TET DSC TELUGU Test – 304

Spread the love

TET DSC TELUGU Test – 304

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఇతర+ఇతర౼ఇతరేతర౼ఇందలిసంధి

#2. పాపభీతి౼సమాసనామం

#3. "తేకువ" అనే పదానికి నానార్ధాలు

#4. 'షడ్రుచులు' ౼ సమాసనామం

#5. "పుండరీకం" నానార్ధాలు

#6. "ఏకదేశీ సమాసం" అని పిలువబడు సమాసం

#7. "గంథము" అనే పదానికి నానార్ధాలు

#8. "నల్ల కలువ" అను పదము ఈ సమాసం

#9. "ఖగము" నానార్ధాలు

#10. మోక్షలక్ష్మీ౼ఈ పదంలోని సమాసం

#11. వ్యాకరణ పరిభాషలో "వృద్ధులు".

#12. "అసత్యం, అన్యాయం, అనుచితం" అనునవి

#13. "మహోన్నతి, మహర్షి" అను మాటల్లోని సంధి విశేషం

#14. "బుద్ధిహీనుడు" అను సమాసపదానికి విగ్రహవాక్యం

#15. "పండితుడు, బుధగ్రహం, వేల్పు" అను నానార్ధాలు గల మాట

#16. 'ఒక్కొక్క' అనే పదంలోని సంధి

#17. 'వాసి' అనే పదానికి నానార్ధాలు

#18. "మిత్రుడు" పదానికి గల నానార్ధాలు

#19. "అణ్వాయుద్ధము" ఈ పదంలో గల సంధి

#20. 'పజ్జ' పదానికి గల నానార్ధాలు

#21. "యుక్తి" నానార్ధాలు

#22. గొప్పలు సెప్పిన ౼ అనే పదంలో ఉన్న సంధి

#23. సూర్యచంద్రుడు

#24. దళం అనే పదానికి నానార్ధాలు

#25. నిర్దిష్ట కాలపరిమితికి నిర్దారించిన అంశాల ఆధారంగా ఆశించిన భాషా సామర్ధ్యాలు పిల్లలు ఎంతమేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపకరించేది

#26. పూర్వోత్తర నికషలు భాగమైన మూల్యాంకనం

#27. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, రాత అంశాలు, లఘుపరీక్షలతో కూడిన మూల్యాంకనం

#28. అభ్యసన సామర్ధ్యాల ఆధారంగా జరిపే మూల్యాంకనం

#29. ఒక పాఠం పూర్తికాగానే నిర్ణయించుకున్న లక్ష్యాలు నెరవేరినదీ లేదనీ తెలుసుకొనే మూల్యాంకనం

#30. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలలో తన విద్యార్థుల జ్ఞాన సముపార్జనను తానే అంచనా వేయడం

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *