AP TET DSC 2024 MODEL PAPER EVS TEST 16
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. కేరంబోర్డు మీద బిళ్ళలో ఉన్న చలనం
#2. రెండు సమతల దర్పణాల మధ్యకోణం తగ్గిస్తున్న కొలదీ వాటి మధ్యగల ప్రతిబింబాల సంఖ్య
#3. చంద్రయాన్ - 2 లో లాండర్ పేరు
#4. బాహ్యచెవులు లేనటువంటి జంతువు
#5. శారదా చట్టం ప్రకారం బాలిక వివాహానికి కనీస వయస్సు
#6. ఆమ్ల వర్షమునకు కారణం
#7. పాటల రూపంలో ఉన్న సంకలనం, భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులో ఉన్నాయి
#8. "వేదకాలానికి మరలండి" అని పిలుపునిచ్చిన వారు
#9. 'తారిక్-అల్-హింద్ (భారతదేశ చరిత్ర) అనే గ్రంథాన్ని రచించినది
#10. కేంద్ర ప్రభుత్వం జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని అమలుచేసిన సంవత్సరం
#11. పాదచారులు రోడ్డు దాటుటకు ఉపయోగించేది
#12. బస్సులో టికెట్ ఇచ్చేందుకు ఉపయోగించే మిషన్ పేరు
#13. "పించారి" జీవిత చరిత్ర వీరికి సంబంధించినది
#14. ఫ్లోరా మరియు పానా అనగా
#15. క్రింది వానిలో నేలలోని పైపొర
#16. కంపించే వస్తువు తన మాధ్యమిక స్థానం నుండి పొందే గరిష్ట స్థానభ్రంశం
#17. కేంద్రక పూర్వకణానికి ఉదాహరణ
#18. "అన్నపూర్ణ పథకం" కార్డు కల్గివున్న నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చు బియ్యం (కిలోలలో)
#19. "WALTA" లో "T" దీనిని సూచిస్తుంది
#20. కందరీయ మహదేవ శివాలయాన్ని నిర్మించినది
#21. వేసవిలో సుప్తావస్థను చూపే జంతువులు
#22. భారతదేశంలో తొలి మహిళా వైద్యురాలు
#23. బైసన్ కొండలు ఈ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి
#24. మొట్టమొదటగా క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన క్షీరదం
#25. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటి 6, 7 వ తరగతులకు సంబంధించి ప్రోత్సహించాలని సూచించిన విద్యార్థి భాగస్వామ్య పద్ధతి
#26. "పాఠ్యప్రణాళిక విద్యార్థుల వయస్సుకు తగినట్లుగా వారి అవసరాలను తీర్చటట్లుగా ఉండాలి" ఇది
#27. భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం
#28. "చెట్లను నాటాల్సిన అవసరాన్ని వివరిస్తూ రెండు నినాదాలు రాయండి". అనే ప్రశ్న ఈ విద్యాప్రమాణానికి చెందుతుంది
#29. "విద్యార్థి సజీవులకు ఉదాహరణలివ్వడం" ఈ విద్యా లక్ష్యానికి సంబంధించినది?
#30. 1986 జాతీయ విద్యా విధానం ప్రకారం 10 మౌలిక అంశాలలో లేనిది
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️