TS TET PAPER-1 SGT MODEL PAPER-2024 | TS TET 150 BITS 150 MARKS GRAND TEST 2024 | TS TET PAPER-2 SA MODEL PAPER-2024 | TS TET DSC 2024 GRAND TEST-6

Spread the love

TS TET PAPER-1 SGT MODEL PAPER-2024 | TS TET 150 BITS 150 MARKS GRAND TEST 2024 | TS TET PAPER-2 SA MODEL PAPER-2024 | TS TET DSC 2024 GRAND TEST-6

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఒక తండ్రి తాను సివిల్ సర్వీసు నందు ఒకప్పుడు ఎంపిక కాలేకపోయినప్పటికీ, తన కుమారుడు ఎంపికైనందుకు తానే విజయం సాధించినట్లుగా భావించడంలోని రక్షక తంత్రం

#2. ప్రశాంతి ఉపాధ్యాయ పోస్టు, బ్యాంకు క్లర్కు పోస్టులకు ఒకేసారి ఎంపిక కాబడింది. ఆమెకు రెండూ యిష్టమే. ఈ సందర్భంలోని సంఘర్షణ

#3. భద్రత భావనలు, స్వావలంబన గల ప్రవర్తన క్రింది గృహవాతావరణం గల పిల్లల్లో వుంటుంది.

#4. "సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగ దశ” క్రింది కోల్ బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును.

#5. క్రింది వాటిలో లక్ష్యాత్మక స్వభావం ఎక్కువగా గలది పద్ధతి

#6. వికాస సూత్రాలననుసరించి క్రింది వాటిలో అసత్య ప్రవచనం

#7. టాచిస్టోస్కోప్ మాపనం చేసేది

#8. తల్లిదండ్రులు తమ పిల్లలు పక్కింటి పిల్లలతో కలవకుండా చేసినచో ?

#9. క్రింది ప్రజ్ఞ కలవారు 'చిత్ర నేర్పరులు'

#10. సలోవే, మేయర్ లు తయారుచేసిన పరీక్ష క్రింది అంశాన్ని మాపనం చేస్తుంది.

#11. ప్రయోగంలో 'ఫలితం' పాత్రను పోషించే చరం

#12. జంతువుల బొమ్మలతో కూడిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలను వాడే ప్రక్షేపక పరీక్షల

#13. సాంప్రదాయక నిబంధనంలో గంట మ్రోగించడం అనేది

#14. బ్రూనర్ బోధనా సిద్ధాంతం తిరస్కరించే భావన

#15. అభ్యసనను ప్రభావితం చేసే అంశాల దృష్ట్యా క్రింది ప్రవచనాల్లో ఒకటి సరియైనది కాదు.

#16. 'సామీప్య వికాస ప్రదేశం' (ZPD) అనే భావనను ప్రతిపాదించిన వారు

#17. 'అంతర్భుద్ధి దశ అనేది పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో క్రింది దానికి చెందినది.

#18. ప్రేరణను పెంచే కృత్యం కానిది

#19. మొదటి పీరియడ్లో జరిగిన సైకాలజీ పాఠం, రెండవ పీరియడ్లోని మెథడాలజీ తరగతిలో విషయావ గాహనకు అవరోధం కలిగిస్తే అది

#20. విద్యార్థి ఒక పద్యాన్ని మొదటిసారి నేర్చుకొన్నప్పుడు 4 ప్రయత్నాలు తీసుకొని, పునరభ్యసనంలో 2 ప్రయత్నాలు తీసుకొనిన అతని పొదుపు గణన

#21. సైకిలు త్రొక్కడం నేర్చుకున్న విద్యార్థి చిత్రాలు గీయడం నేర్చుకొనే సందర్భంలోని అభ్యసన బదలాయింపు

#22. ఒక విద్యార్థి తన అన్నయ్య పదవ తరగతిలో 10/10 సాధించినపుడు నాన్నగారు కంప్యూటర్ బహుమతిగా ఇచ్చారు. కనుక నేను కూడా 10/10 సాధించి మంచి బహుమతి తీసుకుంటాను' అనుకునే సందర్భంలోని పునర్బలనం

#23. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం 1 నుండి 5 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు

#24. పరీక్షా సంస్కరణలకు సంబంధించి NCF-2005 సిఫారసు చేసింది.

#25. PWD Act ప్రకారం క్రింది స్థాయిలో వినికిడి లోపం ఉన్న వారిని బధిరులుగా పరిగణిస్తారు.

#26. మంత్రణకుడు కేంద్రంగా గల మంత్రణ పద్ధతి

#27. నిరంతర సమగ్ర మూల్యాంకన లక్ష్యం

#28. ప్రాథమిక తరగతుల విద్యార్థులకు 'మన నివాసాలు' అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ బోధనా పద్ధతి

#29. విద్యాహక్కు చట్టం - 2009 సూచించనిది

#30. క్రింది పరిస్థితిలో 'సమూహ సంశ్లేషకత' ఎక్కువగా వుంటుంది.

#31. యక్షగానానికి దగ్గరి సంబంధం ఉన్న కళారూపం

#32. కుంతీదేవి చేతి నుండి పిల్లవాడు నేలమీద పడగానే ఆమె "అయ్యో" అని అరిచింది. ఈ వాక్యంలో అయ్యో అనేది ఈ భాషాభాగం

#33. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ అనేవి

#34. హైదరాబాదులో కనుపించే నాట్యకళ నృత్యం.

#35. మాంజా అనగా

#36. మన రాష్ట్రంలో పెద్ద మర్రి చెట్టు ఇక్కడ ఉంది.

#37. మిత్రసాహస్ర శతకాన్ని రచించినది

#38. “వర్షం” అను పదానికి నానార్థాలు

#39. కర్తరి వాక్యంలో కర్మకు చేరే విభక్తి ప్రత్యయం

#40. కింది కవులను వారి ప్రత్యేకత జతపరచబడినవి. అందులో తప్పుగానున్నది గుర్తించండి.

#41. కార్యకారణ సంబంధాన్ని సూచించే క్రియలు

#42. 'స్తంభం' అను పదానికి వికృతి

#43. కింది వాటిలో శబ్ద పల్లవానికి ఉదాహరణ

#44. 'సాగరం' ఈ పదం ఈ గణానికి చెందుతుంది.

#45. ఒకే భాష నుంచి క్రమ క్రమంగా అనేక భాషలు పుట్టుకొచ్చాయని చెప్పే వాదం

#46. తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి, విస్తార పఠనానికి దోహదపడేది

#47. చలన చిత్రాలు, టెలివిజన్ అనునవి

#48. పనిచేయడం ద్వారా అభ్యసనం అనేది

#49. అక్షర పద్ధతికి మరో పేరు

#50. పాఠ్యపథకం అనేది

#51. Boys generally have healthy "appetite". Choose the meaning of the word "appetite".

#52. Tall buildings, cell towers and factory chimneys began to "vanish" gradually Choose the synonym of the word "Vanish"

#53. I've grown old and "feeble". Choose the antonym of the word “feeble".

#54. Choose the word with correct spelling.

#55. I will "knock down" the wall, and my garden shall be the children's play ground forever and ever. Choose the meaning of the phrase "knock down".

#56. The teacher said 'The journey will be long'.

#57. She did not go to school as she was ill. This sentence is :

#58. Choose the grammatically correct sentence from the following.

#59. Ramana ____ to the Royal society of London in 1924. Choose correct form of verb that fits the blank.

#60. "Why" are there lights even in the middle of the night? Choose the part of speech of the word 'Why'.

#61. People who live in glass houses must not throw stones. This sentence has

#62. I ____ that film before Choose the correct form of the verb that fits the blank.

#63. Tejaswini lent me ____ interesting book. Choose the article that fits the blank.

#64. I am not responsible __ this issue. Choose the correct preposition that fits the blank.

#65. Pavan is not so intelligent as Sekhar. Choose the comparative degree of this sentence.

#66. "Change this damaged magnifying glass at once." Choose the sentence that can be used to express the above sentence politely.( )

#67. I have met you before, Choose the correct question tag of this Wood sentence.

#68. The teacher said, "What can be the origin Labe of the word?" Choose the correct reported speech of the sentence

#69. The teacher divided the class into groups. Choose the passive voice of the sentence.

#70. Choose the word that cannot begin with a capital letter.

#71. The following is to be said in the opening part of a formal letter.

#72. Choose the list of words in the correct alphabetical order.

#73. Read the passage and choose the correct answer to the question given after. The benefit of the study of history covers the broad range of human experience. War and peace, which are a part of history, are certainly covered as national and international affairs. Human nature is an important part of history: emotions like passion, and insecurity have influenced the shaping of world affairs. The following influences the world affairs.

#74. Read the passage and choose the correct answer to the question given after. Psychology is the study of human behavior of how people behave and why they behave in just the way they do. Its chief purpose is to know more about human nature and human activity. The study of psychology helps us to understand:

#75. One of the following is not the quality of a good textbook.

#76. The approach that came into practice as an alternative to direct method was :

#77. Choose the text which is rhythmic and musical.

#78. A lesson plan helps a teacher to:

#79. Summative Assessment is conducted :

#80. Listening to poetry is:

#81. (-13/19) కు గుణకార విలోమము

#82. క్రింది వానిలో స్థిత్యంతర ధర్మము

#83. 1 నుండి 100 కు మధ్యగల ఘనసంఖ్యల సంఖ్య

#84. - 5, 2 ల మధ్యగల పూర్ణసంఖ్యల మొత్తం

#85. 4 × 3 × 5 × 5 × 3 × 4 e వర్గమూలము

#86. 3/5 కు సమానమైన భిన్నము

#87. వీరేంద్ర పుట్టిన రోజు పార్టీలో 7/12 వ వంతు కేకును పంచగా, మిగిలిన కేకు భాగము

#88. 8229 గ్రాములను కిలోగ్రాములలో తెల్పిన

#89. 2.2× 0.2 × 0.001 యొక్క విలువ

#90. 2.104 ను p/q రూపంలో వ్రాయగా

#91. 45 : 108 ని సూక్ష్మరూపంలో

#92. ఒక తరగతిలో 32 మంది విద్యార్థులు కలరు. అందులో 3/4 వ భాగము బాలురు అయిన బాలుర సంఖ్య

#93. 12 పెన్సిళ్ళ ఖరీదు ₹ 24 అయిన 10 పెన్సిళ్ళ ఖరీదు (రూపాయిలలో)

#94. a : b మరియు c d ల బహుళ నిష్పత్తి

#95. P ( 1 + R/100)ⁿ నందు R అనునది

#96. మొదటి 5 (ఐదు) ప్రధాన సంఖ్యల అంకమధ్యమము

#97. సోపాన చిత్రములో వుండునవి.

#98. 8, 15, 7, 7, 9, 2, 9 మరియు x యొక్క బాహుళకము 9 అయిన 'x'

#99. రోజూ ప్రతిరోజు ₹ 50 ఖర్చుచేసిన, వారం రోజులలో ఆమె ఖర్చు చేయునది

#100. చతురస్రముకు గల సౌష్టవ రేఖల సంఖ్య

#101. 2/7 x⁴y² - 5/3 x⁵ + 2xy + 5 బహుపది యొక్క పరిమాణము

#102. (45)ˣ⁺⁵ = 1 అయిన 3x కి సమానమైనది.

#103. 90° మరియు 180°ల మధ్యగల కోణము

#104. ∆ABC లో, ∠A = 30°, ∠B = 60° అయిన ∠C విలువ

#105. మానసిక చలనాత్మక రంగంలో రెండవ లక్ష్యము

#106. "విద్యార్థి సమాన భిన్నాలకు చిత్రాలను గీస్తాడు" అనేది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ

#107. OBB పథకం ద్వారా సరఫరా చేయబడిన గణిత పేటికలో ఇవ్వబడిన బోధనాభ్యసన సామాగ్రి రకాల సంఖ్య

#108. క్రింది వానిలో విద్యావిషయక పరీక్షలకు చెందినది

#109. సంశ్లేషణ పద్ధతికి చెందిన లక్షణం

#110. నిర్మాణాత్మక మదింపులో పోర్ట్ ఫోలియో అనునది క్రింది సాధనమును పరీక్షించుటకు ఒక అంశంగా పరిగణలోనికి తీసుకుంటాము.

#111. కింది వానిలో సౌరకుంటుంబానికి చెందనిది

#112. పాలు పెరుగుగా మారటం ఒక

#113. వస్తువుల/పదార్థాల ఉష్ణోగ్రతను కొలుచుటకు ఉపయోగించు ఉష్ణమాపకం

#114. ఎలక్ట్రిక్ హీటరులోని ఫిలమెంట్ చుట్ట దీనితో తయారుచేయబడుతుంది.

#115. పీడనానికి S.I. ప్రమాణం

#116. స్పర్శలో గల రెండు వస్తువుల తలాలు పరస్పర నిశ్చల స్థితిలో ఉంటే ఆ తలాల మధ్యగల ఘర్షణ

#117. బహిరంగ మలవిసర్జన వలన వ్యాప్తిచెందు వ్యాధి

#118. గుండెపోటుకు గురైన వ్యక్తులలో నిమిషానికి చేయవలసిన CPR

#119. ఎడారి మొక్కకు ఉదాహరణ.

#120. కింది వానిలో సరియైన జత కానిది?

#121. భూమాత ఊపిరితిత్తులు అని వీటిని అంటారు.

#122. నీటిలోని పోషకాలు బాగా వృద్ధి చెందటం వలన శైవలాలు విపరీతంగా పెరిగి కొలనులో ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని ఇలా పిలుస్తారు.

#123. ప్రజాస్వామ్య ప్రభుత్వం విజయవంతం కావాలంటే

#124. క్రింది వాటిలో మహాత్మాగాంధీకి సంబంధించని పత్రికను గుర్తించండి ?

#125. 'నామ్, దాన్, ఇస్నాన్' అనే వాటిని చెప్పినవారు

#126. కందరీయ మహాదేవ శివాలయాన్ని నిర్మించినవారు

#127. భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి

#128. లగేజి బ్యాగుల అడుగభాగాన జారే చక్రాలు అమర్చడానికి కారణం

#129. SDR నియమం ఏ ప్రమాదం సంభవించినపుడు పాటించాలి.

#130. ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైన 'దండి' ఈ రాష్ట్రంలో కలదు ?

#131. సారనాథ్లోని అశోకుని శిలాస్తంభంలో గల శిల్పకళ

#132. కుతుబ్మినార్ నిర్మాణాన్ని ప్రారంభించినవారు

#133. ఛత్తీస్మడ్ రాష్ట్రం భారతదేశంలో ఈ భౌగోళిక మండలంలోకి వస్తుంది.

#134. భారతదేశం కంటే వైశాల్యంలో పెద్దదేశం

#135. కింది వానిలో ఒకటి విజ్ఞానశాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం

#136. జ్ఞానాత్మక రంగం దీనికి సంబంధించినది.

#137. అన్ని పాఠ్యాంశాలు, అన్ని తరగతులలో నేర్చుకోవడానికి వీలు కల్పించే పాఠ్యప్రణాళికా వ్యవస్థీకరణ విధానం

#138. ప్రత్యక్ష అనుభవానికి ఒక మంచి ఉదాహరణ

#139. “నిజ జీవితంలో కొంత భాగాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టడమే ప్రకల్పన" - అని నిర్వచించినవారు

#140. రచనాశైలి, ఊహాశక్తిని పరీక్షించగల ప్రశ్నల రకం

#141. జీన్ పియాజ్ ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు.

#142. పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక 'వాగుడుకాయ' దశగా పిలువబడే వికాస దశ

#143. ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని 'సాంఘిన నేర్పరులు' అంటారు.

#144. ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం

#145. రవికి ఇంటివని చేయాలని లేదు అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు - ఇక్కడి సంఘర్షణ

#146. పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దుపలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం

#147. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం

#148. అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ

#149. వ్యక్తి 'సామర్థ్య' అనే సద్గుణాన్ని సాధించుకునే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి

#150. ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవలేకపోయినా, తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడడం ఈ సందర్భంలోని రక్షక తంత్రం

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

CEO-RAMRAMESH PRODUCTIONS

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *