AP TET DSC 2024 TELUGU 8th CLASS TEST -11
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. "చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న” పై పంక్తితో గల ఇతివృత్తం?
#2. విద్యార్థులలో నైతిక విలువలు పెంచడమే ఉద్దేశ్యం గల పాఠ్య భాగం?
#3. తనకు ఫలంబులేదని యెదం దలపోయడు కీర్తి గోరునా..... అనే పద్యం యొక్క రచయిత
#4. దాశరథీ కరుణాపయోనిధి! అనే మకుటముతో పద్యాలు రచించినది?
#5. క్షమను కడకనెవరు కాపాడుకొందుతో క్షమను చిరము వారు కావగలరు - ఈ పద్యము గల శతకము?
#6. కవిత లక్ష్మీశ సర్వ జగన్నివేశ విమల రవికోటి సంకాశ వేంకటేశ - ఈ మకుటముతో పద్యములను రచించినది?
#7. "మిత్ర సాహస్ర శతకమును” రచించినది?
#8. నీలకంఠ దీక్షితులు ఏ శతాబ్దానికి చెందినవారు?
#9. శతకాలు ప్రధానంగా ఈ విషయాలను గురించి బోధిస్తాయి?
#10. ఊరూరం జనులెల్ల బిచ్చమిడరో, యుండం గుహల్గల్గవో... అని పలికిన కవి?
#11. “ఒకింత” అను పదమును విడదీస్తే ?
#12. “న” కారం చివర గల పదాలను ఇలా పిలుస్తారు?
#13. క్రింది పదాలలో ద్రుత ప్రకృతికం కానిదానిని గుర్తించండి?
#14. ద్రుత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే సరళాలు ఇలావస్తాయి?
#15. ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి అనే సూత్రంలో విభాష అంటే?
#16. ఒక గురువు, ఒక లఘువు కలసి గణంగా ఏర్పడితే ఆ గణాన్ని గలం అంటారు. గలానికి గల ఇంకొక పేరు?
#17. మూడు గురువులు గల గణాన్ని ఇలా అంటారు?
#18. ఛందస్సులో మూడు అక్షరాలు గల గణాలు ఎన్ని ఉంటాయి?
#19. మధ్య లఘువు గల గణాన్ని ఇలా పిలుస్తారు?
#20. ఈ క్రింది వాటిలో సంశ్లేషకు ఉదాహరణ?
#21. క్రింది వాటిలో యాత్రారచన ప్రక్రియకు చెందిన పాఠ్య భాగం?
#22. నార్ల వేంకటేశ్వరరావు గారు ఈ జిల్లాకు చెందినవారు?
#23. నార్ల వేంకటేశ్వరరావు గారి రష్యన్ కథలు ఎటువంటి రచన?
#24. క్రింది వాటిలో నార్ల వెంకటేశ్వరరావు గారి రచన కానిది?
#25. క్రింద ఇవ్వబడిన వాటిలో నార్ల వేంకటేశ్వరరావు రచించిన నాటకం ?
#26. ఈ క్రింది ప్రక్రియలలో రచయిత ఆత్మాశ్రయ శైలిలో తాను దర్శించిన విషయాలను తెలియజేస్తాడు?
#27. భారతీయ చరిత్ర, సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాల గురించి తెలియజేయడమే ఉద్దేశ్యంగా గల పాఠం?
#28. నార్ల వేంకటేశ్వరరావు రచించిన “నార్ల రచనలు" ఐదవ సంపుటిలో నుంచి తీసుకున్న పాఠ్య భాగం?
#29. అజంతా గుహలను మేజర్ గిల్ ఏ సంవత్సరంలో గుర్తించారు?
#30. 'ప్రకృతి ఒడిలో' పాఠ్యభాగం కొడవటిగంటి కుటుంబ రావు రచించిన దీనిలో నుంచి తీసుకున్నది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS