TET DSC TELUGU Test – 308
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. కార్ల్ రోజర్స్ చే ప్రతిపాదించబడిన మంత్రణ విధానం
#2. ఈ నాయకత్వ శైలయందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి, తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు
#3. అనిర్దేశక కౌన్సిలింగ్ ను ప్రవేశపెట్టినవారు
#4. రాజు ఒక స్కూలు ప్రధానోపాధ్యాయుడు అతను ఎప్పుడూ ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు. రాజు యొక్క నాయకత్వశైలి
#5. క్రిందివానిలో విద్యార్థి కేంద్రిత పద్దతి
#6. సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి
#7. సహభాగి నాయకత్వంలో
#8. ప్రకల్పన పద్దతిలో మొదటి సోపానం
#9. సరియైన ప్రవచనాన్ని ఎంపిక చేయండి
#10. నిర్దేశిత నాయకత్వంలో
#11. ఒక విద్యా సంవత్సరంలో నెలవారీగా బోధించవలసిన పాఠ్యఅంశాలను దృష్టిలో ఉంచుకొని తయారుచేసే పథకం
#12. భారతి తన కుటుంబ సమస్యను గూర్చి టీచర్ ను సంప్రదించగా, ఆమె పూర్తి సమాచారాన్ని రాబట్టి పరిష్కారాన్ని కూడా సూచించారు. ఈ టీచర్ అందించిన మంత్రణ రకం
#13. హెర్బర్ట్ సోపానాల సరియైన క్రమం ఎ)సన్నాహం బి)సమర్పణ సి)సంసర్గం డి)సాధారణీకరణo ఇ)అన్వయం ఎఫ్)పునర్విమర్శ
#14. "తరగతి గదిలోని విద్యార్థులు అందరూ తాను ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి" అనిచెప్పే ఉపాధ్యాయుని నాయకత్వశైలి
#15. పీరియడ్ పథకం నందు మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ ఉద్దేశం
#16. మంత్రంణకుని విస్తృత అనుభవం, నైపుణ్యాలు మంత్రణార్థి సమస్యను సులభంగా పరిష్కరిస్తామనే ప్రాతిపదికపై నిర్మించబడ్డ మంత్రణo
#17. హెర్బర్ట్ సోపానాలలో చివరి సోపానం
#18. మంత్రణ ప్రక్రియలో మొదటిచర్య
#19. శ్రేష్ఠ గ్రహణ మంత్రణం ను ప్రతిపాదించినది
#20. హెర్బర్ట్ సోపానాలలో "పునర్విమర్శ" యొక్క ప్రధాన ఉద్దేశం
#21. మత్తుపదార్ధాలను సేవనానికి అలవాటుపడిన విద్యార్థికి తన సమస్యను విశ్లేషించుకుని, తానే పరిష్కరించుకునే విధంగా సహాయాన్ని, ప్రోత్సాహాన్ని అందించే మంత్రణ విధానం
#22. వ్యక్తితననితాను, తన ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడానికి తోడ్పడే చర్యయే
#23. సహభాగి అభ్యసనకు అన్వయించడానికి సరిపోని కృత్యం
#24. అసమ సమూహాల తరగతి గదుల అభ్యసన నిర్వహణలో ఉపయోగించు పద్దతి
#25. దీనిని సహయార్థి కేంద్రిత మంత్రణం అంటారు
#26. క్రిందివానిలో కౌన్సిలింగ్ సాధనం కానిది
#27. మార్గదర్శనం గురించి తప్పు ప్రవచనం
#28. విద్యార్థులందరికి సమాన అవకాశాలు కల్పించడం మరియు వారి అనుభవాలను పంచుకొనే విధంగా సహాయం అందించడం జరిగే నాయకత్వం
#29. ష్రా మంత్రణ ప్రక్రియలో చివరి సోపానం
#30. నిర్దేశిత నాయకత్వాన్ని దీనితో పోల్చవచ్చు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here