AP TET MODELPAPER-18 PAPER-1SGT GRAND EXAM 150 BITS 150 MARKS

Spread the love

AP TET MODELPAPER-18 PAPER-1SGT GRAND EXAM 150 BITS 150 MARKS

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావం ఉండే చర్యగా దేనిని చెప్పవచ్చు ?

#2. పిల్లవాడు చెట్టు ఎక్కి జామకాయ కోయాలనుకుంటాడు. అదే సమయంలో చెట్టు ఎక్కితే కిందికి పడతానేమో అని భయం పిల్లవానిలో ఉంటే ఇది ఏ సంఘర్షణ ?

#3. NCF - 2005 ప్రకారం ఉపాధ్యాయుడు

#4. క్రింది వానిలో పూర్వబాల్యదశకు చెందని దానిని గుర్తించండి.

#5. ముందుగా శిరస్సు, క్రమంగా వెన్నెముక, చివర చేతులు, కాళ్ళపైన అదుపును సాధించుటను ఏమంటారు ?

#6. నాలుగు సంవత్సరాల హర్షిణిని నీకొక అన్నయ్య ఉన్నాడా అని అడిగితే, వసంత్ అని చెబుతుంది. కానీ మీ అన్నయ్యకు చెల్లెలు ఉందా అని అడిగితే సమాధానం చెప్పలేకపోతే పియాజే సంజ్ఞానాత్మక వికాససిద్ధాంతం ప్రకారం ఆ శ్రీలత ఏ దశలో ఉన్నట్లు ?

#7. విశ్వజనీనమైన నియమాలు అంటే న్యాయం, సమానత్వం మానవులను గౌరవించడం మొదలైనవి వ్యక్తిలో కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయిలో కనబడతాయి ?

#8. తుల్యప్రత్యక్ష విరామాల వైఖరి మాపనిని రూపొందించినవారు ఎవరు ?

#9. ఒక విద్యార్థి ఒక పరీక్షలో 15 బహుళైచ్ఛిక ప్రశ్నలకు 12 ప్రశ్నలకు మాత్రమే సరైన సమాధానం ఇచ్చినపుడు అతని గుర్తింపు గణన ఎంత ?

#10. ఒక విద్యార్థికి ఆటలలో సాంస్కృతిక కార్యక్రమాలలో ఆసక్తి ఉన్నది. ఈ రెండింటిలో ఏదో ఒక దానిని ఎన్నుకోవడానికి - ఆసక్తితో పాటు, పరిగణనలోకి తీసుకోవలసిన అంశం ?

#11. ఈ క్రింది వాటిలో వ్యక్తంతర భేదాన్ని సూచించనిది?

#12. రైలు ప్రయాణంలో బెర్త్ నెంబర్లు, సినిమాహాలులో సీటునెంబర్లు, రీచార్జ్ కార్డ్ నెంబర్, తాత్కాలిక అవసరమున్న ఫోను నెంబర్, తక్కువ కాలం గుర్తుంటే దానిని ఏ స్మృతిగా చెప్పవచ్చు ?

#13. ఛామ్స్క సిద్ధాంతం ఈ వికాసం గురించి తెలియ జేయును?

#14. స్క్ఫల్డింగ్ అనే భావనను గూర్చి వివరించే అభ్యసనా సిద్ధాంతం?

#15. అభ్యసనానికి అవసరమైనంత స్థాయిలో శారీరక పెరుగుదల, మానసిక పరిపక్వతతో పాటు, ఏమి ఉండాలి ?

#16. అభ్యసన ప్రక్రియను ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య ఏర్పడే 3 బంధంగా థార్నడైక్ ఏ సిద్ధాంతం ద్వారా తెలియజేశాడు ?

#17. సహజ ఉద్దీపనకు బదులుగా ఒక అసహజ ఉద్దీపనను 3 వినియోగించి, అదే సహజ ప్రతిస్పందనను తెప్పించి, అభ్యసన ప్రతిస్పందనగా మలచి, ప్రవర్తనలో మార్పు తీసుకురావడాన్ని ఏమంటారు ?

#18. కార్యసాధక నిబంధనానికి మరొకపేరు కానిది ?

#19. కోహెలర్ నిర్వహించిన తన ప్రయోగం గురించి ఏ పుస్తకంలో వివరించాడు ?

#20. పిల్లలలో కనిపించే ప్రవర్తనా సమస్యలను అధ్యయనం 34 చేయడానికి ఉపయోగించే పద్ధతి ?

#21. పరివేష ప్రభావం, ఔదార్యదోషం, కేంద్రీయ ప్రవృత్తి దోషం కనిపించే పద్ధతి ?

#22. ఈ క్రింది వానిలో సమగ్ర మూర్తిమత్వం ఉన్న వ్యక్తి లక్షణం కానిది ?

#23. చదువులో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయంగా సంగీతం నేర్చుకొని, దానిలో పురోభివృద్ధిని సాధించినట్లయితే అతను ఉపయోగించిన రక్షకతంత్రం?

#24. ఇతరులు వ్యక్తం చేసిన పదాలను అర్థం చేసుకోవడంలో, మళ్ళీ, తిరిగి వాటిని వ్యక్తం చేయడంలో అసమర్థత ఉన్నట్లయితే దానిని

#25. ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం - 2009, దాని నియమాల పరిధిలో ఆంధ్రప్రదేశ్ విధిని క్రింది వానిలో గుర్తించండి.

#26. జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం - 2005 ను రూపొందించినది?

#27. విలీన విద్య అనగా ......?

#28. Vacuum tube ను ఉపయోగించి తయారుచేసిన కంప్యూటర్లు?

#29. NEP - 2020 ప్రకారం విద్యను అందించాల్సిన వయస్సు

#30. 'జగనన్న అమ్మఒడి' పథకం కింద 2021-22 విద్యా సం|| ఎంత ఆర్థిక సాయం చేశారు ?

#31. * కింది గద్యాన్ని చదివి 31-32 ప్రశ్నలకు జవాబు గుర్తించండి. భావకవులు ప్రేమయన్నది ప్రాణికి సహజ లక్షణమని భావించిరి. చెట్టునకు మొగ్గ తొడిగెడు చేష్ఠ, కోరకమునకు వికసించు గుణము, విరికి వలపులు వెదజల్లు విద్య, వలపునకు గుబుల్కొను అలవాటు కలదని, ఇది యంతయు దేని కొరకనగా ప్రేమ కొరకేయని వారు సమాధానమిచ్చిరి. 31. కోరకము అంటే

#32. 32. పై గద్యంలో ప్రేమప్రవచనం చేసిన వారు.

#33. * కింది గద్యం చదివి 33-34 ప్రశ్నలకు జవాబు గుర్తించండి. ఆకొన్న కూడె యమృతము తా కొంకక నిచ్చువాడె దాత ధరిత్రిన్ సోకోర్చువాడె మనుజుడు వేకువ గలవాడె వంశ తిలకుడు సుమతీ! 33. 'సోకు' అనగా

#34. 34. పై పద్యంలో భోజనం అమృతంలాగ కనిపించే సందర్భం

#35. నా చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ? -అసంఖ్యాకమైన ఆలోచనలను రేకెత్తించే గేయం

#36. కింది అర్థాలను జతపరచండి

#37. ఈ కింది వాటిల్లో సరికాని దానిని గుర్తించండి.

#38. 'గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి' - అనునది ఒక

#39. కవికోకిల బిరుదాంకితుడైన గుర్రం జాషువా గారి రచనను గుర్తించండి.

#40. 'ఎవరిని, దేనిని, వేటిని' అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను ......... అంటారు.

#41. వర్గ తృతీయ అక్షరాలను ........ అంటారు.

#42. కింది వాటిల్లో నిత్యబహువచన రూపం కానిది.

#43. పరస్పర సంబంధం గల వాక్య సముచ్చయమునకు ముందు ఏ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు?

#44. పొడుపు కథకు ప్రాణం వంటిది కింది వాటిలో ఏది ?

#45. రాయలసీమలో సామెతలను ఏ పేరుతో పిలుస్తారు ?

#46. భిన్నత్వంలో ఏకత్వంతో ప్రపంచ ప్రసిద్ధిని పొందిన మనదేశం గొప్పతనాన్ని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను గురించి తెలియజేయడమే ఉద్దేశ్యంగా గల పాఠ్యాంశం

#47. కింది ప్రకృతి - వికృతులలో సరికాని దానిని గుర్తించండి.

#48. మన చరిత్ర, సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాల ప్రాధాన్యతను గుర్తించి పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేసే నేపథ్యం గల పాఠ్యాంశం

#49. చంపదగిన యట్టి శత్రువు తనచేత - పాదం ఏ ఛందోవర్గానికి చెందినది.

#50. కింద ఇవ్వబడిన వాక్యాలలో సంక్లిష్ట వాక్యం కానిది

#51. కింది పర్యాయ పదాలలో సరికాని దానిని గుర్తించండి.

#52. కింది వాటిల్లో రూపకాలంకారానికి సంబంధించి సరికానిది?

#53. క్రింది సమాస పదాలలో సరికాని విగ్రహ వాక్యాన్ని గుర్తించండి.

#54. సత్యమహిమ పాఠ్యాంశం ఈ రచన నుండి తీసుకోబడింది.

#55. ఉపాధ్యాయుడు కథ చెప్తున్నప్పుడు విద్యార్థి తల ఊపడం కాని, ఊ ....... కొట్టడంగాని చేయకపోవడానికి కారణాలు ఏమై ఉండవచ్చు ?

#56. "వ్యాకరణకారులు" భాషకు ఇచ్చిన నిర్వచనానికి సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి.

#57. కళా విద్య, పని విద్య, నీతి విద్య, విలువల విద్య, ఆరోగ్య విద్య జీవన నైపుణ్యాలు అనేవి ?

#58. విద్యార్థుల స్వయం అభ్యసనం (Self Learning) ఇందులో ముఖ్య సూత్రం ?

#59. పాఠ్య పుస్తక లక్ష్యం, రూపొందించిన విధానం, బోధనా లక్ష్యాల సాధనకు అది తోడ్పడే విధానం గురించి తెలిపేది ?

#60. ఇవి దృశ్య శ్రవణం ఉపకరణాలు ?

#61. Read the following passage and answer the questions given (Q.No.61-63). Light houses are towers with strong lights that help mariners plot their position, inform them that land is near, and warn them of dangerous rocks and reefs. They are placed at prominent points on the coast, on island, reefs and sand bars. Every light house has a distinctive pattern of light. There are five basic characteristics: fixed, flashing, occulting, group flashing and group occulting. A fixed signal is a steady beam. A flashing signal has periods of darkness longer than periods of light, while an occulting signal's periods of light are longer. A group-flashing light gives off two or more flashes at regular intervals and a group occulting signal consists of a fixed light with two or more periods of darkness of regular intervals. 61) Which of the following is not mentioned in the passage as one of the functions of lighthouses?

#62. 62) The word "their" in the first sentence refers to .......

#63. 63) A signal which has longer periods of darkness is called

#64. Match the following with their synonyms.

#65. Match the following the words with their antonyms (opposite words).

#66. Match the following the words with their Homonyms/Homophones'.

#67. Find out the "wrongly spelt word" from one of the four words in four options.

#68. What does the underlined phrasal verb in the below sentence mean? Some MLAs "broke away" and launched their own political party.

#69. Once it was "flowing" well. What is the underlined part in the above sentence?

#70. You are sitting in a crowded bus. You notice an old lady standing near you. Offer her your seat.

#71. I met ......... lawyer yesterday............lawyer was famous in the city.

#72. Match the following with their suitable prepositions:

#73. Which of the following sentences has "Non defining relative clause"?

#74. Which of the following prefix is used to make 76. 'healthy' as an opposite word?

#75. Which of the following is a superlative degree?

#76. Match the following with suitable question tags.

#77. Swapna said that she was working on some other project on Vallabhbhai Patel. (Change into Direct Speech)

#78. While changing the voice, one of the options is wrongly changed. Find it out.

#79. While changing the following sentences from Present Continuous Tense to Present Perfect Continuous Tense, one of them is not rightly changed. Find it out.

#80. Match the following underlined words with their parts of speech:

#81. A career in IT field is lucrative; _ it is stressful and it can even be harmful to one's health.

#82. "Don't worry. I'm sure he is fine." What does the sentence mean?

#83. All employees are sure of a hike in their salaries. (Choose the correct complex form.)

#84. The body of a letter contains...

#85. A major factor that led to the growth of English language in the twentieth century was:

#86. One of the following features of language is wrong, identify it.

#87. These are helpful for both teacher and the learner, both aspects of communication, production and reception become vibrant and absorbing when properly used

#88. We use rising intonation in

#89. One of the objectives of teaching English is the receptive ability which requires understanding. What skills are considered receptive?

#90. An overall plan for the orderly presentation of language material is known as

#91. 7.1 నుండి ఏ సంఖ్యను తీసివేసిన, 0.713 వచ్చును?

#92. 5937 సంఖ్య నందు 9 యొక్క స్థానవిలువ మరియు సహజ విలువల లబ్ధం ఎంత ?

#93. 32, 24 మరియు 48 ల క.సా.గు

#94. ఒక స్వీటును తయారు చేయడానికి 10 కి.గ్రా. 600 గ్రా. బెల్లం, 20 కి.గ్రా. 350గ్రా. మైదాపిండి మరియు 500గ్రా. నెయ్యి కలిపారు. అయితే ఆ మూడింటి మొత్తం బరువు ఎంత?

#95. 3x + 5 = 5x − 11 యొక్క సాధన

#96. రెండు అకరణీయ సంఖ్యల మొత్తం 8. వాటిలో ఒక సంఖ్య -5/6అయిన రెండవ సంఖ్య ఎంత ? 6

#97. 64 మీ. చుట్టుకొలతగా గల చతురస్ర వైశాల్యం ఎంత? (మీ².లలో)

#98. 879 × (100 + 30) = 879 × 100 + 879 × 30 అనునది

#99. ఒక దీర్ఘచతురస్రాకార పార్కు పొడవు 7 2/3 మీ. మరియు వెడల్పు 3 1/5 మీ. అయిన ఆ పార్కు వైశాల్యం (మీ².లలో)

#100. 107 మరియు 108 సంఖ్యల వర్గాల మధ్య వర్గసంఖ్యలు కాని పూర్ణసంఖ్యలు ఎన్ని వుంటాయి ?

#101. 1000పై సంవత్సరమునకు 10% అర్ధ సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ లెక్కకట్టగా, 1 సంవత్సరంలో వచ్చే చక్రవడ్డీ ఎంత?

#102. రాము ఒక స్థలాన్ని ₹24,000 కి అమ్మడం ద్వారా 20% 96 లాభంను పొందెను. అయితే రాము ఆ స్థలం కొన్నవెల ఎంత?

#103. ఒక కారు 3 1/2 గంటలలో 175 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఆ కారు అంతే వేగంతో 2 గంటల కాలంలో ఎంత దూరం ప్రయాణిస్తుంది ? (కి.మీ.లలో)

#104. 16, 20, x, 35 సంఖ్యలు అనుపాతంలో వున్నట్లయిన, X విలువ ఎంత ?

#105. (−2)ˣ⁺¹x (−2)⁷ - (-2)¹² అయిన x విలువ

#106. రాము వద్ద రహీం వద్ద కన్నా 3 పెన్సిళ్ళు ఎక్కువ ఉన్నాయి. వీటికి సూత్రం రాయండి.

#107. ఈ క్రింది వానిలో పరస్పర ప్రధానాంకాల జత

#108. మొదటి ఆరు సంయుక్త సంఖ్యల సగటు ఎంత ?

#109. 3¹¹ + 5¹³ మొత్తాన్ని భాగించగల కనిష్ఠ ప్రధాన సంఖ్య ఏది?

#110. ఒక రెండంకెల సంఖ్యలో రెండు అంకెల మొత్తం 8. ఆ సంఖ్యకు 18 కలిపిన, సంఖ్యలోని అంకెలు తారుమారు అవుతాయి. అయిన ఆ సంఖ్య ఏది ?

#111. ఈ క్రింది వానిలో సరియైనది(వి) ఏది(వి) ?

#112. 73̅2̅ మిశ్రమావర్తిత దశాంశం యొక్క p/q రూపం

#113. ఈ క్రింది వానిలో x² + 10x + 25 యొక్క కారణాంకం కానిది ఏది ?

#114. ఈ క్రింది వానిని జతపరచండి.

#115. ఎనిమిది, ఐదు కన్నా పెద్దది, ఐదు మూడు కన్నా పెద్దది. ఎనిమిది మూడు కన్నా పెద్దది అని తెలియజేయు గణిత శాస్త్ర లక్షణంను ఈ క్రింది వానిలో గుర్తించండి.

#116. విద్యార్థి గసాభాను నిజజీవిత సందర్భాలలో వినియోగించడం ద్వారా విద్యార్థులలో నెరవేరే గణిత శాస్త్ర విద్యాప్రమాణం ను ఈ క్రింది వానిలో గుర్తించండి.

#117. ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకములోని మౌలికాంశము కాని దానిని ఈ క్రింది వానిలో గుర్తించండి.

#118. వృత్తపరిధి (C) = Tr అనే సూత్రాన్ని ధృవీకరించుటకు వేరువేరు వ్యాసార్థాలు గల వేరువేరు వృత్తాలను తీసుకొని బోధించు పద్ధతి

#119. గణిత విద్యాప్రణాళిక నిర్వహణ సూత్రాలలో "మనోవైజ్ఞానిక శాస్త్ర ఆధారం" అనే సూత్రం ద్వారా తెలియజేయునది ?

#120. సమగ్ర మూల్యాంకనం అను పదం దేనిని సూచిస్తుంది ?

#121. కాంతి కనిష్ఠ కాల మార్గంలో ప్రయాణిస్తుంది అనునది ఏ నియమం ?

#122. నాణ్యమైన పట్టు తయారు చేయడానికి, దేనినుండి పట్టుదారాన్ని తీస్తారు ?

#123. ఈ క్రింది వానిలో ఉపరితల దృగ్విషయం ఏది ?

#124. అక్రమాకార వస్తువుల వైశాల్యాన్ని లేదా ఆకు వైశాల్యాన్ని దేని సహాయంతో కొలుస్తారు ?

#125. ఒక దండయస్కాంతం కలిగియుండు ధృవాల సంఖ్య

#126. నీటి శుద్ధి కేంద్రంలో ఏ ప్రక్రియ ముగిసాక నీరు క్లోరినేషన్ 6 తొట్టిలోకి పంపబడుతుంది ?

#127. ఉసిరికాయలో ఉండే ఆమ్లం

#128. ధమనుల్లో ఉండే రక్తం

#129. ఉగాది పచ్చడి ఉగాది పండుగ యొక్క ప్రత్యేక వంటకంగా ఏఏ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందింది?

#130. కందరాలకు గుండ్రంగా తెల్లగా ఉండే దారాలు లాంటి తంతువుల వంటి నిర్మాణం

#131. అందాశయంలోని అండాలు ఏవిధంగా మారుతాయి?

#132. ఆహారంలో క్రొవ్వు పదార్థం నిర్ధారించడానికి ఉపయోగించే పరీక్ష

#133. ఈ క్రింది వాక్యాలలో అసత్యమైనది

#134. ఆంధ్రప్రదేశ్లో ప్రవహించు కృష్ణానది గురించి సరైన వాక్యాలు

#135. ఈ క్రింది వాక్యాలలో సరికానిది.

#136. ధర్మవరంలో చీరల తయారీకి సంబంధించి"క్రింది వానిని సరిగ్గా జతపరచుము.

#137. కాకతీయుల చరిత్రను తెలుపు ఆధారాలను సరిగ్గా జతపరచుము.

#138. వివిధ కాలాల్లో రూపొందించబడిన క్రింది జతపరచుము. పటాలను

#139. ఆర్యుల గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది

#140. గ్రామ స్వపరిపాలన వ్యవస్థలకు సంబంధించి క్రింది వానిని సరిగ్గా జతపరచుము.

#141. మండల పరిషత్ గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది

#142. క్రింది స్టేట్మెంట్లలో సరైనవి

#143. భారతరాజ్యాంగంలో సమానత్వం గురించి తెలుపు క్రింది అంశాలను సరిగ్గా జతపరచుము.

#144. ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది

#145. నేలలు, ఆ నేలల్లో పండే పంటలు, భూమిలో దొరికే B ఖనిజాలు, మొదలైన వాటికి సంబంధించిన జ్ఞానం అందించే సాంఘికశాస్త్రం యొక్క శాఖ ?

#146. మన ఆరోగ్య రక్షణ, గృహెూపకరణాలు, ఆహారం తయారు చేసుకోవడం, దుస్తులను తయారు చేసుకోవడం, మంచి నివాసాలు ఏర్పాటు చేసుకోవడం అనే అంశాలను ఉపయోగించడం వలన విద్యార్థులలో నెరవేరు విజ్ఞానశాస్త్ర విలువను ఈ క్రింది వానిలో గుర్తించండి.

#147. ముఖ్యమంత్రి యొక్క పరిపాలనా విధానాలను చూపడానికి ఉపయోగించే చార్టులను ఏమంటారు ?

#148. పరీక్ష ఏ ఉద్దేశ్యంతో నిర్వహింపబడుతుందో ఆ ఉద్దేశ్యం నెరవేరితే ఆ పరీక్షకు ఉన్న లక్షణం ?

#149. పాఠ్యప్రణాళిక విద్యార్థికి ఇష్టమయ్యే విధంగా, విద్యార్థి ఆసక్తికరంగా అభ్యసన కృత్యాలలో పాల్గొనే విధంగా పాఠ్యప్రణాళిక పొందుపరచాలి అని చెప్పే పాఠ్యప్రణాళికా నిర్మాణ సూత్రంను ఈ క్రింది వానిలో గుర్తించండి.

#150. ఈ క్రింది వానిలో నిగమన పద్ధతి గురించి సరియైనది కాని దానిని గుర్తించండి.

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *