TS TET DSC PAPER-1 SGT TELUGU (5th CLASS) EXAM-1

Spread the love

TS TET DSC PAPER-1 SGT TELUGU (5th CLASS) EXAM-1

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఆలి అంటే ........ ?

#2. మన జెండా పాఠ్యభాగ రచయిత ఎవరు ?

#3. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సప్తగిరి ఛానల్ ఏ పేరుతో పిలువబడుతున్నది ?

#4. సాలార్ జంగ్ మ్యూజియం ఎప్పుడు ప్రారంభించారు?

#5. సాలర్ జంగ్ మ్యూజియంలోనున్న రెబెక్కా శిల్పం రూపొందించిన బెన్ జోని ఏ దేశస్థుడు ?

#6. లష్కరు బోనాలు అని ఏ ప్రాంతంలో జరిగే బోనాల పండుగను పిలుస్తారు ?

#7. 'సాక' అనగానేమి ?

#8. బాక్సింగ్ దినము అంటే ?

#9. క్రిస్మస్ తాతగా పేరు గాంచిందెవరు ?

#10. క్రిస్మస్ ట్రీగా పేరుపొందిన చెట్టు ఏది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *