DSC TRIMETHODS IMP BITS GRAND TESTS -9

Spread the love

DSC TRIMETHODS IMP BITS GRAND TESTS -9

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 'వ్యాసక్తుల ద్వారా అభ్యసన', 'పరిశీలన ద్వారా అభ్యసన', 'స్వయం ఆలోచన' మరియు 'స్వయం అధ్యయనం'ల ముఖ్య లక్షణాలుగా గల పద్ధతి

#2. 'పోస్టాఫీస్' అను పాఠ్యాంశాన్ని అర్థవంతంగా నేర్చుకొను టకు ఈ బోధనాయుక్తి అత్యంత అనువైనది

#3. నూతనంగా నియమింపబడిన ఉపాధ్యాయుడు, పిల్లల నేపథ్యం ఆధారంగా 'పారిశ్రామిక విప్లవం' అను పాఠమును ప్రారంభించుటకు ఈ వ్యూహం దోహదం చేస్తుంది.

#4. ఎంచుకొన్న పాఠ్యాంశంలోని ప్రధాన భావనలను గుర్తించటానికి క్రింది ప్రక్రియ ఎక్కువగా సహాయం చేస్తుంది

#5. క్రింది వానిలో ఒకటి నిర్మాణాత్మక ఉపగమంలోని దశ కాదు

#6. శక్తివంతమైన కృత్యానికి ఉండవలసిన లక్షణాలలో ఒకటి కానిది

#7. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల సహాకారంతో గ్రామంలో మొక్కలు నాటే కృత్యాన్ని నిర్వహించాడు. ఈ పనిని ఈవిధంగా పేర్కొనవచ్చు

#8. ఈ అభ్యసనా ఉపగమం, ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞాన బోధన జరిగేటపుడు అభ్యాసకుల అంతర్గత సామర్థ్యాలను గుర్తించునట్లుగా, వారి సామర్థ్యాలకు అనుగుణంగా అభ్యసన జరుగునట్లుగా స్థానం కల్పిస్తుంది.

#9. విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కల్గించుటకు, ఆహ్లాద కరంగా నేర్చుకొనుటకు మరియు బోధనాభ్యసన ప్రక్రియలో యాంత్రికతను దూరం చేయడానికి అనువైన యుక్తి (tech nique)

#10. కింది వానిలో సంశ్లేషణ పద్ధతి యొక్క ఒక ముఖ్య లక్షణము

#11. సరైన బోధనావ్యూహాన్ని రూపొందించుకోవడానికి దృష్టిలో ఉంచుకోవలసిన బోధనా సూత్రాలు (Maxims)

#12. సాంఘికశాస్త్ర బోధనాభ్యసనలో నివారణ పద్ధతి, మధ్యవర్తిత్వ పద్ధతి, అభివృద్ధి పద్ధతి, సాంఘికలక్ష్య పద్ధతి వంటివి. ఈ కృత్యములో ఇమిడి ఉన్నాయి.

#13. సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు, 8వ తరగతి విద్యార్థులచే గ్రామములో పచ్చదనము-పరిశుభ్రత' కార్యక్రమమును నిర్వహించాడు - ఇది ఈ వనరుల వినియోగానికి సంబంధించినదిగా సూచిస్తుంది.

#14. ఈ బోధనా విధానంలో “ఆటలు ఆడించడం, కథలు చెప్పించడం ద్వారా పిల్లలలో స్వయం వివర్తన, స్వయం భావ ప్రకటన, స్వయం అధ్యయనం వంటి సామర్థ్యాలు పెంపొందుతాయి”

#15. కింది వానిలో గణిత బోధనయందు 'సంశ్లేషణ పద్ధతి' నందలి ఒక దోషము

#16. ఈ ఉపగమమునందు విద్యార్థులు జ్ఞానాన్ని వారి ను అనుభవాలు, ఆలోచనలు మరియు పరిశోధనల : పెంపొందించుకుంటారు.

#17. ఒక బోధనా వ్యూహం ఎంపిక వీటిపై ఆధారపడి జరగాలి:

#18. ఆచరణ లేదా అనుప్రయుక్త దశకు అనువైన పద్ధతి :

#19. విచారణ ప్రక్రియలో గల సోపానాల క్రమము

#20. ఒక నిర్దిష్ట సమస్యపై ఇద్దరు లేదా ఎక్కువ మంది విద్యార్థులు, ఒక సమస్యపై పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు తెలియజేసే కార్యక్రమమును ఇలా పేర్కొంటారు.

#21. ఈ పద్ధతిలో ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసన కృత్యాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది

#22. బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థుల క్రియాశీల భాగస్వామ్యమును ప్రోత్సహించే పద్ధతి

#23. 'మూలాధార పద్ధతి' మరియు 'సాంఘీకృత ఉద్గార పద్ధతి' అనునవి వరుసగా..

#24. సాంఘికశాస్త్ర బోధనలో ఈ పద్ధతి ఆచరణ లేదా అనుప్రయుక్త దశలో అనువైనది

#25. ఈ పద్ధతిలో ప్రతి విషయాన్ని జ్ఞాపకశక్తి నిర్ణయిస్తుంది

#26. ఒక సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థులకు 'స్థానిక స్వయంపరిపాలన' అనుపాఠమును బోధించుటకు ముందు, గ్రామ పంచాయితీ, ఆ గ్రామ సర్పంచ్ గురించిన చర్చ ప్రారంభించాడు. ఈ సన్నివేశంలో అతడు అనుసరించిన బోధనా సూత్రం

#27. సాంఘికశాస్త్రంలో ఒక మంచి కృత్యమునకు ఉండవల్సిన లక్షణాలలో ఒకటి కానిది

#28. 'ఒక నిర్ణయానికి వచ్చి ముగింపు చేయుట' అనునది విచారణ ప్రక్రియలోని ఈ సోపానమునకు సంబంధించినది

#29. విద్యార్థులు సాంఘికశాస్త్రంలోని భావనలను అభ్యసించున పుడు, వాటి గురించి ప్రశ్నించుటకు, అన్వేషించుటకు, సృష్టించుటకు, చర్చించుటకు మరియు ప్రతిస్పందించుటకు ఈ ఉపగమములో స్థానముంటుంది.

#30. సాంఘిక శాస్త్ర 'బోధనా పద్ధతి'లో గల సోపానాలు

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

 

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *