AP TET DSC 2021 TELUGU TEST – 40
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. కూనలమ్మ పదాల రచయిత
#2. "చాలా మంది జనం పోగై ఉన్నారు" అనే భావాన్ని సూచించే జాతీయం
#3. నవరసాలలో జుగుప్సను కల్గించేది
#4. చిత్రాoగుడూసంధినామం
#5. 'ఇక తమరు దయచేయండి' అనే వాక్యంలో 'దయ చేయండి' అంటే
#6. 'అతిథి మర్యాద' పాఠ్యoశ ఇతివృత్తం
#7. మకుటం లేని శతకానికి ఉదాహరణ
#8. 'హరిత్తు' అంటే అర్థం
#9. వ్యాకరణ పరిభాషలో ఆమ్రేడితం అంటే
#10. సూర్యుని రథసారథి
#11. షోడశ మహాదానాలలో ఒక దానం
#12. లోకమునకు జీవనాధారమైనది ౼ అనే వ్యుత్పత్తిని ఇచ్చే పదం
#13. 'నిక్కము' నకు ప్రకృతి పదం
#14. ఆయనకు సమాధానము వ్రాయుచున్నాను ౼ ఈ వాక్యానికి కర్మణీవాక్యం
#15. ఒక రచయిత తన గురించి తాను ఉత్తమపురుష కథనంలో వ్రాసుకొనే సాహితీ ప్రక్రియ
#16. 'భోజరాజీయం' రచించిన కవి
#17. 'అంబ' అను పదానికి నానార్థాలు
#18. సంబంధం లేని రెండు విషయాలకు సంబంధం ఉన్నట్లు చెప్పే సందర్భంలో వాడే సామెత
#19. 'ఇట్టి మహానుభావులకు హింసయొనర్చి దురంత దోషముల్' ఇది ఈ పద్యపాదం
#20. 'మాతృభావన' పాఠ్యఅంశ ఇతివృత్తం
#21. పురాణ, ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని అష్టాదశ వర్ణనలతో స్వతంత్ర్య కావ్యంగా రచిస్తే, అదే
#22. కాలువ ఇంకా ఎండిపోలేదు. ఈ వాక్యం
#23. అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో ఒకే పదం ప్రయోగిస్తే
#24. పద్యబోధనలో 'శీర్షికా ప్రకటన' అనే ఉపసోపానం ఈ సోపానంలోనిది
#25. 'భాష మానవులందరి ఉమ్మడి సొత్తు' అన్నది
#26. మానవులు పరస్పరం సంప్రదించుకొని, చర్చించుకొని, అక్షరాలు, పదాలు, వాక్యాలు ఏర్పరచుకొనుట భాషకు ప్రారంభస్థితి అని తెలిపేవాదం
#27. ద్వితీయ బాష బోధనా విలువలకు చెందనిది
#28. వినే విషయం పై ధ్యాస ఉంచి ముఖ్య భావాన్ని, ముఖ్య ఉద్దేశ్యాన్ని గ్రహించేటట్టు వినడం
#29. ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాలికను ఇలా అంటారు
#30. RTE౼2009 ప్రకారం తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లలను బడిలో చేర్పించడం వారి బాధ్యత అని తెలిపే సెక్షన్
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here