DSC విద్యా దృక్పథాలు (NIOS-AP/TS అన్ని రకాల పాఠశాలలు, జీవన నైపుణ్యాలు, విలువల విద్య,కౌమార విద్య ) Grand Tests -10

Spread the love

DSC విద్యా దృక్పథాలు (NIOS-AP/TS అన్ని రకాల పాఠశాలలు, జీవన నైపుణ్యాలు, విలువల విద్య,కౌమార విద్య ) Grand Tests -10

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ సంస్థ ఎక్కడ కలదు?

#2. ఏ విద్యా విధానాన్ని సెకండరీ విద్యా కరస్పాండెన్సు కోర్సు అని పిలుస్తారు?

#3. మొదటి సార్వత్రిక పాఠశాల ఢిల్లీలో CBSE ఆధ్వర్యంలో ఏర్పాటైన సంవత్సరం?

#4. ఇగ్నో మరియు NIOS వారు అనియత పద్ధతిలో ఈ ఛానెల్ ద్వారా పాఠ్యాంశాలు అందిస్తున్నారు.

#5. 5-16 సం॥రాల బాలల సర్వతోముఖాభివృద్ధికి, ఆట పాటలకు ఏర్పాటు చేసిన పాఠశాలలు

#6. NIOS ప్రాంతీయ కేంద్రం ఇక్కడ లేదు?

#7. సార్వత్రిక పాఠశాలలకు గల ప్రత్యేక లక్షణం?

#8. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన సార్వత్రిక విదా సంస్థ నినాదం?

#9. ప్రత్యేక అవసరాలు గల పిల్లలైన HIV/AIDS అనాథలు వలస వెళ్ళిన తల్లిదండ్రులకు ఉద్దేశించిన పాఠశాలలు

#10. ICT @Schools పథకంలో భాగంగా నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను ఈ స్కూల్స్ మార్చాలని నిర్ణయించారు"

#11. స్మార్ట్ స్కూల్స్

#12. NMMSS పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్త స్కాలర్ షిప్ల సంఖ్య

#13. భాషా ఉపాధ్యాయుల నియామకానికి ఆర్థిక సహాయ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సం॥లో ప్రారంభించింది.

#14. మన దేశంలో మొదటి పబ్లిక్ పాఠశాల ఏర్పాటైన ప్రదేశం?

#15. పబ్లిక్ పాఠశాలలలో బోధించబడే సిలబస్

#16. ప్రైవేట్ పాఠశాలలు మెరుగుపర్చటానికి సూచనలు ఇచ్చిన కమిషన్

#17. ఇవి భాషను బలిష్టం చేసే పాఠశాలలు?

#18. అందరికీ విద్య-అందరిదీ బాధ్యత అనేది ఈ పాఠశాల నినాదం?

#19. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి గురుకుల పాఠశా ఇక్కడ ప్రారంభించారు?

#20. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే సైనిక పాఠశాలల మాదిరిగా ఏ రాష్ట్రం స్వంతంగా సైనిక పాఠశాలలను రెండు చోట్ల ప్రారంభించింది?

#21. NMMSS పథకంలో భాగం కాని అంశం?

#22. 2019-20 విద్యా సం||లో ప్రారంభించిన SFAALT పథకంలో లేని అంశాలు?

#23. సాక్షర భారత్ మిషన్ను ఏ ప్రధాని గారు ప్రారంభించారు?

#24. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాక్షర భారత్ పథకం మొదటగా ఎక్కువగా అక్షరాస్యత సాధించిన ఈ జిల్లాలో అమలు చేయలేదు?

#25. సాక్షర భారత్ మిషన్లో భాగంగా మహిళలకు ఎంత శాతం ప్రాధాన్యత ఇస్తారు?

#26. సెప్టెంబర్ 8 యొక్క ప్రాధాన్యత?

#27. సాక్షరభారత్ మిషన్లో జిల్లా లోక్ శిక్షా సమితిలో కలెక్టర్?

#28. NLM అనగా?

#29. జాతీయ అక్షరాస్యత మిషన్ను ప్రారంభించిన ప్రధాని?

#30. సెప్టెంబర్ 8,2020న ప్రారంభించిన పథకం?

#31. కిశోర్ బాలికా యోజన ఏ వయస్సు వారికి ఉద్దేశించింది?

#32. మాధ్యమిక స్థాయిలో బాలికా విద్యా ప్రోత్సాహకాల జాతీయ పథకం ఏ వయస్సు గల బాలికలకు ఉద్దేశించింది?

#33. రాజీవ్ గాంధీ కౌమార బాలిక సాధికారిత పథకంను ఇలా కూడా పిలుస్తారు?

#34. SAARC ఏ కాలాన్ని బాలికా దశాబ్దిగా ప్రకటించింది?

#35. బాలికా సమృద్ధి యోజన పథకాన్ని 1997వ సం||లో ఏ రోజున ప్రారంభించారు?

#36. పుట్టినప్పటి నుండి బాలికలకు డిగ్రీ వరకు విద్యను కొనసాగించుటకు ఆర్థికంగా భరోసా ఇచ్చే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి పథకం?

#37. బాలికల వసతి గృహ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సం||?

#38. మహిళా సమాఖ్యలను ఏర్పాటు చేసిన సం॥?

#39. సబల పథకాన్ని ప్రారంభించిన ప్రధాని?

#40. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం దీనిని ఇలా కూడా పిలుస్తారు?

#41. సాక్షరభారత్ మిషన్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన సంవత్సరం?

#42. క్రింది వానిలో కౌమార దశకు సంబంధించి సరికానిది?

#43. కౌమార విద్యా కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న వారు?

#44. AEP అనగా?

#45. కౌమార విద్యా కార్యక్రమం లక్ష్యం కానిది?

#46. ఏమి కావాలి, ఎందుకు కావాలి, ఏది ముఖ్యమో అవగాహన చేసుకొని ఆసక్తికి అనుగుణంగా నైపుణ్యాలు ఉపయోగించి ఏదైనా సాధించగల నైపుణ్యాలను జీవన నైపుణ్యాలు అంటారు అని చెప్పింది ఎవరు?

#47. కౌమారదశలోని విద్యార్థులలో, యువతలో జీవన నైపుణ్యాలను పెంపొందించుటకు లైఫ్ స్కిల్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ పేరుతో కృషి చేస్తున్న సంస్థ?

#48. జీవన నైపుణ్యాలను మొత్తంగా 3 రంగాలుగా విభజించగా ఇది మాత్రం ఆ రంగం కాదు?

#49. జీవన నైపుణ్యాలు పదిలో లేనిది?

#50. SWOC కి సంబంధించి సరికానిది?

#51. GOFER, DECIDE మాడల్స్ ఏ జీవన నైపుణ్యాన్ని సరిగ్గా ఉపయోగించుటకు ఉపయోగపడుతుంది?

#52. ఇతరుల సమన్యలలో ఉన్నప్పుడు వారి స్థానంలో ఉండి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం ఈ జీవననైపుణ్యం?

#53. విలువలను మారకపు విలువతో పోల్చిన వ్యక్తి?

#54. విలువల విద్యకి సంబంధించి సరికానిది?

#55. సమాజానికి అత్యవసరమైన సామాజిక,నైతిక, ఆధ్యాత్మిక విలువలు పూర్తిగా పతనమై చాలా నిరాశాజనక వాతావరణం ఉంది అని తెలియజేసింది?

#56. సమాజంలో ప్రతి వ్యక్తి తప్పక పాటించాల్సిన విలువల ప్రాతిపదిక విలువలు కాగా క్రింది వానిలో ప్రాతిపదిక విలువ కానిది?

#57. పాఠశాల స్థాయిలో1-10వతరగతి వరకు ఉద్దేశించిన జీవన నైపుణ్యాలు, విలువలకు సంబంధించి సరికాని ప్రవచనం?

#58. పాఠశాలలో విలువలను పెంచే 5 కీలకాంశాలలో లేనిది?

#59. విలువల అనుక్రమణిక శ్రేణిని 5 అంశాలలో తెలియజేసింది?

#60. 1959లో నియమించబడిన శ్రీ ప్రకాశ్ కమిటీని దేనిపై వేయబడింది?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *