AP TET DSC 2021 TRIMETHODS (మూల్యాంకనం౼విద్యా ప్రమాణాలు) TEST౼ 48
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. సమాధానాన్ని సరఫరా చేయు రకపు ప్రశ్న
#2. "(౼9)×(౼3)=27 ను సంఖ్యారేఖ పై చూపుము" ౼ దీని ద్వారా పరీక్షించ గల విద్యాప్రమాణము
#3. "19, 24, 32, 64, 9, ౼8, ౼4, 0 లను ఆరోహణ క్రమంలో రాయండి" ఈ ప్రశ్న ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము
#4. "45,342 అను సంఖ్యను విస్తరణ రూపములో రాయండి" దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము
#5. ఒక విద్యార్థి లేదా తరగతి మొత్తం యొక్క అభ్యసన నందలి నిర్దిష్టమైన బలాలు, బలహీనతలు తెలుసుకొనుటకు వీలు కల్పించే మూల్యాంకనం
#6. టయలిన్ : పిండి పదార్ధాలు :: ? : విటమిన్స్ ౼ ఇది ఈ రకపు ప్రశ్న
#7. కిరణజన్య సంయోగక్రియ బోధనాంతరము "కీరణజన్య సంయోగక్రియను నిర్వచించండి" అనే ప్రశ్నను విద్యార్థికి వేసిన అవి
#8. సాధనా పరీక్ష నందు "గణన సూచి" దీనిని సూచిస్తుంది
#9. "ప్రశ్నల నిధి ఆవశ్యకతను భావించిన కమీషన్"
#10. మన రాష్ట్రంలో ఏ కార్యక్రమంలో భాగంగా పిల్లల అర్హతలు, సామర్ధ్యాలు, సమాజ అభ్యసన వాతావరణంలో బోధన అనేవి విస్తృత ప్రచారంలోకి వచ్చాయి
#11. "పక్షులు/జంతువులు ఆహారపు అలవాట్లు" పరిశీలించి నమోదు చేయుటకు తోడ్పడు బోధనా పద్దతి
#12. వ్యాసరూప పరీక్షలలోని లోపాలను తొలగించి, వాటిలో నున్న ఆత్మాశ్రయత / వ్యక్తి నిష్ఠతను తొలగించి విషయ నిష్ఠతకు ప్రధాన పీఠం వేసే పరీక్షలువ్యాసరూప పరీక్షలలోని లోపాలను తొలగించి, వాటిలో నున్న ఆత్మాశ్రయత / వ్యక్తి నిష్ఠతను తొలగించి విషయ నిష్ఠతకు ప్రధాన పీఠం వేసే పరీక్షలు
#13. "గణితాచార్యుడు నేడు కనుక్కొన్న విషయాలు, మిగిలిన వారు రేపు కనుక్కొంటారు" ?
#14. ఈ క్రింది వానిలో "లక్ష్యాత్మక పరీక్ష" కు సంబంధించి సరికానిది ?
#15. విద్యార్థుల ప్రజ్ఞా పాటవాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేవి?
#16. బోధనా సమయంలో పరిపుష్టిని అందించేది ?
#17. దక్షిణ భారతదేశ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించేవారు ?
#18. "ఉపాధ్యాయుడు నిర్దారిత సమయంలో పాఠ్యఅంశాలన్నింటిని పూర్తి చేయాలి" అని అంశాన్ని విద్యాహక్కు చట్టం౼2009 లోని ఈ సెక్షన్ తెలియజేస్తుంది ?
#19. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ఇది ఒక ప్రాథమిక వనరు
#20. సాంఘికశాస్త్ర నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఈ అంశము ఆధారంగా విద్యార్థి యొక్క భాగస్వామ్యము ప్రతిస్పందనలను మాపనం చేయడం జరుగుతుంది
#21. "ప్రణాళిక తయారీ, పరిశోధన, రూపకల్పన చేయుట" అను అనుబంధ క్రియాత్మక పదాలు, జ్ఞానాత్మక ప్రక్రియలు ఈ వర్గానికి చెందినవి
#22. ఆర్.టి.ఇ౼2009 చట్టంలోని ఈ అధ్యాయము, ఈ సెక్షన్ బడి యాజమాన్య సంఘం ఏర్పాటు, దాని విధుల గురించి పేర్కొనబడినది
#23. "డ్రాఫ్ట్ మరియు చెక్ కు మధ్య గల తేడా ఏమిటి ?" అను ప్రశ్న ఈ విద్యా ప్రమాణం సాధించుటకు ఉద్దేశింపబడింది ?
#24. "ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఎచ్చట కలదు ? ఎ)జెనీవా బి)పారిస్ సి)న్యూయార్క్ డి)వాషింగ్టన్ ఈ ప్రశ్న లక్ష్యాత్మక ప్రశ్నలలో ఈ రకానికి చెందినది ?
#25. సమాచార పట్టికలు పూర్తి చేయుట, గోడ పత్రికలో సాంఘికంశాలు పొందుపరచడం, పటాలు గీయడం వంటి కృత్యాలు ఈ అంశం యొక్క ప్రతిస్పందనలు
#26. అశోకుడు.... మతాన్ని స్వీకరించాడు. ఇది ఈ ప్రశ్న రూపం
#27. వేటిని "స్వేచ్ఛాయుత ప్రతిస్పందన ప్రశ్నలు" అంటారు ?
#28. విజ్ఞాన, సాంఘిక శాస్త్రాలలో ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చే లక్ష్యం ?
#29. 1, 2 తరగతులలో ఎక్కువగా ఏ పరీక్షకు ప్రాధాన్యతనివ్వాలి
#30. ప్రస్తుత పరిసరాల విజ్ఞానం పుస్తకాల్లో యూనిట్ చివర మూల్యాంకనం భాగం యొక్క శీర్షిక
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here