TET DSC PSYCHOLOGY Test – 283

Spread the love

TET DSC PSYCHOLOGY Test – 283

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. అనుభవాల నుండి నేర్చుకొని క్రొత్త పరిస్థితులకు అనుగుణ్యoగా ఉండే సామర్ఢ్యమే

#2. "సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్దతే వైఖరి" అని నిర్వచించినవారు

#3. ఉద్వేగప్రజ్ఞను సామర్ధ్య నమూనా ఆధారంగా వివరించిన మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు

#4. ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో, తనసొంత అనుభూతులు, ఉద్వేగాలు వాటి మధ్య విచక్షణను ఉపయోగించడం తెలుసుకొని ఆ సమాచారాన్ని తనసొంత క్రియలకు నిర్దేశించుకొనే ప్రజ్ఞ

#5. క్రిందివానిలో అశాబ్దిక పరీక్ష

#6. DAT ఒక

#7. ఈ క్రిందివానిలో వైఖరి లక్షణముకానిది

#8. "An Enquiry into human faculty and it's development" అనే గ్రంథము దీని పై రచించబడింది

#9. ప్రజ్ఞాసామర్ధ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు మరియు సమస్యా పరిష్కార లక్షణాల యొక్క కలయికే సృజనాత్మకంగా పేర్కొన్నవారు

#10. అలవాటు లక్షణం కానిది

#11. టీచింగ్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఈ సహజ సామర్ధ్యాన్ని మాపనం చేయుటకు నిర్దేశించబడింది

#12. ఈ రకమైన ప్రజ్ఞకలవారిని "సాంఘికనేర్పరులు" అంటారు

#13. RPMT కి సంబంధించనిది

#14. క్రిందివానిలో సృజనాత్మక పరీక్షలతో సంబంధం కలవారు

#15. IQ 29 కంటే తక్కువ ఉన్నవారు

#16. ఒక విషయం లేదా ఒకకృతం ఒక వ్యక్తికి అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతి అనేది అతని

#17. "హెరిడిటరీజీనియస్" పుస్తకరచయిత

#18. అలవాట్లు ఎప్పుడూ....

#19. వైఖరిని మాపనం చేయుటకు "ఈక్వల్ అప్పియరింగ్ ఇంటర్ వెల్" స్కేలును రూపొందించినవారు

#20. సృజనాత్మకతకు సంబంధించనిది

#21. ఉద్వేగప్రజ్ఞ నమూనాలకు సంబంధంగా సరియైన జతను గుర్తించండి

#22. మూఢుల ప్రజ్ఞాలబ్ది

#23. "బాగా మాట్లాడే నైపుణ్యం కలిగి, చేతిరాత బాగాలేని శిశువు" ఇది ఈ క్రిందివానిలో ఒక భావనను వివరించుటకు సరియైనది

#24. ఒక 8 సం౹౹ల విద్యార్థి 8 సo౹౹ల ప్రజ్ఞా పరీక్షను పూర్తి చేసే 9 సం౹౹ల అంశాలను రెంటిని పూర్తిచేస్తే అతని మానసిక వయస్సు ఎంత?

#25. సహసామర్ధ్య పరీక్షలు వీటిని సూచిస్తాయి

#26. DAT కు సంబంధించనిది

#27. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనబడుతోంది అనే సామెత దేనికి సంబంధించినది

#28. కృషితో నాస్తి దుర్భిక్షం అని తెలుసుకొనిన విద్యార్థి ప్రతి తరగతిలో కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకొనుట అనే

#29. రాజు, రాము ఒకేసారి ఒకేచోట క్రికెట్ నేర్చుకోవడం మొదలుపెట్టినా కూడా రాము రాజు కంటే త్వరగా క్రికెట్ నేర్చుకొని రంజీస్థాయికి ఎదిగాడు. ఇది రాములోని...

#30. మొదట WEEK అనగా వారము అని నేర్చుకున్న శ్రీనివాస్ ప్రస్తుతం WEAK అనగా బలహీనము అని నేర్చుకున్నాడు. ఇప్పుడు WEEK అనగా బలహీనము అని సమాధానం ఇచ్చాడు. అయిన ఇది

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *