AP TET DSC 2024 SGT PAPER 1 GRAND EXAM 150 BITS 150 MARKS TEST 1

Spread the love

AP TET DSC 2024 SGT PAPER 1 GRAND EXAM 150 BITS 150 MARKS TEST 1

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం 'క్లిష్టతర వయస్సు'

#2. పిల్లవాడి స్వత:సిద్ధమైనది

#3. ఉపాధ్యాయుని ప్రధాన విధి

#4. సాధారణ సూత్రాల నుండి సిద్దాంతాన్ని ఏర్పరచడం

#5. బందూర సాంఘిక అభ్యసనంలో ప్రక్రియ కానిది

#6. 10వ తరగతి చదువుతున్న మంజు తన తోటి విద్యార్థి మీనాతో తనకు ఇంగ్లీష్ సహాయం చేస్తే, నీకు గణితంలో సహాయం చేస్తానని హామీ ఇవ్వడం అనేది కోల్ బర్గ్ ప్రకారం

#7. జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియ

#8. "మానవ శాస్త్ర పరిశోధనశాల"ను స్థాపించిన వారు

#9. "భాషా గ్రహణ యంత్రం" అను భావన వీరికి చెందినది

#10. ఒక రంగంలో రాణించని వాడు మరో రంగంలో రాణించడం ఏ రక్షక తంత్రం

#11. ఉత్సాహపూరిత తరగతి గది లక్షణంకానిది

#12. శిశువు లింగాన్ని నిర్దారించే క్రోమోజోన్ జత

#13. అభ్యసన వక్రరేఖలో ఏ దశలో అభ్యసనం స్తంభించడం కనబడుతుంది

#14. కార్యక్రమయుత అభ్యసనం ఈ నిబంధన సిద్ధాంతం ఆధారంగా ఏర్పడినది

#15. 'నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్' ఏర్పాటు చేయబడిన సంవత్సరం

#16. "ధారణ వక్రరేఖలను" రూపొందించినది

#17. 'నేర్చుకోవడంలో పిల్లలు ఎలా వెనుకబడతారు' అనే పుస్తకాన్ని రచించిన వారు

#18. థార్న్ డైక్ సిద్ధాంతం

#19. 'పర్సోనా' అనేది క్రింది భాషా పదం

#20. కిందివానిలో ఆలోచనకు తోడ్పడే కారకం కానిది

#21. 3 సంవత్సరాల పిల్లవానిని ఎన్నుకొని 10 సంవత్సరాలు వచ్చు వరకు బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుందో అధ్యయనం చేసే పద్దతి

#22. 'ఉద్దేశ్యపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన' అని చెప్పినది

#23. NEP-2020 ఏ సంవత్సరం నాటికి ప్రీ-స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది

#24. తెలుగు భాష నేర్చుకున్న వ్యక్తి ఇప్పుడు కన్నడ భాష సులభంగా నేర్చుకోగలడు. దీనిలో గల అభ్యసన బదలాయింపు

#25. "Man's search for Meaning" గ్రంథ రచయిత

#26. ఈ కిందివారిలో గెస్టాల్ట్ వాదానికి చెందనివారు

#27. 20 నుండి 30 సెకనులు మాత్రమే ఉండే స్మృతి

#28. ఒక బాలుడు మేకను చూసి కుక్క అని పిలవడం జరిగింది ఇందులో జరిగే ప్రక్రియ

#29. బ్యాంకును సందర్శించి, బ్యాంకుల విధుల మీద నివేదిక సిద్ధం చేయడం

#30. కంప్యూటర్ స్టోరేజ్ సామర్థ్యంలో 1 కిలోబైట్

#31. కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. నిత్యానిత్యము లెఱుగుచు సత్యంబగుని తెలిసి సత్కృత్యములన్ నిత్యము జేయుచు దశది కుత్యముగా మెలగుమన్న గువ్వలచెన్నా! ఈ పద్యంలో ఏది తెలుసుకొని మసలుకోమన్నాడు.

#32. 'స్తుత్యము' అనగా

#33. కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. కృతయుగం తరువాత త్రేతాయుగం ఉంది. దాని తరువాత మూడవది ద్వాపరయుగం ఉంది. కలియుగం ఉంది. నాలుగు యుగాల విభజన దేనితో చేసినాం మనం? ధర్మాన్ని బట్టి చేశాం. నాలుగు పాదాలు నడిచింది అంటే 100 శాతం ధర్మం ఉన్నప్పుడు కృతయుగం అన్నాం. 75 శాతం ధర్మం ఉన్నప్పుడు త్రేతాయుగం అన్నాం. 50 శాతం ఉన్నప్పుడు ద్వాపరయుగం అన్నాం. ఇలా నాలుగు నాలుగు వంతులుగా కోసుకుంటూ వచ్చాం. ధర్మం యొక్క ప్రమాణం తగ్గినప్పుడల్లా, మనం ఒక యుగం అంటున్నాం. 33. యుగాల వరుస క్రమం

#34. యుగాల విభజనకు ఆధారం

#35. శ్రీ కృష్ణమంజరి, శ్రీ వెంకటాచల మహాత్మ్యం రచించినది

#36. సందిలేని చోట స్వరంబు కంటె పరంబైన స్వరంబునకు యడాగమంబగు-ఇది

#37. సూర్యుడు ఉదయిస్తాడు. ఇది ఈ కాలాన్ని సూచిస్తుంది

#38. ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా చెప్పడానికి వాడే విరామ చిహ్నం

#39. 'ప్రకటన' పాఠం ఇతివృత్తం

#40. 'విదారించి' అంటే

#41. 'ఓగిరం' కు ప్రకృతి పదం

#42. ఆయన డాక్టరా! ఆయన ప్రొఫెసరా ! దీన్ని సంయుక్త వాక్యంగా మారిస్తే జరిగే మార్పు

#43. ఒక హల్లుకు దాని ఒత్తు చేరితే

#44. రఘు అన్ని విషయాలు "గోరంతలు కొండంతలు చేసి" చెబుతాడు

#45. మేనత్త అనే పదాన్ని విడదీస్తే

#46. ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే

#47. క,చ,ట,త,ప అనే అక్షరాలు

#48. "కాల మెన్నడున్" ఈ పదంలో గురులఘువుల వరస

#49. కింది పద బంధాలలో తృతీయా తత్పురుష సమాసానికి ఉదాహరణ

#50. 'కరి' అను పదానికి పర్యాయ పదాలు

#51. చతుర్ముఖుడు - సమాసం

#52. 'ఆహా! ఈ తోట ఎంతో సుందరముగా ఉన్నది' ఈ వాక్యంలోని అవ్యయం

#53. 'పాకుడురాళ్లు' నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించిన రచయిత

#54. 'పాలు' అనే పదం

#55. ఉత్తమ వాచక లక్షణాలలో ఇది అంతర లక్షణం

#56. భాషను సరిగ్గా ఉచ్చరించకపోవడానికి కారణం

#57. ఏ రచనకు ప్రారంభం, కొనసాగింపు, ముగింపు అనే లక్షణాలు తెలియజేయాలి

#58. 'కిoడర్ గార్టెన్' అర్ధం

#59. తరగతిలో ఉపాధ్యాయుడు సమకూర్చలేని సాంకేతిక పరిజ్ఞానం ఈ దృశ్య-శ్రవణ ఉపకరణం ద్వారా కలుగుతుంది

#60. సమగ్ర మూల్యాంకనంలో ఇమిడి ఉన్న మూడు అంశాలు

#61. Choose the sentence in simple past.

#62. In direct speech, the part within the quotation marks is called

#63. I'll telephone you after I arrive. In the above sentence, the word 'after' is used

#64. Malgudi Days____written by R.K. Narayan. Choose the correct verb that fits the blank.

#65. Choose the most suitable salutation of a letter to the editor.

#66. Oh! What_____beautiful picture! Choose the correct article to complete the sentence above.

#67. Choose the correct sentence that contains all the given words. ran, straight, they, luto, crowd, the

#68. Observe the following picture, _O__ Now choose the correct preposition that fits in the blank The circle is___the horizontal line.

#69. If it rains, we will go out. This is

#70. Choose the sentence that contains a relative clause.

#71. Shut up, can't you? In the above sentence the question tag indicates

#72. Choose the word that is monosyllabic.

#73. You must come to dinner on Friday! Our company manager is going to be there. In the above sentence 'must' is used to express

#74. Choose the correct spelling of the word.

#75. Choose the correct statement regarding 'if clause.

#76. I understand your point of view.____I don't agree with you. Choose the most suitable linker that fits the blank.

#77. Peach tress "broke out" into delicate blossoms in the spring time. The meaning of the phrasal verb 'broke out' is

#78. Choose the correctly punctuated sentence.

#79. Choose the suffix that suits to get the adjectival form of the word "marry.

#80. Choose the word that fits the blank with the opposite of the word underlined. Everybody likes to be praised. Nobody likes to be___

#81. I was "told" to go to the railway station. In the above sentence 'told' is used in the sense of

#82. A long handled spoon used to serve liquids is...

#83. Read the following passage. Michael Stone's father, Bert Stone was not a dreamer. He was a hard-core realist. He believed in hard work and sweat. His motto: If you want something, work for it. Q.83 A motto is

#84. Read the following passage. Michael Stone's father, Bert Stone was not a dreamer. He was a hard-core realist. He believed in hard work and sweat. His motto: If you want something, work for it. Q.84 This passage stresses on

#85. Children's experiences and their views are considered in

#86. Structural Approach gives importance to

#87. The stage of 'babbling' runs from

#88. In writing, the final element of the introduction is

#89. Choose content words from the following.

#90. Choose the signal word that indicates comparison.

#91. 16, 24, 30ల క.సా.గు.

#92. దీర్ఘఘనం యొక్క వెడల్పు, పొడవు 'x' లో సగం, ఎత్తు దాని పొడవుకు రెట్టింపు అయితే దీర్ఘఘన ఘనపరిమాణం (ఘ.యూనిట్లలో)

#93. 2025 యొక్క వర్గమూలము

#94. 2p/3౼p/5=11 2/3 సమీకరణoను సాధించుము

#95. 90° కోణం ఉన్న త్రిభుజాన్ని ఈ త్రిభుజం అంటారు

#96. ఒక ఫ్యాను ప్రకటన వెల రూ. 1600 అమ్మకందారు దాని పై 6% రుసుము ఇచ్చిన దాని అమ్మకం వెల

#97. ఒక వృత్తి పరిధి 66 మీ. అయిన దాని వైశాల్యం__చ.మీ.

#98. A లో 2/3 వంతు = B లో 75% అయితే A:B =

#99. 1/3x౼1=2/3 యొక్క సాధన

#100. ఒక తలంలోని రెండు రేఖలు ఖండించుకొనకపోతే ఆ రేఖలను ఇలా అంటారు

#101. C=6x²+8y²+6xy A+B+C

#102. ఆరోహణక్రమంలో ఉన్న రాశులు 10, 12, 14, x౼3, x, x+2, 25ల మధ్యగతం 15 అయిన x=

#103. ఒక నీటి కుళాయి 50 లీటర్ల సామర్ధ్యం గల ఒక ట్యాంకును 5 గంటల్లో నింపిన అదే నీటి కుళాయి 75 లీటర్ల సామర్ధ్యం గల వేరొక ట్యాంకును నింపుటకు__గంటలు పట్టును

#104. p/q(∴q≠0) రూపంలో ఉండే సంఖ్యల సమితిని ఏ అక్షరంతో సూచిస్తారు

#105. 100మీ౼64మీ. 45 సెం.మీ. సూక్ష్మీకరింపుము

#106. ఒక పాట్లు పొడవు 60మీ. వెడల్పు 40మీ. అయితే ప్లాటుచుట్టూ 3 మీ. వెడల్పు బాట నిర్మించబడింది. అయితే బాట వైశాల్యం (చ.మీ.)

#107. "X" అనే అక్షరానికి గీయగల సౌష్టవ రేఖల సంఖ్య

#108. 5 1/6 + 3 1/12 సూక్ష్మీకరించగా

#109. ఒక త్రిభుజంలో బాహ్యకోణం 120° దాని అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 1:5 అయిన అంతరాభిముఖ కోణాలలో ఒకటి

#110. ట్యాబ్ యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా 16 సెం.మీ., 8 సెం.మీ. దాని తెరచుట్టూ లోపల 1 సెం.మీ. వెడల్పు గల నలుపు అంచు ఉంది. ఆ నలుపు అంచు యొక్క వైశాల్యం (చ.సెం.మీ.లలో)

#111. a=3 b=5 అయితే aᵇ౼bᵃ=

#112. క్రిందివాటిలో ఏది సత్యము

#113. ఒక వ్యక్తి ఒక వస్తువు రూ. 650లకు కొని దానిని 6% లాభానికి అమ్మిన, అమ్మినవెల (రూపాయలలో)

#114. పూర్ణాంకాలలో సంకలన తత్సమాంసం

#115. గణిత బోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం

#116. "ఒక మంచి గణిత పాఠ్యపుస్తకం జ్ఞానానికి ఒక మంచి వనరు" అని తెలిపినది

#117. దీనిలో ప్రతిపాదించిన మార్గదర్శకాల ఆధారంగా ప్రస్తుత గణిత విద్యా ప్రమాణాలు రూపొందించారు

#118. ప్రాజెక్టు పద్దతిని ప్రవేశ పెట్టినది

#119. ఈ బోధనా పద్దతి విద్యార్థిని అన్వేషకునిగా మారుస్తుంది

#120. నిర్మాణాత్మక బోధనా నమూనా

#121. ప్రపంచంలోనే అత్యధిక వైద్య కళాశాలలు ఉన్న దేశo

#122. టoడ్రా ప్రాంతంలో ఈ నెలల్లో సూర్యుడు ఉదయించడం మొదలవుతుంది

#123. భూకంప తీవ్రతను నిర్దారించే స్కేలు

#124. "వింగ్స్ ఆఫ్ ఫైర్" పుస్తక రచయిత

#125. ఎలక్ట్రిక్ హీటర్ నందలి ఫిలమెంట్ దీనితో తయారుచేయబడి ఉంటుంది

#126. 1867 సంవత్సరంలో బొంబాయిలో 'ప్రార్ధనా సమాజం' స్థాపించినవారు

#127. క్రిందివాటిలో ఆపదలో ఉన్న మొక్క జాతిని గుర్తించండి

#128. MNREGA పథకం ఈ సౌకర్యాలు కలిగించడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కృషిచేస్తుంది

#129. పరాగసంపర్కం కొరకు కీటకాలను ఆకర్షించే పుష్పభాగం

#130. ఆకులో పత్రరంధ్రాన్ని ఆవరించి ఉండే రక్షక కణాల సంఖ్య

#131. కిందివానిలో స్పర్శాబలం

#132. భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమించడానికి పట్టే రోజులు

#133. నాయంకర వ్యవస్థ వీరికి సంబంధించినది

#134. శుక్రకణానికి శక్తినిచ్చేది

#135. కణంలోని గరుకు అంతర్జీవ ద్రవ్యజాల ఉపరితలo పై ఉండే రేణువుల వంటి నిర్మాణాలు

#136. మద్రాసు ఎస్టేటు బిల్లు అమలులోకి వచ్చిన సంవత్సరం

#137. ఒక దేశాన్ని పరిపాలించే అధికారం ఉన్న వ్యక్తుల సమూహం

#138. మశూచికి టీకాను కనుగొన్న శాస్త్రవేత్త

#139. కిందివానిలో భూగర్భంలో ఉన్న శిలలు, వీటికి చెందని పదం

#140. ఆర్యులు క్రింది ఏ దేవతను పూజించలేదు

#141. దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతావాదం జరుపుకొను సమయం

#142. కిందివానిలో భిన్నమైన దానిని గుర్తించండి

#143. భారత రాజ్యాంగం చేత గుర్తించవలసిన భాషలు

#144. ZBNF అనగా

#145. డా. కోబిన్ విశ్లేషణ చార్టు ప్రకారం "చూడటం" ద్వారా ఎంత శాతం అంశాన్ని స్మృతిలో ఉంచుకోవచ్చు

#146. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఊహించి చెప్పడం

#147. తరగతి గది బోధనలో ఉపాధ్యాయుని పాత్ర తక్కువగాను, విద్యార్థి పాత్ర ఎక్కువగాను ఉండవలెనని అభిప్రాయపడినవారు

#148. ప్రయోగాలు చేసేటప్పుడు రీడింగులను దోషరహితంగా తీసుకొనుట

#149. భారతదేశంలోని "నలంద" విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా ఉపయోగించబడిన బోధన పద్దతి

#150. మాక్ అప్స్, కీలుబొమ్మలు ఈ బోధనోపకరణాలను చెందినవి

Finish

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *