TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 9th CLASS TELUGU MOCK TEST-39
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. అతని కూఁతురు శర్మిష్ట యనఁగ నొప్పుఁ' అనే పద్యపాదం ఏ పద్య రకానికి చెందుతుంది?
#2. 'గాధాసప్తశతి' అనే రచనను క్రింది వారిలో ఏ రాజు రచించారు?
#3. 'గాథాసప్తశతి' అనే రచనన క్రింది ఏ భాషలో సంకలనం చేయబడింది ?
#4. 'ప్రాసయతి' అనగా ఏమిటో క్రింది వాటిలో గుర్తించండి ?
#5. కింది వాటిలో ఇంద్రగణం కాని దానిని గుర్తించండి ?
#6. "ఉద్యమస్ఫూర్తి" అనే పాఠ్యాంశ రచయిత ఎవరు ?
#7. "ఉద్యమస్ఫూర్తి" అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందును ?
#8. "ఉద్యమస్ఫూర్తి" అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి ?
#9. 'గౌరవం' అనే పదం యొక్క వికృతిని గుర్తించండి ?
#10. "సహాయనిరాకరణం" అనే సమాసపదం యొక్క సమాసం పేరు గుర్తించండి ?
#11. "మేమెంత" అనే పదం యొక్క సమాసం పేరు రాయండి ?
#12. "పిత్రార్జితం" అనే సంధిపదంని విడదీసి రాయగా క్రింది వాటిలో ఏది వచ్చును ?
#13. "క్ష్మాపతి" అనే పదం యొక్క అర్థంని గుర్తించండి ?
#14. "గరము" అనే పదం యొక్క నానార్థక పదం కాని దానిని గుర్తించండి.
#15. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే దానిని ఈ క్రింది వాటిలో ఏం అంటారు ?
#16. స్వీయచరిత్ర అనేవి ఏ పురుష కథనంలో సాగుతాయి ?
#17. "నా జైలు జ్ఞాపకాలు - అనుభవాలు" అనే స్వీయరచన ఎవరి జీవిత విశేషాలను గురించి చెబుతుంది ?
#18. "ఉద్యమస్ఫూర్తి" అనే పాఠ్యాంశం ఎవరి స్వీయరచన నుండి 23. గ్రహింపబడినదో క్రింది వాటిలో గుర్తించండి ?
#19. క్రింది మహిళల్లో ఎవరు వినోభాబావే చేసిన భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొనిన ప్రథమ మహిళగా పేరు పొందారు ?
#20. నైజాం రాజ్యంలో గ్రాడ్యుయేట్ అయిన మొదటి ముస్లిం మహిళ ఎవరు ?
#21. యజ్ఞులు అనే పదం నుండి వచ్చినదే యణాదేశసంధి. మరి యణులు అనగా నేమి. క్రింది వాటిలో గుర్తించండి ?
#22. యణాదేశసంధి సూత్రం నుండి .... లకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు యణులు అదేశం అగును ?
#23. యణాదేశ సంధి నుండి ఒక పదంలో 'ఋ' అనే అక్షరంకి అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు ఏమి ఆదేశంగా వచ్చును ?
#24. క్రింది వాటిలో యణాదేశసంధికి ఉదాహరణ కాని దానిని గుర్తించండి ?
#25. యణాదేశసంధి పదమైన "గుర్వౌన్నత్యం" అనే పదంని విడదీసి రాయగా ఏమి వచ్చును ?
#26. క్రింది వాటిలో సరియైనదానిని గుర్తించండి ?
#27. క్రింది వాటిలో సరియైనదానిని గుర్తించండి ?
#28. క్రింది వాటిలో యణాదేశ సంధికి సంబంధించని వాక్యంని గుర్తించండి ?
#29. 'కోరస్' అనే పాఠ్యాంశ రచయిత ఎవరు ?
#30. "కోరస్" అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందుతుంది ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️