AP TET DSC 2024 MODEL PAPER Mathematics TEST 20
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ఒక సమాంతర చతుర్భుజంలో భూమి, ఎత్తుల నిష్పత్తి 5 : 2, దాని వైశాల్యం 360 చ.మీ. అయిన సమాంతర చతుర్భుజం యొక్క భూమి మరియు ఎత్తు (మీటర్లలో)
#2. క్రింది వానిలో పూర్ణాంకాలు
#3. ఒక పటం యొక్క స్కేలు 1 : 30,000 అని ఇవ్వబడింది. పటంలో రెం డుపట్టణాల మధ్య దూరం 4 సెం.మీ. ఉన్నది అయితే ఆ రెండు పట్టణాల మధ్య గల నిజ దూరం
#4. ఒక రైలు గంటకు 75 కి.మీ. సమవేగంతో ప్రయాణించిన అది 20 నిమిషాలలో____కి.మీ. ప్రయాణిస్తుంది
#5. రెండు సంఖ్యల మొత్తం 29 మరియు ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ అయిన ఆ సంఖ్యలు
#6. 3⁻⁴ ను క్రింది వాటిలో ఏ సంఖ్యతో గుణిస్తే లబ్దం 729 అవుతుంది
#7. "H" అనే అక్షరం ఆకారానికి గీయవలసిన సౌష్ఠవ రేఖలు
#8. అమర్ 10 గ్రా. బంగారాన్ని రూ.28,000లకు కొని రూ.40,000 లకు అమ్మిన లాభం
#9. 7:11 నిష్పత్తిలో ప్రతి పదానికి ఎంత కలిపితే నిష్పత్తి 3 :48 సమానమవుతుంది
#10. q పుస్తకాలు కొన్న వెల రూ.25 q అయిన ఒక్కొక్క పుస్తకం ధర
#11. క్రింది వాటిలో అధిక కోణం
#12. (-270)-(-270) విలువ
#13. ఒక త్రిభుజంలో బాహ్యకోణం 130°, దాని అంతరాభిముఖ కోణాలలో ఒకటి 60° అయిన రెండవ కోణం
#14. ఒక దత్తాంశంలో 9 రాశుల సగటు 45 అని లెక్కించబడింది దీనిలో ఒక రాశి 24ను 42 గా పొరబాటుగా లెక్కించినచో అసలు సగటు
#15. క్రింది వానిలో సంయుక్త సంఖ్య
#16. ఒక క్వింటాలుకు కి.గ్రా.
#17. ఒక త్రిభుజంలో గురుత్వకేంద్రం, లంబకేంద్రం, అంతర్ కేంద్రం, పరివృత్తకేంద్రం ఒకే రేఖపై వుంటే ఆ త్రిభుజం
#18. 8 మీ. పొడవు, 6 మీ. ఎత్తు, 22.5 సెం.మీ. మందం గల గోడను నిర్మించుటకు 25 సెం.మీ. × 11.25 సెం.మీ. × 6 సెం.మీ. కొలతలు గల ఇటుకలన్ని కావాలి
#19. 2y²z + 9xy - 11x²y² సమాసం పరిమాణం
#20. అన్ని సరి సంఖ్యలు దీనితో నిశ్శేషంగా భాగించబడును
#21. పొడవు (l) = 8.2 మీ., వెడల్పు (b) = 2 మీ., ఎత్తు (h)= 2మీ, గాగల దీర్ఘఘనాకార సంపూర్ణతల వైశాల్యం
#22. ఒక రైతుకు గత సంవత్సరం ప్రత్తి పంటలో 1720 బస్తాలు దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం 20% ఎక్కువ వస్తే, ఎన్ని బస్తాలు ఈబిసంవత్సరం పండింది
#23. π యొక్క విలువ
#24. రెండు సంఖ్యల గ.సా.భా. 36 మరియు క.సా.గు. 3240, ఆ రెండు సంఖ్యలలో ఒకటి 324 అయిన రెండవ సంఖ్య
#25. హెర్బార్ట్ బోధనా విధానంలో మొదటి సోపానం
#26. ఒక విద్యార్థి గ్రేటర్ దేన్ అక్షరాలలో రాయడానికి బదులుగా దాని గుర్తును ఉపయోగించాడు. ఇది తెలియజేయు విద్యాప్రమాణం
#27. కింది వానిలో గణిత ప్రయోగశాలలో లేనిది
#28. ప్రస్తుత పాఠశాల విద్యలో 'బీజగణితం' ఏ తరగతి నుండి ప్రవేశపెట్టారు
#29. ఆకులు ఈ భావనను అర్థంచేసుకోవడానికి సరైన ఉదాహరణ
#30. మేథమేటిక్స్ కు మూలపదమైన 'Arsmathematica' ఈ భాషాపదం
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️