DSC TRIMETHODS IMP BITS GRAND TESTS – 3

Spread the love

DSC TRIMETHODS IMP BITS GRAND TESTS – 3

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 'వీరి వర్గీకరణ ప్రకారము “నైపుణ్యం” అనునది ఒక విద్యావిలువ..?

#2. "భూకంపాలు, వరదలు భూమిపై తరుచుగా ఎందుకు ఏర్పడుతున్నాయి ?" అను ప్రశ్న ఈ విద్యా ప్రమాణాన్ని సాధించే ఉద్దేశం కలిగి ఉన్నది..?

#3. "చాలమంది ప్రజలు బ్యాంకులలో డబ్బును ఎందుకు పొదుపుచేస్తారు ? “ అను ప్రశ్న ఈ కింది విద్యా ప్రమాణ మును సాధించే ఉద్దేశం కల్గి ఉన్నది..?

#4. “మీ పాఠశాల టీం గత సంవత్సరంలో 4 ఆటలందును, ఈ సంవత్సరంలో 6 ఆటలందు గెలుపొందారు. గెలుపులో పెరుగుదల శాతంను కనుగొనండి" - దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము..?

#5. "విద్యార్థి భిన్నాలను సజాతి మరియు విజాతి భిన్నాలుగా వర్గీకరిస్తాడు" అను స్పష్టీకరణము ఈ లక్ష్యానికి సంబంధించినది..?

#6. ప్రాజెక్టు పనిని ఇవ్వడం ద్వారా విద్యార్థులలో ప్రధానంగా ఈ విలువలను పెంపొందించవచ్చు..?

#7. “వర్షపాతంపై ఒక వారం పేపర్ కట్టింగ్లను వార్తాపత్రికల నుండి సేకరించి దానిపై ఒక నివేదిక తయారు చేయుట” అను కృత్యం ఈ విద్యాప్రమాణం సాధించుటకు సంబంధించింది..?

#8. "డ్రాఫ్ట్ మరియు చెక్కకు మధ్యగల తేడా ఏమిటి?” అనునది 'ఈ విద్యాప్రమాణం సాధించుటకు ఉద్దేశింపబడింది..?

#9. ఒక సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు 'మాక్ పార్లమెంట్' నిర్వహించడం వలన విద్యార్థులలో పెంపొందింపబడు విలువ..?

#10. “ప్రణాళిక తయారీ, పరిశోధన, రూపకల్పన చేయుట” అను అనుబంధ క్రియాత్మక పదాలు జ్ఞానాత్మక ప్రక్రియలోని ఈ వర్గానికి చెందినవి..?

#11. క్రింది వానిలో లక్ష్యాలు మరియు ఉద్దేశ్యాలకు సంబంధించిన వరైన వాక్యము..?

#12. తరగతి విద్యార్థులలోని ఒక జట్టు వివిధ రకాల పోస్టల్ స్టాంపులు సేకరించి తరగతి గదిలో ప్రదర్శించారు. ఈ కృత్యం చేపట్టడం వారిలో ఈ విలువ అభివృద్ధి చెందినది అనడానికి నిదర్శనము..?

#13. ఇచ్చిన దత్తాంశం / సమాచారమును ఉపయోగించిన పట్టికలు, గ్రాఫ్ లు తయారు చేయమని 7వ తరగతి విద్యార్థులను ఒక సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు ఆదేశించాడు. ఈ కృత్యం, ఈ కింది విద్యాప్రమాణాన్ని సాధించుటకు సంబంధించినది..?

#14. 'వర్గీకరణ' అను అభ్యసన సూచిక కింది విద్యా ప్రమాణమునకు చెందినది..?

#15. సవరించబడిన బ్లూమ్స్ లక్ష్యాల వర్గీకరణలో 'న్యాయం చేయుట' మరియు 'విమర్శించుట' అను అనుబంధ క్రియాపదాలను జ్ఞానాత్మక ప్రక్రియలోని ఈ కేటగిరి కింద వర్గీకరించవచ్చు..?

#16. ఒక సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు - 'అవినీతి నిర్మూలన ఉత్సవం' నిర్వహించడం వల్ల విద్యార్థులలో ఈ విలువ వెంపొందుతుంది..?

#17. ఇవి బోధనా లక్ష్యాల లక్షణాలు..?

#18. 'భిన్నత్వంలో ఏకత్వం', 'నీటిని పొదుపు: అనునవి వరుసగా ఈ విలువలకు సంబంధించినవి..?

#19. 'వర్గీకరణ', 'ఉదాహరణలను పేర్కొనుట' అను స్పష్టీకరణములు ఈ లక్ష్యానికి చెందినవి..?

#20. 'ఆశయాలు', 'లక్ష్యాలు' వరుసగా..?

#21. 'ద్వీపకల్పం మరియు ద్వీపంనకు మధ్యగల భేదమేమి ? ' అను ప్రశ్న ఈ లక్ష్యసాధనకు ఉద్దేశించినది..?

#22. ఆన్లైన్ సేవలను వినియోగించుట' అనునది విద్యార్థులలో ఈ విలువను పెంపొందించుటకు సంబంధించినది..?

#23. నిర్ధారణ చేయుట', 'ప్రాగుక్తీకరించుట' అను మానసిక సామర్థ్యాలు ఆర్.సి.ఇ.ఎమ్ ఉపగమంలోని ఈ లక్ష్యానికి సంబంధించినవి..?

#24. ఒక విద్యార్థి 'తన గ్రామపటాన్ని కచ్చితంగా, చక్కగా గీచి అందులో చిహ్నాలు, పదాలు మొదలగు వాటిని కచ్చితంగా మరియు స్పష్టంగా పేర్కొనగలిగాడు'. ఇది అతనిలో మానసిక చలనాత్మక రంగంలోని ఈ లక్ష్యం అభివృద్ధి చెందినదని సూచిస్తుంది..?

#25. 'పని-ఆటలు' అను పాఠం విన్న తర్వాత, ఒక విద్యార్థి అన్ని రకాల ఆటలలో పాల్గొనడం, ఇతర విద్యార్థులతో కలిసిపోవడంచేస్తున్నాడు. ఇది అతనిలో ఈ విలువను పెంపొందించుటకు దారి తీసింది..?

#26. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు 'మనపండుగలు' అను అంశంపై నాటక పోటీలు నిర్వహించుట ద్వారా విద్యార్థులలో పెంపొందించు విలువ..?

#27. 'ఒక విద్యార్థి, ఒక పటాన్ని పరిశీలించి అందులోని గుర్తుల ఆధారంగా తన జిల్లా భౌతిక స్వరూపంపై ఒక షార్ట్ నోట్ తయారు చేయగలిగాడు'. ఇది ఈ లక్ష్యసాధనను సూచిస్తుంది..?

#28. “మీరే ఒక గ్రామ సర్పంచ్ అయితే, మీ గ్రామంలో భూగర్భజల స్థాయిని పెంచడానికి ఎలాంటి చర్యలుచేపడతారు ?” అను ప్రశ్న ఈ విద్యాప్రమాణానికి సంబంధించినది..?

#29. సాంఘికశాస్త్ర బోధనలో కంప్యూటర్లు, సమాచార వ్యవస్థ, ఆన్లైన్ సేవల వంటి వనరులను ఉపయోగించి బోధించుట ద్వారా విద్యార్థులలో ఈ విలువను పెంపొందించవచ్చును..?

#30. ఒక విద్యార్థి 'నీటి కాలుష్యం' గురించిన ఫలితాలను ఊహించటం, దృష్టాంతాలను పేర్కొనటం, పరిణామాల గురించి వివరించగలుగుతున్నాడు. ఇవి ఈ సామర్థ్యానికి సంబంధించిన సూచికలు..?

#31. క్రింది వాక్యాలలో సాంఘిక శాస్త్ర బోధనా ఆశయాలు, లక్ష్యాలకు వర్తించనిది..?

#32. జానపదులు - మతం' అను పాఠ్యాంశము పూర్తి అయిన పిదప ఉపాధ్యాయుడు విద్యార్థులలో, 'ఇతరుల యెడల సహానుభూతి (empathy) తో వ్యవహరించటం', 'ఇతరుల సంస్కృతులు, సాంప్రదాయాలను గౌరవించటం' వంటి ప్రవర్తనా మార్పులను గమనించాడు. ఇవి ఈ క్రింది విద్యాప్రమాణం యొక్క ప్రభావాన్ని సూచిస్తాయి..?

#33. క్రింది వానిలో ప్రాథమిక స్థాయిలో సాంఘికశాస్త్ర బోధనా ఉద్దేశ్యాలకు వర్తించనిది..?

#34. చట్టాలను గౌరవించటం, పన్నులను సకాలంలో చెల్లించటం, ఓర్పు మొదలగు భావనలను ఏడవ తరగతి విద్యార్థులకు బోధించుట ద్వారా క్రింది విలువలను పెంపొందించవచ్చును..?

#35. “విపత్తుల నిర్వహణ"- పాఠ్యాంశం పూర్తి అయిన పిదప విద్యార్థి వాటి గురించిన కారణాలు, దృష్టాంతాలను వివరించుట - క్రింది విద్యాప్రమాణాన్ని ప్రతిబింబిస్తుంది..?

#36. విద్యార్థులతో వారి అనుభవాలను పంచుకొనుటకు వడ్రంగి, చేనేత, కుమ్మరి వారలను పాఠశాలకు ఆహ్వానించుట ద్వారా విద్యార్థులలో ఈ విలువలను పెంపొందించవచ్చును..?

#37. ఎలిమెంటరీ స్థాయిలో సాంఘికశాస్త్ర బోధనకు సంబంధించి క్రింది వానిలో అసంబద్ధ వాక్యమును గుర్తించుము..?

#38. ఒక 8వ తరగతి విద్యార్థి, జనాభా పెరుగుదల గురించిన వివరాలను రేఖీయ చిత్రాల రూపంలో గీచి, విశ్లేషించి, ఫలితాల గురించి వ్యాఖ్యానించగలుగుతాడు - ఇది సూచించు సామర్థ్యం..?

#39. ఆరవ తరగతి విద్యార్థులు, 'నేటి వ్యవసాయం', అను పాఠమును పూర్తిచేసిన పిదప, వారి గ్రామములో పండించే వివిధ రకాల పంటల సమాచారాన్ని సేకరించి, వానిపై ఒక నివేదికను తరగతిలో సమర్పించుట అనునది కింది సామర్థ్యాన్ని ప్రతిస్పందిస్తుంది..?

#40. సాంఘికశాస్త్రంలో, వ్యవసాయం మరియు తేనెటీగల పెంపకం వంటి భావనలను విద్యార్థులకు బోధించుట ద్వారా, వారిలో ఈ విలువలను పెంపొందించవచ్చును..?

#41. ఒక సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు, ఇటీవల పత్రికలలో ప్రచురించబడిన వార్తల ఆధారంగా 'మత్తుపదార్థాల దుర్వి నియోగం', 'లింగ వివక్షత' వంటి శీర్షికలను నల్లబల్లపై రాసి విద్యార్థులను, వాటిలో వారికి నచ్చిన అంశంపై ప్రతిస్పందించమని పేర్కొన్నాడు. ఈ కృత్యం, ఈ విద్యాప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశించబడినది..?

#42. “సత్యం ద్వారా, ప్రకృతిలోని సమన్వయం తెలిసి కొనబడింది.” ఈ ప్రవచనం క్రింది విజ్ఞానశాస్త్ర విలువల జతలో ఒకదానిని తెలియజేస్తుంది..?

#43. 'వసుధైక కుటుంబం' మరియు 'దేశభక్తి' అనునవి వరుసగా ఈ విలువలకు సంబంధించిన లక్షణాంశాలు..?

#44. "ఇటీవలి భూకంపాలు, వరదలను పరిశీలించిన తర్వాత కొందరు విద్యార్థులు ఈ అంశాలను తరగతిగదిలో లేవనెత్తగా ఉపాధ్యాయుడు దానిపై చర్చను నిర్వహించాడు.” ఈ సంఘటన ఈ విద్యాప్రమాణం సాధింపబడినట్లుగా ఉంది..?

#45. "ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులకు మధ్యగల బేధాలను రాయండి”. ఈ ప్రశ్న కింది లక్ష్యాన్ని సాధించ టానికి ఉద్దేశించబడింది..?

#46. 'ఒక విద్యార్థి సాంప్రదాయ వృత్తుల నుండి ఆధునిక వృత్తులను విచక్షణ చేయగలుగుట', అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించినది..?

#47. "అంతర్గత, బాహ్యసాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామ ర్థ్యాలు” అనునవి స్థాయిలుగా గల లక్ష్యము..?

#48. 'విద్యార్థులు వివిధ విషయాలు మరియు సంఘటనల మధ్య తార్కిక సంబంధాన్ని ఏర్పాటు చేయగలిగి, పర్యావరణ పరిరక్షణకు స్పందిస్తారు. “ ఈ ప్రవర్తన కింది విద్యా ప్రమాణాలలో ఒక దానికి వర్తిస్తుంది..?

#49. 'శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు' అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించినది..?

#50. 'మన చుట్టూ జరిగే మార్పులు' అనే పాఠ్యాంశ బోధన ద్వారా విద్యార్థుల్లో ఎక్కువగా పెంపొందించ గల విలువలు..?

#51. “విద్యార్థి సాధారణీకరించగలిగాడు" అనే దాని ద్వారా సాధించబడిన లక్ష్యం..?

#52. దారాల నుంచి దుస్తుల దాకా' అనే పాఠ్యాంశాన్ని విద్యార్థులకు బోధించడంలో వారిలో ఎక్కువగా అభివృద్ధి చెందే విలువ ..?

#53. విజ్ఞానశాస్త్ర గ్రంథాలను చదవడం ద్వారా విద్యార్థులు జీవితం వట్ల ఆసక్తిని, అభినందననూ పెంపొందించుకోగలిగే విలువ..?

#54. 'క్రొమెటోగ్రఫీ'ని నిర్వచించండి ? అని ప్రశ్నించడం ద్వారా పరీక్షింపబడే లక్ష్యం..?

#55. విజ్ఞానశాస్త్రం పరిశీలన, కొలవడం, ప్రయోగాలు చేయడం ప్రక్రియా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. ఇది ఈ విలువకు సంబంధించినది..?

#56. 'ఆవాసాల వైవిధ్యం' అనే పాఠ్యాంశాన్ని విద్యార్థులకు బోధించుట వలన విద్యార్థులలో ఎక్కువగా అభివృద్ధి చెందే విలువ..?

#57. భావావేశ రంగంలో అత్యున్నత లక్ష్యము..?

#58. విద్యార్థులలో అవగాహన, బుద్ధికుశలత వంటివి అభివృద్ధి చెందడంలో గల విలువ..?

#59. ఒక వస్తువు లేదా సంఘటనకు సంబంధించి వేరు వాక్యాలు, అంశాలు కలపడం ద్వారా కొత్త విషయం ఏర్పడడం....?

#60. విద్యార్థి “గ్రాహం వ్యాపన నియమాన్ని ఋజువు చేయుట” అనే ప్రయోగానికి పరికరాలు అమర్చాడు. ఈ ప్రవర్తనా మార్పు క్రింది లక్ష్యానికి సంబంధించినది..?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *