TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 9th CLASS TELUGU MOCK TEST-37
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. క్రింది వాటిలో దూర్జటి రచన కానిదానిని గుర్తించండి.
#2. క్రింది వారిలో ఏ కవి శ్రీకృష్ణదేవరాయలు గారిచే "అతులిత మాధురీ మహిమ" అని కీర్తించబడినారు ?
#3. క్రింది వాటిలో ఏ రచన ఉత్పల సత్యనారాయణాచార్యులు గారిచే రచింపబడలేదు ?
#4. క్రింది వాటిలో ఏ రచన గౌరిభట్ల రఘురామశాస్త్రి గారిచే రచింపబడలేదు ?
#5. క్రింది వాటిలో అందె వేంకటరాజం గారి రచన కాని దానిని గుర్తించండి ?
#6. క్రింది వాటిలో అందె వేంకటరాజం గారి బిరుదు కాని దానిని గుర్తించండి ?
#7. క్రింది వాటిలో ఇమ్మడిశెట్టి చంద్రయ్య గారి రచన కాని దానిని గుర్తించండి ?
#8. క్రింది వాటిలో ఇమ్మడిశెట్టి చంద్రయ్య గారిచే రచింపబడని శతకంను గుర్తించండి ?
#9. క్రింది వారిలో ఏ కవి "వానమామలై వరదాచార్యుల కృతులు అనుశీలన” అనే అంశంపై తన సిద్ధాంత గ్రంథాన్ని రాశారు ?
#10. "నాశీర్వాదమునొజ్జ చేబడసితా నందంగనౌనంచితం" అనే పద్య పాదం క్రింది వాటిలో ఏ పద్యమునకు చెందింది ?
#11. "ఆశాపాశ నిబద్ధుడై చెడక నిత్యంబోర్సుతో దేశికా" అనే పద్యపాదం యొక్క యతిస్థానం ను గుర్తించండి ?
#12. క్రింది వాటిలో శార్డుల పద్యం యొక్క లక్షణం కానిదేది గుర్తించండి ?
#13. "చెవికిం గుండల మొప్పుగాదు శ్రుతమే చేదమ్మికిన్గంకణ" అనే పద్యపాదం క్రింది వాటిలో ఏ పద్య రకానికి చెందును ?
#14. "బ్రవిలేపంబులు గావు సొమ్ములుపకారప్రౌధియే నిక్కమౌ” అనే పద్యపాదంలో ఏ యే అక్షరాలకు మధ్య యతిమైత్రి చెల్లుతుంది ?
#15. మత్తేభం పద్యంకి సంబంధించి సరికాని వాక్యంని ఈ క్రింది వాక్యాలలో గుర్తించండి ?
#16. వేంకటపతీ! అఖిలాండపతీ! శ్రీయఃపతీ! అనే మకుటంతో పద్యాలు రచించిన కవి ఎవరు ?
#17. "శ్రీవేములవాడ రాజఫణిహారా ! రాజరాజేశ్వరా!" అనే మకుటంతో శతకాన్ని రాసిన కవిని ఈ క్రింది కవులలో గుర్తించండి ?
#18. "కృష్ణ, మహి, శైలము" అను పదాల అర్థములను క్రింది వాటిలో వరుసగా గుర్తించండి ?
#19. "కలహం ఏర్పడినప్పుడు స్నేహం పోతుంది. అదే అప్పుడు శాంతం వహిస్తే కయ్యం నెయ్యంగా మారుతుంది" అనే వాక్యం ఇయ్యబడిన సరియైన ప్రకృతి - వికృతుల జంటను గుర్తించండి ?
#20. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?
#21. క్రింది వాటిలో సరిగ్గా సంధిచేయబడని వాక్యంని గుర్తించండి ?
#22. 'ధనము, ధనాభిమానము సదా ధనతృష్ణయు మూడు దోషములో అనే పద్యం పాదం క్రింది పద్యాలలో ఏ పద్యానికి చెందును ?
#23. 'భూపతికాత్మబుద్ధి' అనే పదసమాహం ఈ క్రింది పద్యరకాలలో ఏ పద్యంలో ఇమిడిపోవడానికి అవకాశం ఉందో గుర్తించండి.
#24. క్రింది సంస్కృత సంధులలో ఏ సంధిని ద్రుతప్రకృతిక సంధి అంటారు ?
#25. క్రింది వాటిలో ద్రుతప్రకృతికము కాని పదాన్ని గుర్తించండి ?
#26. క్రింది వాటిలో ద్రుతంని గుర్తించండి ?
#27. సరళాదేశసంధి సూత్రము ప్రకారము ద్రుతపకృతములకు పరుషాలు పరమైతే ఆ పరుషాలు క్రింది వాటిలో ఏ విధంగా మార్పు చెందునో గుర్తించండి ?
#28. సరళాదేశ సంధి సూత్రం ప్రకారం సంధి జరుగుతున్నప్పుడు దృతప్రకృతమునకు 'ప' అనే అక్షరం పరమైనప్పుడు సంధి జరిగిన తర్వాత దాని స్థానంలో ఏ అక్షరం వచ్చునో గుర్తంచండి ?
#29. 'దెసన్ + చూచి' అనే పదాల మధ్య సరళాదేశసంధి ద్వారా సంధి కుదిరిన ఏర్పడు పదాన్ని గుర్తించండి ?
#30. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️