DSC & TET CUM TRT [విద్యా దృక్పదాలు- విద్యా చరిత్ర] TEST -2

Spread the love

DSC & TET CUM TRT [విద్యా దృక్పదాలు- విద్యా చరిత్ర] TEST -2

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఇండియాలో "విద్యా అభివృద్ధికి గల ఆటంకాలు" తెలియచేసిన కమిటీ ఏది ?

#2. బౌద్ధ విద్యాకేంద్రాలు ఏవి?

#3. “Learning with out burden" అనేది ఎవరి నివేదిక ?

#4. 'సర్వేపల్లి రాధాకృష్ణన్' ఏ యూనివర్సిటీకి వైస్ఛన్సార్గా పని చేశారు?

#5. ఉడ్స్ డిస్టాచ్ ఫలితం కానిది?

#6. ఇండియాలో విద్యాభివృద్ధికి 1 లక్షరూ॥ గ్రాంటును కేటాయించిన చట్టం ?

#7. ప్రాధమిక విద్య నిర్వహణ బాధ్యతను "స్థానిక సంస్థలకు" అప్పగించాలని సిఫార్సు చేసినది.

#8. “1986 - NPE " సిఫార్సుల్లో లేని అంశం ?

#9. ‘UGC' ని చట్ట బద్ధమైన స్వతంత్ర సంఘంగా ఏర్పాటు చేసిన సం॥ ?

#10. "తొలి భారత విద్యా కమీషన్" అని దేనికి పేరు ?

#11. "మల్టీ లేటరల్ ఎంట్రీ" విధానంనను సిఫార్సు చేసిన కమిటీ ?

#12. _ NPE- 1986 ని రాజీవ్ గాంధీ పార్లమెంటులో ప్రకటిస్తూ "ఇది ఏ శతాబ్దపు విద్యా అవసరాలను తీరుస్తుందని పేర్కొన్నారు ?

#13. హంటర్ కమీషన్ ను ఏర్పాటు చేసిన అప్పటి బ్రిటీష్ వైశ్రాయ్ ఎవరు ?

#14. “Basic Education” ను గాంధీ ప్రవేశ పెట్టడానికి ఆధారమైన కమిటీ రిపోర్టు ఏది ?

#15. "ఉడ్స్ డిశ్పాచ్"ను ఇచ్చిన సంవత్సరం ?

#16. ఇండియాలో తొలి జాతీయ విద్యావిధానంను ప్రకటించిన ప్రధానమంత్రి ?

#17. పని విద్య [Work Education] ను సిఫార్సు చేసిన కమిటీ?

#18. "భారత విద్యా విధానంలో ఇండియన్ మాగ్నాకార్టా" వంటిది అని పిలిచే విద్యా కమిటీ ?

#19. "డౌన్వర్డ్ ఫిల్టరేషన్ సిద్ధాంతం" దేనికోసం ప్రతి పాదించబడింది ?

#20. "వృత్తి విద్యా ప్రాధాన్యత" పై బ్రిటీష్ ప్రభుత్వం నియమించిన కమిటీ ?

#21. "మాధ్యమిక విద్యా కమీషన్" అని దేనికి పేరు?

#22. సార్జెంట్ నివేదికలో 6-14 సం॥ బాలలకు ఉచిత, నిర్భంద విద్యను అందరికి అందించటానికి ఎంత గడువును కోరారు?

#23. "మాల్కం ఆదిశేషయ్య కమిటీ" ఏర్పాటు (1978-1977) ఉద్దేశ్యం ?

#24. భారతీయ సాహిత్యాన్ని కించి పరిచిన రిపోర్టు ?

#25. “త్రిభాషా సూత్రం" ఎవరి సిఫార్పు ?

#26. తప్పును గుర్తించండి ?

#27. ఇండియాలో మొదటి విద్యా ప్రణాళిక ఏది ?

#28. ఇండియాలో స్థాపించిన “మొదటి విద్యా సంబంధ సంస్థ” ఏది ?

#29. ఏ కమిటీ రిపోర్టులో విద్యా వర్గీకరణలో " ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్” లేదు ?

#30. తప్పు జత ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *