TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA  TS 7th CLASS TELUGU MOCK TEST-22

Spread the love

TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA  TS 7th CLASS TELUGU MOCK TEST-22

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. గ్రామాలలోని వేడుకలు - క్రీడావినోదాలు అనే పాఠ్యాంశ కర్త ఎవరు ?

#2. గ్రామాలలో వేడుకలు - క్రీడావినోదాలు అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందును ?

#3. ఈ క్రింది వాటిలో 'పబ్బము' పదం యొక్క ప్రకృతి పదం ని గుర్తించండి ?

#4. "గిల్లిదండ" అని ఏ ఆటను అంటారు ?

#5. "శోభౌ" అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించిన కవి ఎవరు ?

#6. ఈ క్రింది వాటిలో దేవులపల్లి రామానుజరావు గారి రచన కాని దానిని గుర్తించండి ?

#7. ఈ క్రింది క్రీడలలో ఏ క్రీడ స్వదేశీ క్రికెట్గా పేరొందింది ?

#8. రుక్మిణీకృష్ణులు ఈ క్రింది ఏ ఆటను ఆడినట్టు ఉత్తర హరివంశంలో పేర్కొనబడింది ?

#9. ఈ క్రింది వాటిలో ప్రకృతి-వికృతులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి ?

#10. వినయ్ పుస్తకం చదివి నిద్రపోయాడు. అనే వాక్యంలోని సమాపక, అసమాపక క్రియలను వరుసగా గుర్తించండి ?

#11. ఆహా! ఎంత బాగుందో! అనే వాక్యం ఈ క్రింది వాటిలో ఏ వాక్యరకానికి చెందుతుంది ?

#12. చేయాల్సిన పని విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచించే వాక్యంని ఈ క్రింది వాటిలో గుర్తించండి ?

#13. "ఈ" పాఠం చదువు" అనే వాక్యం ఈ క్రింది వాక్యరకాలలో దేనికి చెందుతుందో గుర్తించండి ?

#14. "మన పాఠశాలకు ఎవరు వచ్చారు ? అనే వాక్యం ఈ క్రింది వాకరకాలలో ఏ రకానికి చెందుతుంది ?

#15. "ఏబది సంవత్సరాల జ్ఞాపకాలు" ఈ క్రింది వారిలో ఎవరి స్వీయరచన ?

#16. ఏ కులం పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#17. "ఏ కులం" అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ?

#18. "ఏ కులం" పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి ?

#19. చెరబండరాజు అసలు పేరు ఏమిటి ?

#20. ఈ క్రింది ఏ ప్రక్రియ మాత్రాఛందస్సులో పాడుకొనడానికి అనుకూలంగా ఉంటుంది ?

#21. ఏ కులం అనే ప్రస్తుత పాఠ్యాంశం చెరబండరాజు రచించిన ఏ కవితా సంపుటి నుండి గ్రహింపబడింది ?

#22. ఈ క్రింది రచనలలో ఏది చెరబండరాజు రచించిన కవితా సంపుటి కానిది గుర్తించండి ?

#23. "ఏ కులమబ్బీ, మాదే మతమబ్బీ" అంటూ కులోన్మాదం పై తన కలగళానెత్తిన కవి ఎవరు ?

#24. చే, చేత, తో, తోడ అనే ప్రత్యయాలు ఏ విభక్తి ప్రత్యయాలు ?

#25. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి ?

#26. మా వీధికుక్కకి తిండి లేక "డొక్క" లెండిపోయాయి. అనే వాక్యంలో గీతగీసిన పదం యొక్క అర్ధాన్ని గుర్తించండి ?

#27. "సీత ఇష్టాలు" అనే ప్రస్తుత పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ?

#28. బుర్రకథలో ఎంతమంది కథకులు ఉంటారు ?

#29. బుర్రకథను ఏ రూపంలో ప్రదర్శిస్తారు ?

#30. అమ్మో! ఎంత పెద్ద పామో ! అనే వాక్యం ఏ వాక్యరకానికి చెందింది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *