TS TET&DSC 2024 PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (రక్షణ చర్యలు) TEST – 19
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. గుజరాత్ భుజ్ లో తీవ్ర భూకంపం సంభవించిన సంవత్సరం
#2. రిక్టర్ స్కేలు పై ఈ ప్రకృతి వైపరీత్యాన్ని కొలిచెదరు
#3. దీవి సీమ ఉప్పెన సంభవించిన సంవత్సరం
#4. ఆరోగ్య సేవలు అందించే ఉచిత ఫోన్ నెంబర్
#5. గుండెపోటు వచ్చినప్పుడు చేయవలసిన పని
#6. పక్షవాతం వీరికి వచ్చే అవకాశముంది
#7. ఎలక్ట్రోల్, ORS ద్రావణం వీరికి ఇవ్వాలి
#8. CPR ప్రక్రియ దీని పనితీరును నిలబెడుతుంది
#9. ఉచిత అంబులెన్స్ సర్వీసు యొక్క ఫోన్ నెంబర్
#10. అగ్నిమాపక దళం యొక్క అత్యవసర ఫోన్ నెంబర్
#11. ప్రపంచ దివ్యాoగుల దినోత్సవం జరుపుకునే రోజు
#12. 1389లో సిల్క్ మ్యాపును తయారు చేసినవారు....
#13. కొలంబస్ ఈ దిక్కుకు ప్రయాణం చేసి అమెరికాను కనుగొన్నాడు
#14. సుమేరియా అనగా ప్రస్తుతం ఈ ప్రాంతం
#15. 2300 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని జయించాలని భారతదేశం వచ్చిన గ్రీకురాజు
#16. అక్షాoశాలు, రేఖాంశాలు ఆధారంగా పటాలను ఖచ్చితంగా గీయుటకు ప్రయత్నించినవారు
#17. మౌర్య రాజ్య స్థాపకుడు
#18. శాతవాహన రాజ్య స్థాపకుడు
#19. నవరత్నాలు అనే కవి పండితులు ఇతని ఆస్థానంలో గలవు
#20. దేశ భాషల యందు తెలుగు లెస్స అని పలికింది
#21. రుద్రమదేవి తండ్రి
#22. ఛత్రపతి శివాజీ యొక్క గురువు
#23. ఈ క్రిందివానిలో హాలుని రచనను గుర్తించుము
#24. ఎల్లోరా గుహాలయాలు ప్రధానంగా వీరి కాలానికి చెందినవి
#25. ఈ క్రిందివానిలో శ్రీకృష్ణదేవరాయల రచన
#26. 1921౼1922లో సింధునదీ లోయలో త్రవ్వకాలు నిర్వహించినది
#27. హరప్పా నాగరికత యొక్క ప్రధాన రేవు పట్టణం
#28. హరప్పా నాగరికతకు సంబంధించి ఈ క్రింది జతలలో సరికానిది
#29. హరప్పా నాగరికత ప్రజలు ఈ దేశంలో వ్యాపారం చేశారు
#30. ఈ క్రింది ప్రదేశంలో గిరిజన ప్రదర్శన ఉంది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here