాలు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది?
#9. కర్మకు ద్వితీయావిభక్తి ప్రత్యయం చేరిన వాక్యాలను ఇలా అంటారు?
#10. కర్తకు తృతీయా విభక్తి మరియు క్రియకు “బడు" చేరే వాక్యాలు ?
#11. వాల్మీకి రామాయణాన్ని రచించారు- ఈ వాక్యం ఎటువంటి వాక్యం?
#12. “నదీ ప్రవాహం” ఈ పదం యొక్క సమాసనామము?
#13. “అజంతా స్త్రీలు” - ఈ పదానికి విగ్రహ వాక్యం రాస్తే?
#14. 'గుశ్వం' పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది?
#15. 'రెండు మాటలూ వచ్చేస్తే తెలుగూ, సంస్కృతమూ రెండు భాషలు వచ్చేస్తాయన్న మాట' - ఈ మాటలోని ఇతి వృత్తం?
#16. 'గుత్వం' పాఠ్యభాగంలో లేని పాత్ర ?
#17. 'గుశ్వం' పాఠంలో మొత్తం ఎన్ని రంగాలు కలవు?
#18. 'గుశ్వం' మరియు గుర్రం ఏ భాషా పదాలు?
#19. పరమానందయ్య గుర్ర మెక్కి ఎక్కడకు వెళ్ళాలను కున్నాడు?
#20. 'గుశ్వం' అనే పాఠంలో గుఱ్ఱమును గుల్లముగా పలికినది ఎవరు?
#21. "ఔనండి గురువుగారు! వాడినోరు బొత్తిగా చిన్నదండి బళ్ళు రాళ్ళు అసలు పట్టవు" అని పలికినవారు?
#22. గురువుగారూ! గుర్రం వచ్చినా తిరగం. చచ్చినా తిరగం - అని అన్నది?
#23. తిన్నడు గుర్రం కోసం వెతుకుతానన్న దేశాలలో లేనిది?
#24. పరమానందయ్య తమ శిష్యులకు గుర్రం కోసం ఎన్ని వరహాలు యిచ్చాడు?
#25. 'ప్రతిజ్ఞ' పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది?
#26. ధర్మజలానికి, ఘర్మజలానికి ఖరీదు లేదోయ్- ఈ మాటలోని ఇతివృత్తం?
#27. శరీరకష్టం స్ఫూరింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి సహస్ర వృత్తుల, సమస్త చిహ్నాలు - అని ఈ విధంగా పలికినవారు?
#28. ప్రతిజ్ఞ పాఠ్యభాగంలో కవి ఎక్కువగా ఉపయోగించిన అలంకారం?
#29. ప్రతిజ్ఞ పాఠమును రచించినది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS